
Virgo will get lucky in 3 months
Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు నెలల్లో ఎవరు అడ్డుపడిన కన్యారాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. అయితే ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ 2023 నుంచి డిసెంబర్ వరకు కన్యా రాశి వారికి ఊహించని ధన ఐశ్వర్య, ఆరోగ్య అదృష్ట ఫలితాలు ఉంటాయి. మరి ఈ రాశికి జరగబోయే పది ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం.
కన్యా రాశి వారు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తో ఒకటి రెండు పాదాల్లో వారు జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తించగలరు.. ఈ రాశి వారు అన్ని రంగాలలో రాణించగలుగుతారు.ఇది రాశి వారి ముఖ్య లక్షణం. ప్రతిదాన్ని అనుమానించడం గా చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు. ప్రతి పనిలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఖర్చులు అధికమవుతాయి. జీవిత భాగస్వామితో కలహాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో వ్యవహారాలు కొద్దిగా అనుకూలంగా నడుస్తాయి. విజయాలు పొందుతారు. ఇతరులకు మీరు సలహాలు ఇవ్వవలసిన పరిస్థితిలు ఉంటాయి.
Kanya Rashi 2023 and Virgo will get lucky in 3 months
రెండు మూడు వారాల్లో చిన్నపాటి అనారోగ్యం ఏర్పడుతుంది. జాగ్రత్త అవసరం. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. పరిస్థితులు ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు తీరుస్తాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం కన్యా రాశి వారి పాటించవలసిన పరిహారాలు గణపతి పూజ చేయండి. గణేష్ ఆలయాలను సందర్శించి పూజలు చేయండి. పేద విద్యార్థులను ఆదుకోండి. వారికి కొన్ని పుస్తకాలు లేదా పెన్నులను సమర్పించండి ఎలా చేయడం వలన సమస్యలు అధికమించవచ్చు. పేదవారికి దేవాలయం వద్ద లేదా ప్రసాదం రూపంలో పంపిణీ చేయండి. మీ స్తోమతకు తగ్గట్టు ఏవైనా దానం చేయండి. ఈ విధంగా చేయడం వలన మీకున్న సమస్యలు తొలగిపోతాయి. అదృష్టం మీ చెంత చేరుతుంది.
Loan: లోన్ తీసుకోవాలంటే ముందుగా మంచి సిబిల్ స్కోర్ cibil score ఉండాలి ఆ తర్వాత బ్యాంకుల Banks చుట్టూ…
Tale of Two Loves : ఒడిశా రాష్ట్రానికి చెందిన 75 ఏళ్ల బాబు లోహర్ కథ నేటి కాలంలో…
Business Idea : ప్రస్తుత కాలంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, పెట్రోల్ పంప్ వ్యాపారం అనేది అత్యంత…
Bald Head : వివాహ బంధం అనేది కష్టసుఖాల్లో తోడుంటామనే ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ చైనాలోని హెనాన్…
Business Idea: తక్కువ పెట్టుబడితో కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ప్రస్తుతం ఒక ట్రెండీ ఐడియా బాగా పాపులర్ అవుతోంది.…
Free Sewing Machine Scheme 2026: మహిళల ఆర్థిక స్వావలంబనను లక్ష్యంగా పెట్టుకుని భారత ప్రభుత్వం అమలు చేస్తున్న క్రాంతి…
Good News : భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ (EU) మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఖరారయ్యే…
Gold Rate Today Jan 26th 2026 : నేడు 2026, జనవరి 26న అంతర్జాతీయ మరియు దేశీయ మార్కెట్లలో…
This website uses cookies.