Ketu : ఈ రాశులకు అఖండ సంపదలను ఇస్తున్న కేతువు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ketu : ఈ రాశులకు అఖండ సంపదలను ఇస్తున్న కేతువు…!

 Authored By ramu | The Telugu News | Updated on :16 February 2025,6:00 am

Ketu : నవగ్రహాలలో కొన్ని గ్రహాలు మంచి కలిగించేవి అయితే మరికొన్ని గ్రహాలు ప్రతికూల ఫలితాలను కలిగించేవి ఉంటాయి. కొన్ని సందర్భాలలో ప్రతికూల ఫలితాలను ఇచ్చే గ్రహాలు కూడా ధన లాభాలను కలిగిస్తాయి. అలాంటి గ్రహాలలో కేతువు ఒకటి. ఇక కేతువు ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం కేతువు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల పై సానుకూల ప్రభావాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలను పరిష్కారమవుతాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Ketu ఈ రాశులకు అఖండ సంపదలను ఇస్తున్న కేతువు

Ketu : ఈ రాశులకు అఖండ సంపదలను ఇస్తున్న కేతువు…!

Ketu తులా రాశి

కేతువు సంచారం కారణంగా తులా రాశి వారి కెరియర్ అద్భుతంగా ఉండబోతుంది. ఇక వ్యాపారులు వ్యాపారంలో అకస్మిత లాభాలను పొందుతారు. ఈ సమయంలో వీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కష్టనికి తగ్గ ఫలితం ఉంటుంది. ఈ సమయంలో వీరిలో ఉన్న సమస్యలన్నీ తీరిపోవడంతో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. తులారాశి వారు ఈ సమయంలో శివాలయానికి వెళ్లి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి కేతువు ని పూజించాలి. దీనివల్ల మంచి ఫలితాలను పొందుతారు.

Ketu : మేషరాశి

కేతు సంచారంతో మేషరాశి జాతుకుల సంపద భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏ పని తలపెట్టిన అందులో విజయాలను సాధిస్తారు. ఉద్యోగులకు ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఇక ఈ రాశి వారికి కెరియర్ పరంగా సమస్యలన్నీ తొలగి అద్భుత లాభాలను పొందుతారు. ఆదాయం రెట్టింపు అవుతుంది.

కన్యారాశి : కన్యారాశి జాతకులకు కేతువు సంచారంతో అదృష్టం పట్టబోతుంది. ఉద్యోగస్తులకు వేతనాలు పెరగడంతో ప్రమోషన్లు లభిస్తాయి. గతంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. కన్య రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. మొత్తం మీద కన్యరాశి జాతకులకు ఇది అదృష్ట సమయం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు శివాలయంలోని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం మంచిది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది