Dog Astrology : మీ ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటే.. ఈ గ్రహాలు బలపడతాయి…?
ప్రధానాంశాలు:
- Dog Astrology : మీ ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటే.. ఈ గ్రహాలు బలపడతాయి...?
Dog Astrology : ప్రపంచంలోనే అన్ని జంతువుల కన్నా కూడా విశ్వాసం కలిగిన జంతువు అంటే కుక్కని మనందరికీ తెలుసు.ఇది మనుషుల పట్ల ఎంతో ప్రేమతో మెలుగుతుంది. మనుషులు కూడా ఈ కుక్కల్ని ఎంతో ప్రేమిస్తారు. తమ పిల్లలతో సమానంగా ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటారు. ఇలా ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనేక గ్రహాలు అశుభ్రభావాలు శుభప్రదంగా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు. అయితే కుక్కలకి ఏ గ్రహంతో సంబంధం ఉంటుందో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు తమ ఇంట్లో విశ్వాసం జంతువు అయినా కుక్కని ఎంతో ప్రేమతో తమ కుటుంబా సభ్యులతో కలిపి పెంచుకుంటారు.కుక్క కి ఇంటి సభ్యులకు వివక్ష చూపించరు. ఇంట్లో చిన్న పిల్లలతో సమానంగా,ఈ కుక్కకి సేవ చేస్తూ ప్రేమతో పెంచుతారు. కొందరు కుక్కలని పెంచుకోవడానికి ఇష్టపడరు. అని కొందరు మాత్రం కుక్కలు అంటే ప్రాణం ఇస్తారు.పిల్లలు దగ్గర నుంచి పెద్దల వరకు కుక్కలపై ప్రేమను చూపిస్తారు. ఇంట్లో కుక్కలు పెంచుకోవడం గ్రహాలు బలపడతాయి. అంతేకాక అశుభ ప్రభావాలు, శుభ ప్రభావాలుగా మారతాయి అని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.
 
Dog Astrology : మీ ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటే.. ఈ గ్రహాలు బలపడతాయి…?
Dog Astrology ఇంట్లో కుక్కని పెంచుకుంటే ఏ గ్రహాలు బలపడతాయి
ఇంట్లో కుక్కల్ని పెంచుకోవడం చేత ముఖ్యంగా.. శని, కేతు గ్రహాలు బలపడతాయి. మీ ఇంట్లో కుక్కలు ఉంటే ప్రతికూల శక్తి నివారించబడుతుంది. సానుకూల శక్తి ప్రజలుతుంది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల కుక్కను ఇంట్లో పెంచుకుంటే ఏమవుతుందో తెలుసా..నలుపు రంగు కుక్కను పెంచుకుంటే శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. నేను మీకు నలుపు రంగు ఇష్టం లేకపోతే ఏ రంగు కుక్క నైనా ఇంట్లో పెంచుకోవచ్చు.
శని గ్రహంతో సంబంధం
నల్ల కుక్క శనీశ్వరుని వాహనంగా కూడా భావిస్తుంటారు . ఎవరి జాతకంలో శనీ దోషం ఉంటుందో వారు శని మహర్దశ ఉంటే లేదా ఎలినాటి శని లేదా శని దైయ్య జరుగుతుంటే నల్ల కుక్కకు సేవ చేయండి. యు, కుక్కలకు ఆహారం పెట్టడం వంటివి చాలా శుభప్రదం అని చెబుతుంటారు.కుక్కలు శని దేవునికి అత్యంత ఇష్టమైనవిగా కూడా భావిస్తుంటారు. అంతేకాదు ఆ కుక్కలను కాలభైరవుడి సేవకుడిగా కూడా భావిస్తారు.
కుక్కను ఎవరు పెంచుకోవచ్చు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుక్కలు, కేతు గ్రహానికి సంబంధించినవి . కేతు స్థానంలో ఉన్న వ్యక్తులు కుక్కలను పెంచుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా కేతు గ్రహం సానుకూల ఫలితాలను ఇస్తుంది. చేపట్టిన పనిలో ఎటువంటి అడ్డంకులు లేకుంటే పూర్తవుతాయ. కుక్కలను ప్రేమించడం, కుక్కలకు ఇప్పించడం లేదా దానికి సేవ చేయడం ద్వారా కేతువు ప్రభావాల నుంచి బయటపడవచ్చు.
 
 
                               
                       
                       
                     
                     
 
 
 
 
 
 
