Dhanassu Rashi : ధనుస్సు రాశి వారికి 2024 జనవరిలో జరగబోయే సంఘటనలు ఇవే…!!
Dhanassu Rashi : ధనస్సు రాశి జనవరి 2024 ధనుస్సు రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాడ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాడ నక్షత్రం ఒకటో పాదం జన్మించిన వారిది ధనస్సు రాశి అవుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్క పెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో […]
Dhanassu Rashi : ధనస్సు రాశి జనవరి 2024 ధనుస్సు రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాడ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాడ నక్షత్రం ఒకటో పాదం జన్మించిన వారిది ధనస్సు రాశి అవుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్క పెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ చివరికి అంతా సానుకూలంగా జరిగిపోతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సతీమణి అనుకూలంగా ఉంటాయి.
రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు పెరుగు తున్నారని గమనించండి. స్త్రీలకు ఆరోగ్య ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. హద్దులు దాటిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఉద్యోగాల రిత్యారే కాకుండా సామాజికంగా కూడా సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది.వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అంటే అవకాశం ఉంది సంతోషం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు ఏకాగ్రత వహిస్తారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు తగ్గించుకుంటారు. చివరి వారంలో ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతుంది.
సమయం బాగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు సైతం మంచి అవకాశాలు వస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి దైవదర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులు తమకు లభించిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. నిలిచిపోయిన కొన్ని పనులు పూర్తి చేస్తారు. మంచి ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే ఆర్థిక పురోగతి కోసం శ్రీమద్ భగవద్గీత యాత్ర యోగేశ్వర్ లోని చివరి శ్లోకం కృష్ణ యాత్ర తత్ర శ్రీ విజయ బోధర్ తిత్వ నితిన్ అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఇది ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అంతేకాకుండా పనిలోనూ విజయం సాధిస్తారు. ఫలితంగా మీకు ప్రయోజనాలు ఉంటాయి.