Categories: DevotionalNews

Zodiac Sign : 2025 వ సంవత్సరం మొదటి దశలోనే ఈ రాశి వారికి దరిద్రాన్ని దాణమిచ్చిన శని, శుక్రులు..!

Zodiac Sign  : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు స్థానమును మార్చుకునే సమయంలో ఆలయ ఒక సంచారం చేత ఈనెల 28వ తేదీ నుంచి నెల రోజులపాటు శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుంభ రాశిలో ఉన్న శని సంయోగం చందనం వల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను కొన్ని రాశుల వారికి తీవ్రమైన ఇబ్బందులను చేయబోతున్నాడు. 2025 సంవత్సరం ప్రారంభంలోనే ఆర్థిక నష్టాలను, కష్టాలను అనుభవించే ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం…

Zodiac Sign : 2025 వ సంవత్సరం మొదటి దశలోనే ఈ రాశి వారికి దరిద్రాన్ని దాణమిచ్చిన శని, శుక్రులు..!

Zodiac Sign  కర్కాటక రాశి

ఈ కర్కాటక రాశి వారికి 8వ గృహంలో శుక్ర శని గ్రహాలు కలయిక జరగడం వల్ల ఇబ్బందులు పడతారు. చెడు వ్యసనాలకు బానిసలవుతారు. అనవసరమైన పరిచయాలు వీరికి కష్టాల్లోకి నడుతాయి. అక్రమ సంబంధాలు, మనోవేదన అనుభవించవలసి వస్తుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో గొడవలు,కుటుంబ కలహాలు, బంధుమిత్రుల వల్ల ఆర్థిక నష్టం కలుగుతాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.

Zodiac Sign  సింహరాశి

సింహరాశి వారికి సప్తమ స్థానంలో శుక్ర శని గ్రహాలు యుతి జరగడం వల్ల మీరు విలాసాలకు పోయి డబ్బులు ఎక్కువ ఖర్చు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి ఖర్చు పెట్టడం చాలా ఉత్తమం. లేకపోతే చాలా నష్టపోతారు. అనవసరమైన పరిచయాలు,వ్యసనాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వివాదాలలో తల దురిస్తే ఇబ్బంది పడతారు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి.

కన్యా రాశి : కన్యా రాశిలో శనీశ్వరుడు ఆరో గ్రహంలో సంచరించడం వల్ల, అదే సమయంలో శుక్రుడుతో కలవడం వల్ల కన్యా రాశి వారికి ఊహించని సమస్యలు వస్తాయి. బంధుమిత్రులతోను జీవిత భాగస్వామితోనూ వివాదాలు వచ్చే ప్రమాదం ఉంది. ఆర్థిక నిర్వహణ తప్పుదారి పట్టబోతుంది. వృత్తి వ్యాపారాలు చేసే వారికి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి మూడవ గ్రహం శని సంచారించడం, అక్కడే శని తో శుక్రుడు చేరడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. విలాసాలకు చెడు అలవాట్లకు బానిసలై డబ్బులు ఎక్కువ ఖర్చు చేసి ఇబ్బంది పడతారు. వర్తక వ్యాపారాలు దెబ్బతింటాయి. స్నేహితుల కారణంగా నష్టపోతారు. వివాదాలలో ప్రతికూలమైన నిర్ణయాలు వస్తాయి.

మీన రాశి : మీన రాశి వారికి వేయ స్థానంలో శుక్రుడు శని గ్రహాల సంయోగం జరగడం వల్ల విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. పత్తి జీవితంలో సమస్యలు వస్తాయి. ఆరోగ్యం పాడవుతుంది. నీ దగ్గర నుంచి సహాయం పొందిన వారు మీకు తిరిగి సహాయం చేయుటకు వెనకాడుతారు. ఇది మీన రాశి వారికి దరిద్రాన్ని తెచ్చి పెట్టే కాలం.

Recent Posts

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

36 minutes ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

2 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

3 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

4 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

5 hours ago

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

6 hours ago

Ginger | ఇంటింటి వంటకాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. అల్లం టీ, డీటాక్స్ వాటర్ తో ఫలితాలు ఖచ్చితం!

Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్‌ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…

7 hours ago

Morning Tiffin | ఉద‌యం టిఫిన్ చేయ‌డం స్కిప్ చేస్తున్నారా.. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది

Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…

8 hours ago