Anjaneya Swamy : మే 30న దశ పాప హర దశమి.. ఆంజనేయస్వామికి ఇదొక్కటి సమర్పిస్తే చాలు… కుబేరులవుతారు..!!
Anjaneya Swamy : మే 30 న దశ పాప హర దశమి చాలా పవిత్రమైన రోజు. ఆంజనేయ స్వామికి ఈ ఒక్కటి సమర్పిస్తే చాలు.. మీ పాపాలన్నీ తొలగిపోయి కుబేరులు అవుతారు. స్వామికి మనం ఏం సమర్పించడం ద్వారా జన్మజన్మల పాపాలు తొలగి కుబేరుడు అవుతాము. దశ పాపాలు అంటే పది పాపాలు. మానవుడు సహజంగా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మానవ జన్మ పాప పుణ్యాలకు విడతమే ఈ మానవ జన్మ పుణ్యం చేసుకున్న వారికి ఆ పరమేశ్వరుని యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది.
పాపం చేస్తున్నవారు తిరిగి నరకలోకానికి చేరుకుంటారు. మరి అలాంటి పాపాలు చేయకుండా మనిషి జీవితం అనేది ముందుకు సాగగలరా.. లేదు.. ఎందుకంటే మానవ జన్మ శక్తి మరియు బలహీనత కూడుకుని ఉంటుంది. ఆ పాపాల నుంచి విముక్తి కలిగించుకునేటటువంటి ఆంజనేయ దర్శించుకుని మనం ఏం సమర్పించాలి అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం. హైందవ జీవన విధానంకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పురాణాల కథనం ప్రకారం నది స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. అది కూడా సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి.
స్నానం చేశాక పితృతనాలు యధావిధిగా నిర్వర్తించాలి. తర్వాత తీర్థ పూజ చేయాలి.గంగా మాత, ద్వాదశ నామాలు నందిని, నందిని, సీత, మాలిని, మహాపద విష్ణు పాదంని భగీరధి స్నానాన్ని వ్రతాన్ని నిర్వహించగా ప్రాప్తించే పలానికి సమానమైన ఫలం పొందుతారని శాస్త్రం చెబుతోంది. శ్రీ హనుమంతుల వారికి నమస్కరించుకొని ఆ పూజలో పాల్గొని మీ శక్తి మేరకు అక్కడ అన్నదానాన్ని చేస్తే మంచిది. ఒకవేళ అంత శక్తి లేదు అనుకున్న వారు చక్కగా తమలపాకు సింధూరంతో శ్రీరామ అని రాసి సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం సంతోషాలతో ఉంటుంది.
