Dussehra : దసరా ఎప్పుడు.? 23వ తేదీన లేక 24వ తేదీన.. విజయదశమి ముహూర్తం ఎప్పుడు..?
Dussehra : 2023లో దసరా పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుంది. అలాగే విజయదశమి మనకి ఏ రోజు వస్తుందో అన్నీ కూడా మీకు వివరంగా నేను మీకు ఈ తెలియ చేస్తానండి. ఆశ్వీజ మాసం శుక్లపక్షం భాగిమి నాటినుండి తొమ్మిది రోజులు జరిగే నవరాత్రులు ఉత్సవాలనే దసరా అని పిలుస్తారు. శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ శరన్నవరాత్రుల్లో నిజంగా ఈ దసరా నవరాత్రులు ఎవరైతే నిష్టగా జరుపుకుంటారో వారికి అన్ని విధాలుగా కూడా ఆ అమ్మవారి అనుగ్రహం అయితే కచ్చితంగా ఉంటుంది..
మీకు ఎటువంటి బాధలున్న విజ్ఞాలు ఉన్నా కోరికలు ఉన్నా కూడా అన్నీ కూడా అమ్మవారు విఘ్నాల్ని తొలగించి మీకు మంచి మార్గంలోని మన అన్ని కోరికలు నెరవేరుస్తుంది.. తొమ్మిది రోజులు నవరాత్రులు కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మనకి శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి అంటే మనకి శరన్నవరాత్రులు అనేవి అక్టోబర్ 15 అవుతుంది. అక్కడి నుంచి తొమ్మిది రోజులు మనం దసరా పండుగ ప్రతిరోజు కూడా అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది. అయితే మనకి విజయదశమి ఏ రోజు వస్తున్నది ఆ తేదీ వివరాలు అన్నీ కూడా మీకు వివరంగా ఇప్పుడు నేను తెలియజేస్తానము.
అలాగే మనకి విజయదశమి అనేది దసరా పండుగ అనేది అక్టోబర్ 24 మంగళవారం నాడైతే జరుపుకుంటామండి. దశమి తిధి అక్టోబర్ 23 సోమవారం సాయంత్రం 5:44 కి ప్రారంభమై అక్టోబర్ 24 మంగళవారం మధ్యాహ్నం 3:00 14 నిమిషాల వరకు ఉంటుందండి. కాబట్టి మనం అక్టోబర్ 24 న దసరా అనేది జరుపుకుంటాము.. కాబట్టి ఈ శుభ ముహూర్తంలో ఏ పని ప్రారంభించిన కూడా విజయాలను అందుకుంటారు.