Shani Amavasya : శని అమావాస్య రోజున ఈ మంత్రాన్ని పట్టిస్తే చాలు… మీ జీవితంలో దోషాలు పరార్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shani Amavasya : శని అమావాస్య రోజున ఈ మంత్రాన్ని పట్టిస్తే చాలు… మీ జీవితంలో దోషాలు పరార్…?

 Authored By aruna | The Telugu News | Updated on :20 August 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Shani Amavasya : శని అమావాస్య రోజున ఈ మంత్రాన్ని పట్టిస్తే చాలు... మీ జీవితంలో దోషాలు పరార్...?

Shani Amavasya : హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్య తిధిన ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది అయితే ఈ శనివారం అమావాస్య వస్తే దానిని శని అమావాస్య అంటారు కాబట్టి పూర్వీకులు ఆత్మ శాంతి కోసం తర్పణం శ్రద్ధ దాతృత్వం చేయడం చాలా పవిత్రంగా పరిగణించడం జరిగింది. దీనితో పాటు ఈ తేదీన శనీశ్వరుడు ప్రత్యేక ఆశీర్వాదాలు పొందడానికి, శని సంబంధించిన దోషాలను తొలగించుకోవాలంటే ఇది మంచి అవకాశం చెబుతున్నారు పండితులు.వారం రోజున అమావాస్య వచ్చినట్లయితే ఆర్తిని శని అమావాస్య అని అంటారు .కాబట్టి ఈ సంవత్సరం ఈ శుభ యాదృచ్ఛికం 23 ఆగస్టు 2025న రానుంది దీనిని శని చర అమావాస్య అని పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు శనిదేవుని పూర్వీకులను ప్రసన్నం చేసుకొనుటకు ఉత్తమమైన రోజుగా పరిగణించడం జరిగింది. నమ్మకాల ప్రకారం ఈ రోజున చేసే పరిహారాలు దానాలు మంత్ర జపాలు, పితృ దోషాన్ని ఇంకా శని దోషాన్ని తొలగించుటకు మంచి సమయంగా కూడా చెబుతారు.

Shani Amavasya శని అమావాస్య రోజున ఈ మంత్రాన్ని పట్టిస్తే చాలు మీ జీవితంలో దోషాలు పరార్

Shani Amavasya : శని అమావాస్య రోజున ఈ మంత్రాన్ని పట్టిస్తే చాలు… మీ జీవితంలో దోషాలు పరార్…?

శని అమావాస్య నాడు ఈ ప్రత్యేక మంత్రాన్ని జపించండి :

శని బీజ మంత్రం :

ఓం ప్రాం ప్రీమ్ సహా శనేశ్వరాయ నమః
ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శని దోషం తొలగిపోతుంది.

శని మహా మంత్రం

“నీలాంజన సమభాసం రవిపుత్రం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ”
ఈ మంత్రాన్ని జపించడం ద్వారా శనీశ్వరుడు సంతోషిస్తాడు, జీవితంలో కష్టాలను తొలగిపోతాయి.

పితృ సంబంధమైన సమస్యలను తొలగించే మంత్రం

ఓం పితృభ్యః నమః
ఈ మంత్రాన్ని జపించినప్పుడు నల్ల నువ్వులను నీటిలో వేసి, పూర్వికులకు నైవేద్యం పెడితే పితృ దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది.

శని అమావాస్య నాడు చేయాల్సిన దానం ప్రాముఖ్యత

దానభూతి పదం నృణామ్ అంటే దానధర్మాలు మనిషికి శ్రేయస్సు ఇస్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది. రోజున నల్లటి బట్టలు నువ్వులు మినప్పప్పు ఆవనూనె ఇనుముతో చేసిన వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడింది. పేదలకు, గోషాలకు ఆహారం లేదా ధ్యానాలను దానం చేయడం వల్ల శనీశ్వరుని ఆశీస్సులు లభిస్తాయి.

శనిశ్చర అమావాస్యనాడు ఏమి చేయాలంటే శని చాలిసా పారాయణం

ఉదయం స్నానం చేసిన తర్వాత రావి చెట్టు కింద ఆవాలు నూనె దీపం వెలిగించండి. శని చాలీసా పారాయణం చేయండి.

హనుమంతుడి పూజ

శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి హనుమంతుని పూజ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.

తర్పణం, శ్రద్ధ

ఈ రోజున మీ పూర్వీకులకు తరపున అర్పించి వారి కోసం శ్రద్ధ కర్మాలు చేయండి.పితృ దోషాన్ని తొలగించడానికి ఇది అత్యంత ప్రభావంతమైన మార్గం.

బ్రాహ్మణులకు ఆహారం

పూర్వికుల శాంతి కోసం బ్రాహ్మణునికి లేదా పేద వారికి ఆహారం ఇచ్చి దానధర్మాలు చేయాలి.

పితృ మంత్ర పఠనం

ఓం పితృగణాయ విద్మహే జగద్దార్నియే ధీమహి తన్నో పిత్రో ప్రచోదయాత్ అనే పితృ గాయత్రీ మంత్రాన్ని పఠించాలి.

శనిశ్చర అమావాస్య ప్రాముఖ్యత

శనివారం అమావాస్య వచ్చినప్పుడు దాని ప్రభావం అనేక రెట్లు పెరుగుతుంది.శనివారం కర్మ ప్రదాత అయిన శని దేవునికి అంకితం చేయబడింది.అదే సమయంలో అమావాస్య తిధి పూర్వికుల ముఖ్యమైనదిగా పరిగణించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో శనిశ్చరామావాస్య యాదృచ్ఛికం ,శనీశ్వరుడు పితృదేవతల ఆశీర్వాదాలను పొందడానికి ఒక సువర్ణ అవకాశంగా అందిస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది