Chanakya Niti : ఎవరితోనూ ఈ ఐదు సీక్రెట్లు పంచుకోకూడదంటున్న చాణక్య..!

Advertisement
Advertisement

Chanakya Niti  : తన జీవితంలో ఎదురైన అనుభవాలతో ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం నేటికి అనుసరణీయం. అందులోని విషయాలు ప్రతీ ఒక్కరికీ ఎంతగానో ఉపయోగపడతాయి. మనం సంతోషంగా.. ఎటువంటి సమస్యా లేకుండా జీవించడానికి ఈ నీతి శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే చాణక్యుడు ఇందులో చెప్పిన విషయాలను పాటిస్తే… ఎవరైనా కచ్చితంగా విజయం సాధిస్తారని పెద్దల నమ్మకం. అయితే మనకు చెప్పుకోలేని బాధలు వచ్చినప్పుడు, విపరీతమైన దుఃఖం కల్గినప్పుడు ఎవరికైనా చెప్పుకుంటే బాధ తగ్గిపోతుందని అందరూ చెప్తుంటారు. కానీ అలా చేయడం వల్ల బాధ తగ్గడం ఏమో కానీ సమస్యలు పెరుగుతాయని చాణక్యుడు చెప్పాడు. మీకు కల్గిన బాధ, దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని… మీ బాధను మీలో మాత్రమే ఉంచుకోవాలని అంటున్నాడు. ఒక వేళ మీ సమస్యలు వేరే వాళ్లతో పంచుకుంటే… మీరు సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అంటున్నాడు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మనిషి సంపద నశించినప్పుడు, మనసులో దుఃఖం ఉన్నప్పుడు, భార్య ప్రవర్తన తెలిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్లతో చర్చించవద్దు. మీరు చెప్పిన విషయాలను విని.. మీతో వారికి ఎప్పుడైనా గొడవ జరిగితే మీకు ఆ విషయాలు గుర్తు చేసి మిమ్మల్ని అవమానించే అవకాశం ఉందని ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో వివరించాడు.అలాగే డబ్బు ప్రతి మనిషికి ఎంతో బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుందనేది చాణక్యుడి నమ్మకం. అయితే మీకు ఎప్పుడైనా నష్టం వచ్చి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటే దాని గురించి ఎవరికీ చెప్పొద్దు. ఎందుకంటే మీరు డబ్బులు పోగొట్టుకున్నారని తెలిసిన తర్వాత మీకు సహాయం చేసే వ్యక్తులు కూడా సాయం చేసేందుకు దూరంగా ఉంటారు. అందుకే అలా చేయకూడదని చాణక్యుడు నీతి శాస్త్రంలో వివరించాడు.మీరు బాధలో ఉన్నా..

Advertisement

Chanakya Niti  says does not want to share these fve secrets woth anyone

మనస్సు విచారంగా ఉన్నప్పటికీ… ఈ విషయాన్ని ఎవరితోనూ ఎప్పుడూ చర్చించకూడదని చాణక్య చెబుతున్నారు. మీ బాధను తెలుసుకుని ముందు ఓదార్చినా… ఆ తర్వాత మీ సమస్యలను వేరే వాళ్లతో చెప్తూ… ఎగతాళి చేస్తారు.ఒకవేళ ఎవరి భార్య ప్రవర్తన బాగాలేకపోయినా అంటే ఆమె వేరే వాళ్లతో అక్రమ సంబంధాల్లాంటివి పెట్టుకున్నా ఎవరితోనూ చెప్పకూడదు. అది మీ భార్య అయినా సరే ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే మీ భార్య ప్రవర్తన బాగాలేదంటే మీరు సమాజంలో తల ఎత్తుకొని తిరగడం కష్టమవుతుంది. మీరు ఎక్కుడైనా, ఎప్పుడైనా, ఏ కారణంతోనైనా అవమానానికి గురైతే ఆ విషయాన్ని ఎవరితోనూ ప్రస్తావించకండి. ఆ అవమానాన్ని మనసులో దాచుకొని.. శాంతిగా నడుచుకోండి. ఇతరులతో చర్చించడం వల్ల మీ గౌరవం పోగొట్టుకు్న వాళ్లు అవుతారు.

Advertisement

Recent Posts

Utpanna Ekadashi : ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధానం… ఈరోజు శ్రీహరిని ఇలా పూజిస్తే…!

Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…

59 mins ago

Passports : ప్రపంచంలోనే టాప్ 5 ఖ‌రీదైన‌, చ‌వ‌కైన పాస్‌పోర్ట్‌లు.. మ‌రి భారతీయ పాస్‌పోర్ట్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…

10 hours ago

Mahakumbh Mela : జ‌న‌వ‌రి 13 నుంచి మహాకుంభమేళా.. ఈ సారి త‌ప్పిపోతామ‌న్న భ‌యం లేదు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ఏఐ వినియోగం

Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…

12 hours ago

Ola Electric : న‌ష్టాల బాట‌లో ఓలా ఎల‌క్ట్రిక్‌.. 500 ఉద్యోగుల‌కు ఉద్వాస‌న !

Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…

13 hours ago

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

14 hours ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

15 hours ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

16 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

17 hours ago

This website uses cookies.