
Ugadi Festival : ఉగాది నుంచి ఈ రాశుల వారికి ధన ప్రాప్తి.. ఎవరెవరంటే..?
Ugadi Festival : సాధారణంగా మన హిందూ గ్రహ సంచారంప్రకారం.. ఏ రెండు గ్రహాలు కలిసినా సరే సదరు రాశుల వారికి ధన ప్రాప్తి కలుగుతుంది. అందులోనూ శుక్ర, గురు, బుధ గ్రహాల్లో ఏ రెండు కలిసినా సరే కచ్చితంగా వారికి ధన ప్రయోగం కలుగుతుందని జ్యోతిష్యం చెబుతోంది. ఇక 2024లోని ఏప్రిల్ 9న వచ్చిన ఉగాది సంవత్సరానికి గాను కొన్ని రాశుల వారికి కచ్చితంగా ధన ప్రాప్తి కలుగుతుందని పంచాంగం చెబుతోంది. ఆ రాశులు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశుల వారికి ఈ ఏడాది బాగానే కలిసి వస్తుంది. ఎందుకంటే లాభస్థానంలో బుధ, శుక్ర గ్రహాలు కలుస్తున్నాయి. దాంతో వీరికి ఏ పని చేసినా సరే లక్ష్మీ కటాక్షం బాగానే ఉంటుంది. దాంతో పాటు పెద్దగా ప్రయత్నం చేయకున్నా సరే ధన ప్రాప్తి కలుగుతుంది. వృత్థి ఉద్యోగాలు చేసుకునే వారికి లాభాలు బాగానే చేకూరుతుంటాయి. వ్యాపారాల్లో లాభాలకు కొదవ ఉండదు.
వీరికి కూడా రెండు శుభ గ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బాగానే ఆర్థిక లాభం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తుంటాయి. ఉద్యోగులు మంచి పొజీషన్ కు వస్తారు. వ్యాపార పరంగా బాగానే కలిసి వస్తుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి.
వీరికి కూడా బుధ, శుక్ర గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి ఆర్థిక పరమైన లాభాలు ఉంటాయి. మంచి జీతాలు తీసుకునే ఉద్యోగాలు పొందుతారు. అంతే కాకుండా నిరుద్యోగులకు ఈ ఏడాది ఉద్యోగాలు కూడా వస్తాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి.
Ugadi Festival : ఉగాది నుంచి ఈ రాశుల వారికి ధన ప్రాప్తి.. ఎవరెవరంటే..?
ధనుస్సు రాశి వారికి కూడా శుభగ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి వీరికి ఉద్యోగాల్లో మంచి ఆర్థిక యోగం కలుగుతుంది. అంతే కాకుండా ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుంది. ఏ పని చేసినా వారికి కలిసి వస్తుంది. లాభదాయక మార్గాలు ఏర్పడుతాయి.
కుంభం..
కుంభ రాశి వారికి రెండు గ్రహాలు బాగానే కలిసి వస్తున్నాయి. కాబట్టి వారికి ధన ప్రవాహం బాగానే ఉంటుంది. వీరికి పెద్దగా పనులు చేయకున్నా మాటల ద్వారానే డబ్బులు కలిసి వస్తాయి. అందుకే వీరికి ఈ ఏడు బాగా కలిసివస్తుందని అంటున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.