Durga Devi : కలలో దుర్గాదేవి కనిపిస్తే ఇలా జరగక తప్పదు…!
Durga Devi : స్వప్న శాస్త్రం కలను తేలిగ్గా తీసిపారేయకూడదు.. ప్రతికలకు ఓ అర్థం లేదా సంకేతం ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో అమ్మవారి కనిపిస్తే ఏం జరుగుతుంది. ఎలాంటి ఫలితాలు గోచరిస్తాయి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఎవరికైనా దుర్గాదేవి కలలో కనిపిస్తే దాని అర్థం ఏంటనేది పరిస్థితి లేదా వ్యక్తి ఏదైనా సరే అది భవిష్యత్తులో జరిగే మంచి లేదా చెరువకు సంకేతం అనేది స్వప్న శాస్త్రం చెప్తున్న మాట. ఈ క్రమంలో సాక్షాత్తు దుర్గాదేవి కనిపిస్తే ఏం జరుగుతుంది. అనేది మరింత ఆసక్తి కలిగించే అంశం ఎందుకంటే ప్రతి వ్యక్తికి జీవితంలో కలలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. భవిష్యత్తులో జరిగే చాలా ఘటన గురించి ముందుగానే సంకేతాలు అందుతాయి.
ఆ వ్యక్తికి భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది కలల ద్వారా తెలుస్తుంది అంటారు. కొన్ని కలల్ని మనం మర్చిపోతుంటాం. కొన్ని అదే పనిగా వెంటాడుతుంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం చాలా సందర్భాల్లో కొంతమందికి కలలో దేవి దేవతల సైతం దర్శనమిస్తుంటారు. దానిని బట్టి ఆకల అర్థం మారిపోతుంది దుర్గాదేవి కలలో కనిపించడం ఎలాంటి సంకేతాలను ఇస్తుందో తెలుసుకుందాం. రాత్రి కలలో ఎవరికైనా దుర్గాదేవి దర్శనం ఇస్తే ఇక మీకు తిరుగు లేదని అర్థం మీ కష్టాలన్నీ దూరమైపోతాయని అర్థం. అదే వ్యక్తికి దుర్గాదేవి ఆగ్రహంగా ఉన్నట్టు కలలో కనిపిస్తే ఆ వ్యక్తి ఏదో తప్పు చేసినట్టు ఆ తప్పును సరిదిద్దుకోమని దుర్గాదేవి ఆదేశిస్తున్నట్టు అర్థం. దుర్గాదేవి ప్రసన్న వదనంతో కనిపిస్తే మాత్రం ఇక అంతులేని ధన సంపదలు ఉన్నాయి. అన్నిటిలో విజయం దక్కుతుంది.
మాత్రం ఆ వ్యక్తి కెరీర్ లేదా వ్యాపారంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడని అర్థం. అంటే ఎందులో అడుగుపెట్టిన విజయం లభిస్తుంది. ఒకవేళ ఎవరైనా వ్యక్తికి కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తే ఆ వ్యక్తి బ్రహ్మచారి అయితే వెంటనే పెళ్లి జరుగుతుంది అని అర్థం. అది పెళ్లయిన వ్యక్తులు కనిపిస్తే జీవితం చాలా ఆనందమయంగా ఉంటుందట. ఎవరైనా వ్యక్తికి మీకు వచ్చే కలలో వినాయకుడితో మాట్లాడుతుంటే మీరు నేరుగా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో వెళ్తున్నారని జీవితంలో తెలివైన వ్యక్తి నుంచి మార్గదర్శకత్వం అవసరమని సూచిస్తుంది. అలాగే కలలో విరిగిన దంతం కనిపిస్తే త్యాగానికి ప్రత్యేకంగా భావిస్తారు..