Maha Shivratri : మహా శివరాత్రి నాడు రాత్రి 12గం.లకి ఇలా చేస్తే ఏడాది మొత్తం మంచే జరుగుతుంది..!
ప్రధానాంశాలు:
Maha Shivratri : మహా శివరాత్రి నాడు రాత్రి 12గం.లకి ఇలా చేస్తే ఏడాది మొత్తం మంచే జరుగుతుంది ..!
Maha Shivratri : మహాశివరాత్రి MAha Shivratri రోజున శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు అనేక ప్రత్యేక పూజలు, పరిహారాలు చేస్తారు. ఈ ప్రత్యేక చర్యలు భక్తులకు శీఘ్రంగా ఫలితాలను అందిస్తాయి. అయితే ఈ రోజు అర్ధరాత్రి 12:00 గంటలకు సమీపంలోని శివాలయానికి వెళ్లి, శివలింగంపై ఆ ధాతురాన్ని (పుష్పం పేరు) సమర్పించాలి. శివలింగంపై అరగంట పాటు ధాతురాన్ని ఉంచి, ఆలయం వెలుపల కూర్చుని “శ్రీ శివాయ నమస్తుభ్యం” మంత్రాన్ని జపించాలి.
Maha Shivratri : ఆ పువ్వుతో..
ఒక అరగంట సమయం పాటు మంత్రాన్ని జపించిన తర్వాత, ధాతురాన్ని Flower Name తిరిగి తీసుకొని ఇంటికి తీసుకురావాలి. అనంతరం, ఆ ధాతురాన్ని ఎర్రని గుడ్డలో కట్టి, ఇంట్లో డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో, వ్యాపార కేంద్రంలో, పొలంలో లేదా కార్యాలయంలో ఉంచితే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని చెబుతున్నారు.
ఇలా మాస శివరాత్రి Maha Shivratri రోజున చేసినా ప్రయోజనం ఉంటుంది. కానీ మహాశివరాత్రి రోజున చేస్తే ఫలితాలు మరింత వేగంగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. లేదంటే శివుని ఆలయంలో Temple కూర్చుని శివుడి ఆరాధన చేసినా ప్రయోజనం ఉంటుంది.వ్యాపారం, ఉద్యోగం, పంటలు పండకపోయిన ఇలాంటి సమయంలో శివుని కృప మీ మీద ఉంటుందట