Lamp : రోజు ఇంట్లో ఈ దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దుష్టశక్తులన్నీ బయటికి పోతాయి…!
Lamp : ఇప్పుడు చెప్పబోయే దీపాన్ని ప్రతిరోజు మీ ఇంటి గుమ్మం దగ్గర వెలిగిస్తే మీకు ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి మీరు కోటీశ్వరుడు ఆపడం ఖాయం.. ఇంట్లో చాలా మంది ప్రతిరోజూ నిత్య దీపారాధన చేసేవారు ఉంటారు. ఇంకొందరు వారంలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. దీపం పరబ్రహ్మ స్వరూపం, దీపకాంతి జ్ఞాన సూత్రం తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్యంగా సాగాల్సిన అవసరం ఉంటుంది. అందుకే దీపం వెలిగించకుండా ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టరు. సంప్రదాయ బద్దంగా నూనె దీపం వెలిగించడం ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. లక్ష్మీదేవికి ఆ ఇంట్లోకి స్వాగతం పలికినట్టు అవుతుంది.
కాబట్టి సంధ్యా సమయంలో ప్రధాన ద్వారం దగ్గర సంధ్య దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు చేరవు. ఎప్పుడు సానుకూల శక్తి ఉంటుంది. రోజు సాయంత్రం ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. ఇంట్లోకి సుఖసంతోషాలు వస్తాయి. అందుకే ప్రధాన ద్వారం దగ్గర ప్రతి రోజు దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దరిద్రం నశిస్తుంది. ఆనందం వెల్లివిరుస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. కాబట్టి సందేశం లో ప్రధాన ద్వారం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆ ఇంట అంతా శుభమే జరుగుతుంది.
ఆ ఇంటి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర సంధ్య దీపం వెలిగించడం వల్ల ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది. ఇంట్లోకి హానికారక కీటకాలు, పురుగులు వెలుగు ఉండడం వల్ల లాభం ఏంటి ప్రధాన ద్వారం కుడివైపున దీపం వెలిగించడం ఎప్పుడు శుభప్రదం. అయితే ఈ దీపం నెయ్యి లేదా నూనెతో గాని వెలిగించవచ్చు..