Zodiac Signs : 2025 ఆగస్టు 13 నుంచి… ఈ రాశివారు నక్క తోక తొక్కినట్లే….?
ప్రధానాంశాలు:
Zodiac Signs : 2025 ఆగస్టు 13 నుంచి...ఈ రాశివారు నక్క తోక తొక్కినట్లే....?
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలోని గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందో అలాగే అందులో పూజ గ్రహానికి కూడా ఎంతో ప్రత్యేక స్థానం ఉంది బుధుడు శక్తికి పరక్రమానికి పోరాటస్పూర్తికి చిహ్నంగా భావిస్తారు. కుజ గ్రహాలు సంబంధించిన వారికి ధైర్య సాహసాలు, అలాగే ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. సౌర వ్యవస్థలో కుజుని నాలుగో గ్రహంగా పరిగణిస్తారు. అలాంటి కుజుడు ఆగస్టు 13వ తేదీ నుంచి నక్షత్ర సంచారం చేస్తున్నాడని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

Zodiac Signs : 2025 ఆగస్టు 13 నుంచి… ఈ రాశివారు నక్క తోక తొక్కినట్లే….?
Zodiac Signs హస్త నక్షత్రంలో కుజసంచారం
2025వ సంవత్సరంలో ఆగస్టు 13వ తేదీన హస్త నక్షత్రంలోనికి పుదుడు ప్రవేశిస్తున్నాడు ఈ అష్టా నక్షత్రంలో సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని రాసినవారు ఆ శుభ ఫలితాలను ఇవ్వనుంది. కావున, హస్త నక్షత్రంలో కుజ సంచారం లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం…
సింహరాశి : నక్షత్ర సంచారం సింహరాశి జాతకులకు శుభ ఫలితాలను కలగజేస్తుంది. రాసి వారు ఈ సమయంలో ఏ పనులు చేసినా తప్పక విజయం వరిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు గణనీయంగా పెరుగుతాయి. రాశి వారికి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ధన లాభం కూడా వీరికి కలుగుతుంది.
మకర రాశి : ఈ మకర రాశి జాతకులు కుజ నక్షత్ర సంచారం చేత కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. మీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు.ఈ రాశి వారికి రంగాలలో అద్భుతమైన ఫలితాలు కనబరుస్తుంది.అంతేకాక, ఈ సమయంలో ఉద్యోగ వృత్తిలో ఉన్నవారికి ప్రమోషన్స్ తో పాటు ఇంక్రిమెంట్స్ కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతారు.
మేష రాశి : మేష రాశి వారికి హస్తా నక్షత్రం సంచారం చేయుట అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ఇప్పటివరకు చేసే వృత్తిలో ఎన్ని అడ్డంకులు ఉన్నా అన్ని తొలగిపోతాయి.వీరు ధైర్యంగా ముందుకు సాగిపోతారు. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు లభిస్తాయి. నూతన బాధ్యతలు స్వీకరించి లీడర్షిప్లలో వీరికి అధికారం కలుగుతుంది. వ్యాపారాలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న అవన్నీ తొలగిపోతాయి.