Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

 Authored By ramu | The Telugu News | Updated on :4 August 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Zoodiac Signs : రాఖీ పౌర్ణమి నుంచి...ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం...?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు రక్షాబంధనం కట్టుకుంటారు. ఇదే రోజు గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు ఉదయిస్తున్నాడు. బుధుడు తెలివితేటలకు,తర్కానికి, వ్యాపారానికి కారకుడు. ఉదగ్రహం రాఖీ పౌర్ణమి రోజున ఉదయించడం వల్ల,కొన్ని రాశుల వారికి ప్రత్యక్షంగాను,మరికొన్ని రాశుల వారికి పరోక్షకంగానూ ప్రభావాన్ని చూపుతుంది.ఫలితంగా అద్భుతమైన లాభాలు రావడం ఇంకా సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయని తెలియజేస్తున్నారు. జ్యోతిష్య నిపుణులు. ఏ రాశుల వారికి ఈ రాఖీ పౌర్ణమి నుంచి కలిసి వస్తుందో తెలుసుకుందాం..

Rakhi Festival రాఖీ పౌర్ణమి నుంచిఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival మేష రాశి

మేష రాశి వారికి ఈ ఆగస్టు రాఖీ పౌర్ణమి నుంచి జీవితంలో ఎదురవుతున్న సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. మనశ్శాంతి చేకూరుతుంది. ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. శారీరక మానసిక ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. అదృష్టం అంటే వీరిదే.ఇంకా ఆర్థికంగా కూడా స్థిరపడతారు.వ్యాపారంలో ఊహించని రీతిలో లాభాలను చూస్తారు. జీవిత భాగస్వామి సంప్రదింపులతో చేసే పనుల్లో అధికంగా విజయాన్ని పొందుతారు. ఇంకా లాభాలను కూడా గనిస్తారు. జీవితం అంతా ఆనందదాయకంగా సాగుతుంది.

మిధున రాశి : ఈ రాశి వారికి సంపాదన విపరీతంగా పెరుగుతుంది.ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి సమాజంలో గౌరవాన్ని అందుకుంటారు. ఇంకా కీర్తి ప్రతిష్టలను కూడా పొందుతారు. రాఖీ పౌర్ణమి రోజు నుంచి వీరి జీవితం పూర్తిగా మారిపోబోతుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తుంది. అద్భుతమైన లాభాలను వ్యాపారం ద్వారా అందుకుంటారు. ఏపని పనిచేసిన వీరికి ఆర్థికంగా లాభాలు అందుతాయి.

కన్యారాశి : కన్యా రాశి వారి జీవితం చాలా మధురంగా సాగిపోతుంది. మీరు ప్రేమలో ఉంటే తప్పక విజయం కలుగుతుంది. రెండు కుటుంబాల నుంచి శుభవార్తలను వింటారు. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడతాయి. అంతేకాదు,ఊహించని రీతిలో లాభాలను చూస్తారు. కుటుంబ సభ్యులంతా ఒకరినొకరు సహకరించుకొని సంతోషంగా సాగిపోతుంది. జీవితం అందరూ కలిసి ధార్మిక కార్యక్రమాలలోనూ వినోదాలలోనూ తీర్థయాత్రలను చేస్తారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది