Negative Energy : నెగెటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేయాలి ?.. వీడియో
Negative Energy : ప్రతీ మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో నెగెటివ్ ఎనర్జీతో బాధపడుతుంటారు. దీనితోపాటు స్ట్రెస్ అంటే వత్తిడితో బాధపడుతుంటారు. ఈ రెండింటి నుంచి ఎలా బయటపడాలి? దీనికి సులభమైన పరిష్కార మార్గం ఉందా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. దీని గురించి తెలుసుకుందాం.. నెగెటివ్ ఎనర్జీ అంటే ఏమిటి? మనం సాధారణంగా పండుగలు, వేడుకలకు మంచిగా ముస్తాబు అయి పోతాం.
ఇలా పోయిన సందర్భలలో అప్పుడప్పుడు ఇంటికి రాగానే కడుపునొప్పి, తలనొప్పి మరి ఎక్కువగా ఉంటే వాంతి లేదా తిరుగుట వంటి సూచనలు మనకు కనిపిస్తాయి. దీనికి కారణం మన ఓరా ను దాటి ఎదుటి వారి చెడు శక్తి అంటే నెగెటివ్ ఎనర్జీ మనలోకి వచ్చింది. దీంతో పైన చెప్పిన బాధలు కలుగుతాయి.అవి పోవాలంటే ఏం చేయాలి. దీనికి విరుగుడు ఎమిటి? అదేవిధంగా మంచి ఇల్లు కట్టుకున్నా, మంచి దుస్తులు ధరించినా, అందంగా ముస్తాబు అయినా చిన్న నుంచి పెద్దల వరకు ఈ బాధ అంటే దిష్టి (నెగెటివ్) తగులుతుంది.
అదేవిధంగా ప్రతి పనిలోనూ స్ట్రెస్ ఫీల్ అయ్యేవారికి సులభమైన రెమిడీ తెలుసుకోవాలనుకుంటున్నారా ? సులభమైన అతి శక్తివంతమైన పరిష్కారం గురించి తెలుసుకందాం.అంతేకాదండోయ్ ఇది ఖర్చులేని పని లేదా రెండుమూడు రూపాయలతో అయిపోయే పని. మీరు తెలుసుకుని ఆచరించి నెగెటివ్ ఎనర్జీ, స్ట్రెస్నుంచి విముక్తుల కండి. ఇక ఆలస్యమెందుకు వెంటనే ఈ వీడియో చూడండి. ఆ పరిహారాన్ని ఆచరించి బాధల నుంచి విముక్తి పొందండి. పూర్తి వివరాల కోసం కింది వీడియోను పూర్తిగా నమ్మకంతో వీక్షించండి.