Tirumala : తిరుపతి హుండీలో ఇలా ముడుపు వేస్తే నెల రోజులలో మీ కోరిక తీరుతుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tirumala : తిరుపతి హుండీలో ఇలా ముడుపు వేస్తే నెల రోజులలో మీ కోరిక తీరుతుంది…!!

Tirumala : తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి హుండీలో ఎలాంటి ముడుపులు వేస్తే మన కోరికలు తీరుతాయి. కేవలం నెల రోజుల్లోనే మనం కోరుకున్న కోరికలు తీరాలంటే ఎటువంటి ముడుపులు ఆ వేంకటేశ్వరునికి సమర్పించుకోవాలి. 100% రిజల్ట్స్ ని పొందటానికి ఆ స్వామివారు నేరుగా మనల్ని అనుగ్రహించడానికి ఎటువంటి కానుకలు ఆ స్వామివారికి సమర్పించాలి. తిరుమల హుండీ గురించి తిరుమల హుండీలో వేయాల్సిన కానుకల గురించి తెలుసుకోబోతున్నాం.. నిత్యం తిరుమలని సందర్శిస్తూ ఉంటారు.. కోరిన కోర్కెలు తీరగానే స్వామివారికి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :24 March 2023,8:00 am

Tirumala : తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి హుండీలో ఎలాంటి ముడుపులు వేస్తే మన కోరికలు తీరుతాయి. కేవలం నెల రోజుల్లోనే మనం కోరుకున్న కోరికలు తీరాలంటే ఎటువంటి ముడుపులు ఆ వేంకటేశ్వరునికి సమర్పించుకోవాలి. 100% రిజల్ట్స్ ని పొందటానికి ఆ స్వామివారు నేరుగా మనల్ని అనుగ్రహించడానికి ఎటువంటి కానుకలు ఆ స్వామివారికి సమర్పించాలి. తిరుమల హుండీ గురించి తిరుమల హుండీలో వేయాల్సిన కానుకల గురించి తెలుసుకోబోతున్నాం.. నిత్యం తిరుమలని సందర్శిస్తూ ఉంటారు.. కోరిన కోర్కెలు తీరగానే స్వామివారికి ముడుపులు సమర్పిస్తూ ఉంటారు. సాధారణంగా ఉండి అనేదానికి మన శాస్త్రాల్లో చెప్పిన అర్థమేంటంటే హృదయంలో ఉన్నటువంటి డబ్బుని అహంకారాన్ని తీసుకునేది ఉండి అని మన శాస్త్రాల్లో చెప్తాను. అంటే మన హృదయంలో ఉన్నటువంటి

అహంకారం డాబు కోపం ఇలాంటివి అంటే మనకి మన జీవితానికి మన సంతోషానికి అట్టుగా నిలిచేవి ఆ భగవంతునికి ఆ హుండీలో సమర్పించాలి. అనే ఉద్దేశంతోనే ఈ హుండీని ప్రతి దేవాలయంలోనూ పెడుతూ ఉంటారు. ముఖ్యంగా డబ్బు విలువైన వస్తువులు ఆభరణాలు ఇలాంటివి మనలు అహంకారాన్ని పెంచేలా చేస్తాయి. అందుకే డబ్బు రూపంలో హుండీలో కానుకలు సమర్పించడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అయితే మరి కొంత మంది ఎటువంటి ఆపద వచ్చిన సరే ఆ భగవంతుని తీర్చమని వేడుకొని తీర్చిన తర్వాత ఆ మొక్కిన కానుకల్ని సమర్పిస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లలకి ఎటువంటి ఆపద వచ్చిన అనారోగ్యం వచ్చిన వెంటనే ఇంట్లో ఆడవాళ్లు నిలువు దోపిడీ సమర్పించేస్తామని. శ్రీవారికి సేవ చేసుకుంటావని ఇలా వెంకటేశ్వర స్వామి కోరిన కోరికల్ని ఇట్టే తీరుస్తాడు.

if you make this dedication in tirupati hundi your wish will be fulfilled within a month

if you make this dedication in tirupati hundi your wish will be fulfilled within a month

అందుకే ఆ వెంకటేశ్వరని ఆపదమొక్కులవాడు అంటారు. ప్రపంచ వ్యాప్తంగా అంతటి ఆదాయం కలిగిన ప్రార్థన ఏదైనా ఉంది అంటే అది తిరుమల వెంకటేశ్వర క్షేత్రం మాత్రమే తిరుమల ఆలయానికి ఉన్న చరిత్రలో చాలా భాగం ఆయన హుండీకి కూడా ఉంటుంది. దేవాలయ వ్యవస్థ బలపడిన తర్వాత హుండీ కానుకలు చెల్లింపు వంటివి ప్రాచుర్యంలోకి వచ్చాయి. స్వామివారి హుండీ ఆదాయం 18వ శతాబ్దం నుంచి భారీగా ఉండేది 18వ శతాబ్దంలోని తిరుమల ఆదాయం అందులోనూ ప్రధానంగా ఉండి ఆదాయం పూజలకి అర్చనలకి ఉత్సవానికి ఖర్చులకి పొగ ఆనాటి ప్రభుత్వమైనా ఈస్ట్ ఇండియా కంపెనీకి దాదాపు లక్ష రూపాయలు మిగిలి ఉండేదట. 19వ శతాబ్దం లో ఒక ప్రార్ధన మందిరం నుంచి ఊహించేందుకు కూడా వీరు లేనంత భారీ మొత్తం రావటం తిరుమలకే చెల్లింది అలాగే మన ఉబయత అయితే తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామికి భక్తుల్లో ఉన్న ఆపదమొక్కుల వాడు

వడ్డీ కాసులవాడు లాంటి పేర్లు తన రూపంగా ఆయన హుండీలో మొక్కు చెల్లించుకోవటానికి బట్టి వచ్చాయి. శ్రీనివాసులు పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి తన వద్ద డబ్బు లేకపోతే పెళ్లి ఖర్చులకోసం ఇక్కట్లు పడ్డాడని శాస్త్రాల్లో ఉంది కామ పుణ్య దినంగా ముడుపుని చెల్లిస్తూ ఉంటారు. అంటే కయ కలిగినందుకు స్వామివారికి ఇచ్చేటువంటి సంతానం కలిగితే మీకు ముడుపు చెల్లిస్తానని లేదా పెళ్లి జరిగితే ఉద్యోగం దొరికితే ఇలా ఏదో ఒక రకంగా కోరిక కోరుకొని భక్తులు స్వామి వారికి చెల్లించే ముడుపులని పుణ్యతనం అంట ఈ విధంగా కోరికలు కోరుకున్న తర్వాత ఈ వేసిన ముడుపులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అన్నదానానికి వేద పాఠశాలలకు పంపిస్తూ ఉంటారు ఉంటారు. మనం హుండీలో ఎటువంటి ముడుపు గేయాలు ప్రమాదం చూద్దాం.. ఒక గుడ్డను తీసుకొని దానిని శుభ్రంగా పసుపు నీళ్లలో నానబెట్టి ఆరవెయ్యాల్సి ఉంటుంది. శనివారం నాడు ఉదయాన్నే

ttd officials introduced facial recognition system in tirumala

ttd officials introduced facial recognition system in tirumala

ఆ పసుపు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో సుఖంద ద్రవ్యాలను మొదటగా వేసుకోవాలి. అంటే కర్పూరం, లవంగాలు, యాలుకలు, పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు ఇవన్నీ వేసిన తర్వాత మనం ఎంతైతే డబ్బు రూపంలో స్వామివారికి ముడుపులో చెల్లించాలి. ఏవైతే ఆభరణాలు స్వామివారికి ఇవ్వాలి అనుకుంటున్నామో. వాటిని మీరు ఈ ముడుపులో వేయాల్సి ఉంటుంది. అయితే బంగారు ఆభరణాలు అయితే అందులో వేసి ముడుపు కట్టేయండి. డబ్బైతే మాత్రం నోట్ల రూపంలోతెలుగు వేసిన దాంట్లో వేసి ఉడుపు కట్టాల్సి ఉంటుంది. ఇలా ముడుపులు కట్టడం అనే కార్యక్రమం కూడా ఎంతో శ్రద్ధగా భక్తితో చేస్తారు. కాబట్టి మీకు ఎంతో మానసిక సంతృప్తి కలుగుతుంది. అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో చెల్లించాలి అనుకునేవారు అన్ని ముడుపులు కట్టలేము అనుకున్న వారు స్వామివారికి కొంత మొత్తాన్ని ముడుపుల రూపంలో చెల్లించి మిగతా మొత్తాన్ని ఆభరణాల రూపంలో కానీ లేదంటే స్వామివారికి

ఎంతో ఇష్టమైన స్వామి వారు ఎంతో నచ్చే కార్మిక కార్యక్రమానికి మీరు ఉపయోగించవచ్చు. ఉదాహరణకి తిరుమల లో చేస్తున్నటువంటి అన్నదానానికి మీరు విరాళాలు ఇవ్వచ్చు. లేదంటే పేదవారికి మీ చుట్టూ కనిపిస్తున్నటువంటి ఎంతో మంది ఎన్నో అవస్థలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారికి మీరు డబ్బు రూపంలో సహాయం చేయొచ్చు. వారికి కావాల్సిన అవసరాలు తీర్చే అనాధాశ్రమాలకి వృద్ధాశ్రమానికి డబ్బులు లేదంటే వస్తువుల రూపంలో మీరు సమర్పించుకుంటే స్వామివారి హుండీలో మీరు వేసే కానుకల కంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల వచ్చే పుణ్యం స్వామి వారు మీకు ఎక్కువగా ప్రసాదిస్తారు. కాబట్టి స్వామివారికి చెల్లించాలి అనుకునే ముడుపులు ఏవైనా సరే ఈ విధంగా ఒక వస్త్రంలో పసుపు, కుంకుమ, అక్షింతలు, యాలుకలు, లవంగాలు, కర్పూరాన్ని వేసి ఆ తరువాత డబ్బును కానీ ఆభరణాలను కానీ అందులో పెట్టి ము కట్టి తిరుమలకు తీసుకువెళ్లి సమర్పించుకోవాల్సి ఉంటుంది..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది