Key : ఇంట్లో తాళం చెవిని ఈ ప్రదేశంలో పెట్టండి.. లక్ష్మీదేవి కటాక్షంతో కోట్ల సంపద మీతలుపు తడుతుంది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Key : ఇంట్లో తాళం చెవిని ఈ ప్రదేశంలో పెట్టండి.. లక్ష్మీదేవి కటాక్షంతో కోట్ల సంపద మీతలుపు తడుతుంది…

 Authored By aruna | The Telugu News | Updated on :19 October 2023,8:00 am

Key : తాళం చెవితో కూడా మన అదృష్టం అలాగే దురదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది. తాళం చేవితో మనకి ఇంటికొచ్చే లక్ష్మీ అనేది ఆధారపడి ఉంటుంది. లక్ష్మి కటాక్షం మనకి మన ఇంట్లో ఉన్న తాళం మరీ తాళం చెవితోనే ఆధారపడి ఉంటుంది. ఇది చాలా మందికి తెలియనే తెలియదు. మీకు కూడా వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా.. తాళం చెవితో ఎన్ని రకాల అదృష్టం అనేది కలిగి ఉంటుంది..అలాగే తాళం చెవిని ఎక్కడపడితే అక్కడ పెట్టడంతో మనకు వచ్చే కష్టాలు ఎలా ఉంటాయో అలాగే కరెక్ట్ దిశలో గాని మనం తాళం చెవిని మరి తాళం చెవిని పెడితే మనకి ఎంత లాభం కలుగుతుందో. ఫ్రెండ్స్ చాలామందికి దీని గురించి తెలియదు. ఏముంది తాళ్లమే కదా ఒక డోర్ లాక్ చేయడానికి మాత్రమే మనకి పనికొస్తుంది అని అనుకుంటాం..

కానీ ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి మన లక్ష్మీ ఎక్కడైతే ఉంటుందో అంటే మన బీరువాలు కానీ లేకపోతే విలువైన వస్తువులు కానీ లేదంటే మనం పెట్టుకునే డబ్బు బంగారం అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే అవన్నీ మనం ఎక్కడైనా భద్రంగా పరిచి దాని తర్వాత ఏం చేస్తాం.. ఎక్కడపడితే అక్కడ పడేస్తాం.. అయితే అలా కాకుండా ఈ తాళం తాళం చేయని ఎక్కడ పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనం ఏ దిశలో పెట్టాలి.. ఏ విధంగా పెట్టాలి? అలాగే దీన్ని ఎక్కడ ఏ విధంగా పెడితే మనకి మంచి కలుగుతుందో చూద్దాం. ఒక శుక్రవారం నాడు చక్కగా తలస్నానం చేసి మంచిగా కొత్త బట్టలు వేసుకొని మీరు గుడికి వెళ్లి నాలుగు నుంచి ఐదుకు మధ్యలో మీరు గుడికి వెళ్లి అక్కడ కాని మీరు తాళం అలాగే తాళం చెవిని కలిగి ఉన్న దాన్ని అక్కడే వదిలిపెట్టేసి దేవుడికి దండం పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చేయాలి.

Put the key in the house at this place

Put the key in the house at this place

అది అక్కడే వదిలేయాలి. ఎవరైతే అలా వదిలిపెట్టి వస్తారో అప్పుడు ఆ గుడిలో ఉన్న పురోహితుడు కానీ లేకపోతే ఇతరులు ఎవరైనా సరే ఆ తాళాన్ని తీసుకొని దానికి ఉన్న తాళంని ఓపెన్ చేసి అంటే తాళం ఓపెన్ చేస్తే అప్పుడు మనకి జీవితంలో ఉన్న మూసుకున్న ద్వారా లేవైతే ఉంటాయో అవి తెరిచిపోతాయి. ఇక మనకి భాగ్యం అనేది మంచిగా కలుగుతుంది. ఎటువంటి ఇబ్బందులను మనకి కలకుండా ఉంటదని చెప్పేసి మనకి తెలియ చేయబడి ఉంది. అలాగే చాలామందికి ఎవరికైతే డబ్బు ఎంతో సంపాదించినా కూడా స్థిరంగా ఉండకపోవటం వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఇంటి నుంచి వెళ్ళిపోవటం అటువంటిది జరుగుతుంటే అటువంటి వాళ్ళు చాలా చక్కగా ఒక చిన్న వెండి తాళం చేయి కేవలం తాళం చెవి ఏదైతే ఉంటుందో అది మాత్రమే వెండిది చేయించుకోండి.

మరీ పద్ధతి అవసరం లేదు నార్మల్ గా ఒక చిన్న సైజు వెండి తాళం చేయి బంగారం అయితే మరింత మంచిది.. మనకున్న స్తోమతను బట్టి వెండా లేదా బంగారం అనేది మీరు డిసైడ్ చేసుకోండి. దాన్ని తీసుకొచ్చి ఒక శుక్రవారం నాడు లక్ష్మీదేవి ముందు పెట్టేసేసి లక్ష్మీదేవిది మంత్రం ఒకటి ఉంటది ఓం శ్రీం శ్రీం నమహా దీన్ని మీరు 108 సార్లు జపించుకొని దాని తర్వాత ఒక కలర్ ఫుల్ దారంలో దాన్ని వేసుకొని మీ దేవుడి దగ్గర పెట్టి తర్వాత తీసుకొని మీరు దరిస్తే కూడా మీకు ఎంతో మంచి అనేది జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం చాలా బాగా మీకు కలుగుతుంది. ఇక తాళం చెవి ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఎప్పుడు కూడా తాళ్లన్నీ మన ముఖద్వారానికి చాలామంది పెడుతూ ఉంటారు..

మెయిన్ డోర్ లో వాళ్ళు తాళాన్ని బ్లాక్ చేసి పెట్టి ఉంచుతారు. అలా అసలు పెట్టకూడదు. ఆ ఇంటికి లక్ష్మీ అనేది ఎప్పటికీ కూడా ఎంటర్ అనేది అవ్వనే అవదు. ఇక తాళాన్ని ఎప్పుడు కూడా మీ మెయిన్ డోర్ ని వదిలేసి మిగతా ఏ డోర్లు కైనా మీరు పెట్టుకోవచ్చు.. ఇక తాళం చెవి ఏదైతే ఉందో దాన్ని ఉత్తర దిశలో లేదంటే పశ్చిమ దిశలో మాత్రమే పెట్టాలి. ఎక్కడబడితే అక్కడ తాళాలు పడేయకూడదు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది