Future Prosperity : కలలో ఇవి కనిపించాయా… అయితే, లక్ష్మీదేవి మీ ఇంటికొస్తున్నట్లే… మీరు కుబేరు లే ఇక…?
Future Prosperity : మరి కొన్ని ఆపసికంగా భావిస్తారు. అయితే కొన్ని ప్రత్యేక కళలు మనకు త్వరలోనే ధన సంపద వచ్చేస్తుందని సంకేతాలివ్వగలరు. అలాంటి ఏడు కలలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం… దీపం: కలలో దీపం వెలుగుతున్నట్లు చూస్తే.. అది చాలా మంచి సంకేతం. దీపం వెలుగులో ఉండటం అంటే అందాకారాన్ని తొలగించటమే. అదేవిధంగా మీ జీవితం నుండి కష్టకాలం తొలగిపోయి. కాలం ప్రారంభమవుతుందని ఇది తెలియజేస్తుంది. అదృష్టం మీ వైపు మొగ్గు చూపుతుందని అర్థం.

Future Prosperity : కలలో ఇవి కనిపించాయా… అయితే, లక్ష్మీదేవి మీ ఇంటికొస్తున్నట్లే… మీరు కుబేరు లే ఇక…?
Future Prosperity చెవి ఆభరణాలు
నువ్వు కలలో చెవులకు ఆభరణాలు వేసుకున్నట్లు చూస్తే.. అది త్వరలో మీకు ధనం సమృద్ధిగా రానున్న సంకేతంగా పరిగణించవచ్చు. ప్రత్యేకించి ఎక్కడి నుండైనా అనుకోకుండా డబ్బు రావచ్చు. ఈ మంచి ఆర్థిక పరిస్థితిని సూచిస్తుంది.
ఉంగరం : కలలో మీరు మీ చేతికి ఉంగరం వేసుకున్నట్లు కనిపిస్తే.. అది లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉందనే సంకేతం. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని, స్థిరమైన సంపద మీ దారిలో ఉందని అర్థం.
పువ్వులు : గులాబీ, కమలం రెండు పువ్వులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతీపాత్రమైనవి. కలలో వీటిని చూస్తే అది ఓ శుభసూచకంగా పరిగణిస్తారు.
పాలు తాగడం : కలలో మీరు పాలు తాగుతున్నట్లు చూస్తే.. అది మీ ఇంట్లో అభివృద్ధి, శాంతి, ధనం చెరుతాయని సూచిస్తుంది. పాలు తాగడం ఆరోగ్యం, సంపదకు సూచనగా కూడా చెప్పవచ్చు. పరలో మీరు ఓ నూతన స్థాయికి చేరుకుంటారు.
పాములు : పాములు చాలామందికి భయాన్ని కలిగించవచ్చు. కానీ కలలో పాము కనిపించడం మాత్రం మంచిదిగా పరిగణిస్తారు. మీ జీవితంలో ధన ప్రవాహం పెరిగే అవకాశం ఉందనే సంకేతం. పెద్ద లాభం లేదా ఆస్తి నీకు దక్కవచ్చని భావించవచ్చు.
ఈ విధంగా మీ కలలు మీ భవిష్యత్తుపై వెలుగు నిచ్చే దీపాల మారతాయి. వీటిని సరిగ్గా అర్థం చేసుకుంటే.. మనకు వస్తున్నా అవకాశాలను ముందే గ్రహించవచ్చు. కలలు కేవలం స్వప్నాలుగా కాకుండా.. కలలు మనకు దారి చూపే సంకేతాలుగా కూడా ఉండొచ్చు. కాబట్టి,వాటిని తేలిగ్గా తీసుకోకూడదు.