Kumba Rasi : శని వక్రగతి కారణంగా కుంభరాశి వారికి అదృష్ట ఫలితాలు… ఈ పరిహారాలు పాటిస్తే అంతులేని సంపద…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kumba Rasi : శని వక్రగతి కారణంగా కుంభరాశి వారికి అదృష్ట ఫలితాలు… ఈ పరిహారాలు పాటిస్తే అంతులేని సంపద…!

Kumba Rasi : శని దేవుడి వక్రగతి ప్రభావం వలన కుంభ రాశి వారి జీవితంలో కొన్ని రకాల మార్పులు చోటుచేసుకున్నున్నాయి. మరి శనీశ్వరుడు వక్రగతి చెందే సమయంలో కుంభ రాశి వారికి ఎటువంటి లాభనష్టాలు ఉంటాయి..? ఏ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి..? ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడుు మనం తెలుసుకుందాం.. సాధారణంగా శని దశ జరిగేటప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఏ పని చేసిన పూర్తి కాదు ఏ పనిలో విజయం ఉండదు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2024,8:00 am

Kumba Rasi : శని దేవుడి వక్రగతి ప్రభావం వలన కుంభ రాశి వారి జీవితంలో కొన్ని రకాల మార్పులు చోటుచేసుకున్నున్నాయి. మరి శనీశ్వరుడు వక్రగతి చెందే సమయంలో కుంభ రాశి వారికి ఎటువంటి లాభనష్టాలు ఉంటాయి..? ఏ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి..? ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడుు మనం తెలుసుకుందాం.. సాధారణంగా శని దశ జరిగేటప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఏ పని చేసిన పూర్తి కాదు ఏ పనిలో విజయం ఉండదు. ఆరోగ్య సమస్యలు మరియు వైవాహిక జీవితంలో ఆర్ధిక సమస్యలు రావడం వంటివి జరుగుతాయి. నిజానికి శని క్రమశిక్షణకు కారకుడు. క్రమశిక్షణతో నీతి నిజాయితీగా పనిచేసే వారికి మంచి ఫలితాలను ఇస్తాడు శని దేవుడు. అలాగే కుంభ రాశికి అధిపతుడు శనీశ్వరుడు. వీరి జన్మరాశిలో నవంబర్ వరకు శనీశ్వరుడు వక్రగతిస్తాడు. దీంతో కుంభరాశి వారు ఒంటరిగా ఉండాలనుకుంటారు. అంతేకాకుండా ఇన్వెస్ట్ మెంట్ చేస్తారు. ఉద్యోగాలు వ్యాపారులకు కొన్ని అనుకోని సంఘటనలు జరగవచ్చు. గతంలో ఏదైనా నష్టాలు ఉంటే వాటి నుంచి బయట పడాలి అంటే ఈ సమయంలో కష్టపడాలి.

దూర ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. అంతే కాకుండా కుంభ రాశి వారికి శని వక్రీకరణ సమయంలో పెద్ద గురువుల ఆశీర్వచనాలు తీసుకోవాలి. గతంలో జరిగిన సంఘటనల పై ఇప్పుడు దృష్టి పెడతారు. ఇక ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులకు శని వక్రీకరణ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చదువు పై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఈ సమయంలో జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వామితో మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలి. గతంలో చేసిన తప్పులను ఈ సమయంలో సరిచేసుకోవాలి . వ్యాపారంలో పెట్టుబడులు నిమిత్తం కానీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే నిమిత్తం కానీ వీరికి వ్యాపార భాగస్వామితో ప్రయాణాలు ఉంటాయి. ఇక కుంభ రాశి వారికి శని వాయుకారుడు కాబట్టి వ్యాయామాలు వంటివి చేయాలి. గతంలో జరిగిన నష్టాల నుంచి బయటపడాలి అంటే ఈ సమయంలో మీరు చాలా కష్టపడాలి. ఇక మీరు చేయవలసిన దైవ ఆరాధన పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Kumba Rasi శని వక్రగతి కారణంగా కుంభరాశి వారికి అదృష్ట ఫలితాలు ఈ పరిహారాలు పాటిస్తే అంతులేని సంపద

Kumba Rasi : శని వక్రగతి కారణంగా కుంభరాశి వారికి అదృష్ట ఫలితాలు… ఈ పరిహారాలు పాటిస్తే అంతులేని సంపద…!

Kumba Rasi పరిహారాలు

ప్రతి శనివారం శనికి కైలాభిషేకం చెయ్యండి. నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. పేదలకు ,అనాథలకు వృద్ధులకు మీకు చేతనైనా ఆర్థిక సహాయం చేయండి. హనుమాన్ చాలీసా పటించాలి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలు హనుమాన్ ఆలయాలు సందర్శించండి. శనివారం నియమాలు పాటించాలి. ఈ విధంగా చేస్తే వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది