Hunuman Jayanthi : ఏప్రిల్ 23 చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి… మర్చిపోకుండా ఈ చెట్టుని తాకితే చాలు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Hunuman Jayanthi : ఏప్రిల్ 23 చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి… మర్చిపోకుండా ఈ చెట్టుని తాకితే చాలు…!

శ్రీరాముని భక్తుడైనటువంటి హనుమంతుడిని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి మంగళవారం ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇది కాకుండా మరికొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఆ వాయు పుత్రుని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. ఇందులో హనుమాన్ జయంతి కూడా ఉంటుంది. చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.. 23 ఏప్రిల్ ఉదయం 3:25 నిమిషాలకు ప్రారంభమై 24 ఏప్రిల్ ఉదయం 5:18 నిమిషాలకు ముగుస్తుంది. ఈ విధంగా ఉదయం ప్రకారం హనుమాన్ జయంతిని ఏప్రిల్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 April 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Hunuman Jayanthi : ఏప్రిల్ 23 చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి... మర్చిపోకుండా ఈ చెట్టుని తాకితే చాలు...!

శ్రీరాముని భక్తుడైనటువంటి హనుమంతుడిని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి మంగళవారం ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇది కాకుండా మరికొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఆ వాయు పుత్రుని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. ఇందులో హనుమాన్ జయంతి కూడా ఉంటుంది. చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.. 23 ఏప్రిల్ ఉదయం 3:25 నిమిషాలకు ప్రారంభమై 24 ఏప్రిల్ ఉదయం 5:18 నిమిషాలకు ముగుస్తుంది. ఈ విధంగా ఉదయం ప్రకారం హనుమాన్ జయంతిని ఏప్రిల్ 23 మంగళవారంనాడు జరుపుకుంటున్నారు.. ఇంకా మంగళవారం, శనివారాలు హనుమంతుడికి అంకితం చేయబడ్డాయి. కాబట్టి హనుమాన్ జయంతి మంగళవారం కానీ లేదంటే శనివారం గాని వచ్చినప్పుడల్లా అందరికీ కూడా దాని ప్రాముఖ్యత అనేది మరింతగా పెరుగుతూ వస్తుంది. పూజించటానికి రెండు పవిత్రమైనటువంటి సమయాలు గోచరిస్తున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట 58 నిమిషాల వరకు ఉంది. అలాగే రెండవ శుభ సమయం ఏప్రిల్ 23వ తేదీ రాత్రి 8:14 నుంచి 9:35 వరకు ఉంటుంది. హనుమంతుడు ఇప్పటికీ కూడా భూమిపై భౌతికంగా ఉన్నాడని మన పురాణాలు సైతం చెబుతున్నాయి. హనుమంతుడు గంధమాదం అనే పర్వతం మీద నివసిస్తున్నాడని నమ్ముతూ ఉంటారు. అందుకే హనుమంతుడిని కలియుగ మేల్కొన్న దేవుడిగా పరిగణించడం జరుగుతుంది.

Hunuman Jayanthi : మరణించిన వారి జన్మదినోత్సవం

మరణించిన వారి జన్మదినోత్సవం జరుపుకుంటారు. కానీ హనుమంతుడు ఇప్పటికీ కూడా భూమిపై ఉన్నారు.. కాబట్టి అతని పుట్టినరోజు అంటే హనుమాన్ జయంతినాడు ఉదయాన్నే స్నానం ఆచరించి ఉపవాసం ఉండి పూజ చేసుకోవాలి. ఈ రోజున నారింజ లేదా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే అత్యద్భుతమైనటువంటి వైభోగం కలుగుతుంది. హనుమంతుడు శివుని హంసతో పుట్టాడని కూడా పండితులు ఎంతో చక్కగా చెప్తూ ఉంటారు. అంతేకాదు ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయుడు కచ్చితంగా ఉంటాడని కూడా భక్తుల నమ్మకం.. కాబట్టి ఈరోజున మీరు కచ్చితంగా హనుమంతుల వారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఖచ్చితంగా మీకు విశేషమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ హనుమాన్ జయంతి పైగా పౌర్ణమి కూడా రావడం వల్ల ఈ హనుమాన్ జయంతి రోజున నీకు గాని ఈ చెట్టు కనిపిస్తే కచ్చితంగా వదిలిపెట్టకండి. ఈ చెట్టును ముట్టుకొని మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి. మరి ఆ చెట్టు ఏంటి అంటే.. తమలపాకు చెట్టు.. కచ్చితంగా ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే చాలా మంచిది అంటూ ఉంటారు. అలాగే ఈ చెట్టు ఎవరు ఇంట్లో అయితే పెరుగుతుందో వారి ఇంట్లో సుఖసంతోషాలు ఇంకా సంతోషకరమైనటువంటి ఈ సందర్భాలు ఉంటాయి.

Hunuman Jayanthi ఏప్రిల్ 23 చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి మర్చిపోకుండా ఈ చెట్టుని తాకితే చాలు

Hunuman Jayanthi : ఏప్రిల్ 23 చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి… మర్చిపోకుండా ఈ చెట్టుని తాకితే చాలు…!

కాబట్టి ఈ చెట్టు కనుక ఈ రోజు మీకు కనిపిస్తే ఆ చెట్టును ముట్టుకొని మీరు 108 సార్లు ఆంజనేయ స్వామివారి మంత్రాన్ని జపించండి. లేదంటే ఒకసారి హనుమాన్ చాలీసా చెప్పుకోండి. ఈ విధంగా చెప్పుకున్న తర్వాత మీ మనసులోని సంకల్పం చెప్పుకోండి. మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా మృత్యువు భయం ఉన్న ఏదైనా ప్రమాదాలు ఎక్కువగా బాధపడుతున్న సంతానలేమిటో బాధపడుతున్న వివాహం కావట్లేదని లేదంటే మరే ఇతర సమస్యలైనా వ్యాపారం ఆర్థికం కెరియర్ ఇక ఎన్నో రకాల సమస్యల నుంచి మీరు విముక్తి పొందాలంటే హనుమాన్ జయంతి నాడు ఆ హనుమంతుల వారి చాలీసా గాని మంత్రాలు గాని చదువుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండండి. కుదిరితే గనక ఈరోజున తమలపాకుల తోటి ఒక దండలు కట్టి ఆంజనేయుని పటానికి వేయండి. అసలు మీకు ఇంకా తిరుగే ఉండదు. కాబట్టి ఈ రోజున తమలపాకు చెట్టుని మీరు కచ్చితంగా తాకి ఈ విధంగా మీ సంకల్పం చెప్పుకోండి. కొన్ని రోజులలోనే మీకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది