ఈరోజే గురు పౌర్ణమి రాత్రి 8:15 లోపు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే లక్ష్మి కటాక్షం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఈరోజే గురు పౌర్ణమి రాత్రి 8:15 లోపు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే లక్ష్మి కటాక్షం

 Authored By aruna | The Telugu News | Updated on :3 July 2023,1:00 pm

ఈరోజు గురు పౌర్ణమి రాత్రి 8:15 నిమిషాల్లోపు ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే అదృష్టం పట్టి కోటీశ్వరుడు అవుతారు. మరింతకు జూలై మూడు గురు పౌర్ణమి రోజు మనం పెట్టవలసిందేంటి అదృష్టం పట్టి మనం కోటీశ్వరులు అయ్యేటటువంటి యోగం ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుంది. ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. తల్లి తర్వాత మనకు జ్ఞానాన్ని అందించి ఈ ప్రపంచంలో ఏది మంచి ఏది చె డు అనేటటువంటి తారతమ్యాలను మనకు తెలియజేసేది గురువు మాత్రమే అలాంటి గురువుని మనం పూజించటం కోసం చక్కగా ఒక తిధిని నిర్ణయించబడింది.

సాయిబాబాను ఇలా పూజించుకోవడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం.. అలాగే పూజా విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.. గురు పౌర్ణిమనాడు సూర్యోదయ పూర్వమే మనం నిద్రలేవాలి. తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రపరచుకోవాలి. ముందుగా మీరు సూచి అయిన తర్వాత తెల్లని వస్త్రాన్ని కానీ లేదా పసుపు రంగు దుస్తులను కానీ ధరించాలి. అలా ధరించిన తర్వాత నుదుటన సింధూరం అలంకరించుకోవాలి. రేపే గురు పౌర్ణమి అనగా ఈరోజు సాయంత్రం మనం చేయవలసిన పని మరొకటి ఉంది. అదేంటంటే కొమ్ము శనగలను నానబెట్టి వరుసటి రోజున పచ్చిశనగలతో 11 సెనగలతో కానీ 21, 47 లేదా 51 తీసుకుని పటానికి శనగలతో బాబాకి మాలను వేయడం ద్వారా గురువు యొక్క అనుగ్రహం మనకు లభించడం జరుగుతుంది.

Guru Pournami Day do this remedy with salt before 8 pm

Guru Pournami Day do this remedy with salt before 8 pm

దత్తాత్రేయని పటం కానీ సాయిబాబా విగ్రహం కానీ లేక పటం గానీ తీసుకుని పటాన్ని శుభ్రపరిచి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి. పసుపు రంగు పూలతో పూజిస్తే మనకు మంచి ఫలితం అనేది దక్కుతుంది. వీలైతే మీరు పసుపు రంగు పూలతోటి బాబాని అలంకరించండి. అలాగే అదీ పసుపు రంగు పూలతో పూజించడం ద్వారా చాలా చక్కటి ఫలితం లభిస్తుంది. ముందుగా ఆచమనం చేసి ఆ తర్వాత దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత భాబాను మనం పసుపు కుంకుమ అక్షంతలతో పూజించాలి. ఇప్పుడు మాలగా చేసిన కొమ్ము శనగల దండను బాబా మెడలు అలంకరించుకోవాలి. అలా అలంకరించిన తర్వాత బాబాకు మనం అరటి పండు కానీ తాలింపు సెనగలు, కోవా చపాతి, బ్రెడ్ ఇలా మీకు అందుబాటులో మీకు వీలుగా మీ యొక్క స్తోమతను బట్టి నైవేద్యాన్ని సమర్పించి ధ్యానించాలి.

వీటిలో మీకు వీలైన నైవేద్యాలను తప్పకుండా సాయిబాబాకు సమర్పించాలి. ఆ తరువాత అగర్బత్తి వెలిగించి బాబాకు ధూపం వేయాలి. ఈ గురు పౌర్ణమి రోజున సాయి సచ్చరిత్ర కానీ దత్తాత్రేయ స్వామి యొక్క అష్టోత్తరాణి గాని పటిస్తే అకండమైనటువంటి పుణ్యఫలం అనేది లభిస్తుంది.. అలాగే రాత్రి సమయంలో ఎనిమిది గంటల 15 నిమిషాల లోపు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పు వేసి చేసినట్లయితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది