Kumba Rasi : శని వక్రగతి కారణంగా కుంభరాశి వారికి అదృష్ట ఫలితాలు... ఈ పరిహారాలు పాటిస్తే అంతులేని సంపద...!
Kumba Rasi : శని దేవుడి వక్రగతి ప్రభావం వలన కుంభ రాశి వారి జీవితంలో కొన్ని రకాల మార్పులు చోటుచేసుకున్నున్నాయి. మరి శనీశ్వరుడు వక్రగతి చెందే సమయంలో కుంభ రాశి వారికి ఎటువంటి లాభనష్టాలు ఉంటాయి..? ఏ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి..? ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడుు మనం తెలుసుకుందాం.. సాధారణంగా శని దశ జరిగేటప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఏ పని చేసిన పూర్తి కాదు ఏ పనిలో విజయం ఉండదు. ఆరోగ్య సమస్యలు మరియు వైవాహిక జీవితంలో ఆర్ధిక సమస్యలు రావడం వంటివి జరుగుతాయి. నిజానికి శని క్రమశిక్షణకు కారకుడు. క్రమశిక్షణతో నీతి నిజాయితీగా పనిచేసే వారికి మంచి ఫలితాలను ఇస్తాడు శని దేవుడు. అలాగే కుంభ రాశికి అధిపతుడు శనీశ్వరుడు. వీరి జన్మరాశిలో నవంబర్ వరకు శనీశ్వరుడు వక్రగతిస్తాడు. దీంతో కుంభరాశి వారు ఒంటరిగా ఉండాలనుకుంటారు. అంతేకాకుండా ఇన్వెస్ట్ మెంట్ చేస్తారు. ఉద్యోగాలు వ్యాపారులకు కొన్ని అనుకోని సంఘటనలు జరగవచ్చు. గతంలో ఏదైనా నష్టాలు ఉంటే వాటి నుంచి బయట పడాలి అంటే ఈ సమయంలో కష్టపడాలి.
దూర ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. అంతే కాకుండా కుంభ రాశి వారికి శని వక్రీకరణ సమయంలో పెద్ద గురువుల ఆశీర్వచనాలు తీసుకోవాలి. గతంలో జరిగిన సంఘటనల పై ఇప్పుడు దృష్టి పెడతారు. ఇక ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులకు శని వక్రీకరణ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చదువు పై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఈ సమయంలో జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వామితో మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలి. గతంలో చేసిన తప్పులను ఈ సమయంలో సరిచేసుకోవాలి . వ్యాపారంలో పెట్టుబడులు నిమిత్తం కానీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే నిమిత్తం కానీ వీరికి వ్యాపార భాగస్వామితో ప్రయాణాలు ఉంటాయి. ఇక కుంభ రాశి వారికి శని వాయుకారుడు కాబట్టి వ్యాయామాలు వంటివి చేయాలి. గతంలో జరిగిన నష్టాల నుంచి బయటపడాలి అంటే ఈ సమయంలో మీరు చాలా కష్టపడాలి. ఇక మీరు చేయవలసిన దైవ ఆరాధన పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Kumba Rasi : శని వక్రగతి కారణంగా కుంభరాశి వారికి అదృష్ట ఫలితాలు… ఈ పరిహారాలు పాటిస్తే అంతులేని సంపద…!
ప్రతి శనివారం శనికి కైలాభిషేకం చెయ్యండి. నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. పేదలకు ,అనాథలకు వృద్ధులకు మీకు చేతనైనా ఆర్థిక సహాయం చేయండి. హనుమాన్ చాలీసా పటించాలి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలు హనుమాన్ ఆలయాలు సందర్శించండి. శనివారం నియమాలు పాటించాలి. ఈ విధంగా చేస్తే వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి.
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
This website uses cookies.