Mangala sutra : మంగళ సూత్ర విషయంలో మహిళలు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి… భర్తకు ఆయుక్షీణం తప్పదు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mangala sutra : మంగళ సూత్ర విషయంలో మహిళలు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి… భర్తకు ఆయుక్షీణం తప్పదు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :11 March 2023,3:00 pm

Mangala sutra : హిందూ సాంప్రదాయాలలో మహిళలకు వివాహ అనంతరం మంగళసూత్రాన్ని ధరించడం అనేది వైవాహిక జీవితానికి ఒక అర్థం. అలాగే సమాజంలో మహిళకు గౌరవానికి మూలం అవుతుంది.పెళ్లి అయిన తర్వాత మహిళలు వివాహపు ఉంగరాన్ని, మంగళసూత్రాన్ని, కాలిమెట్టెలను అలాగే నుదుటిపై కుంకుమ ధరించడం కుటుంబాన్ని నిర్వహించగలిగిన సామర్థ్యాన్ని తెలియపరుస్తుంది. సమాజంలో గౌరవప్రదమైన బాధ్యతను స్వీకరించిన మనిషిగా మహిళకు సముచితమైన స్థానాన్ని కలగజేస్తుంది. కావున వివాహిత మహిళ ఖచ్చితంగా వీటిని ధరించాలని శాస్త్రం చెప్తుంది. మంగళ సూత్ర.. పవిత్రం భార్య నిబద్ధతకు గుర్తు: మంగళసూత్రం అంటే మంగళకరమైన బంధం

Las mujeres no deberían cometer estos errores cuando se trata de Mangala Sutra

Las mujeres no deberían cometer estos errores cuando se trata de Mangala Sutra

వివాహం నాడు వధువు మెడలో వరుడు కట్టే ఒక ప్రత్యేకమైన ఎన్నటికీ విడదీయలేని పవిత్రమైన బంధమే మంగళసూత్రం నిబద్దకు ప్రేమకు నమ్మకానికి గుర్తుగా భర్త బ్రతికినంత కాలం భార్య మంగళసూత్రాన్ని ధరించాలని శాస్త్రం తెలియజేస్తుంది.. వేద మంత్రాలతో బంధుమిత్రుల కుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలతో ఎంతో పవిత్రంగా కట్టే మంగళసూత్రం విషయంలో స్త్రీలు కొన్ని జాగ్రత్తలు వహించాలి.. మంగళసూత్రం అలా ఉంటే భర్తకు అనారోగ్యం తప్పదు.. మంగళ సూత్రం మహిళల ఉదయం వద్ద ఉంటుంది. కావున దానికి హెయిర్ పిన్నులు పిన్నిసులు మంగళసూత్రంలో ఉన్న దివ్యమైన శక్తిని ఆఖరిశించి భర్తను శక్తిహీనుడిగా

2019 South Indian Mangalyam Dollar Collection | Bridal gold jewellery  designs, Gold mangalsutra designs, South indian mangalsutra

చేస్తాయని దాంతో భర్తకు అనారోగ్యం కలుగుతుందని శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే భార్యాభర్తల పట్ల ఒకరి కి ఒకరిపై అనురాగం తగ్గిపోతుందని తెలుపుతున్నారు. అయితే పొరపాటున కూడా మంగళసూత్రానికి పిన్నిసులు హెయిర్ పెన్నులు పెట్టకూడదని తెలియజేయడం జరిగింది. నరదిష్టు నుంచి భర్తను రక్షించేది ఇదే.. మంగళ సూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మెడలో నుంచి తీయవద్దు.. మెడ నుండి తీయకుండా ఉండడమే మంచిదని శాస్త్రంలో కుచ్చే నల్లపూసలలో శక్తి కలిగి ఉంటుంది. అది ఆ జంటని నరదిష్టు నుంచి రక్షిస్తుంది. భర్తకు పరిపూర్ణమైన ఆయుషును కలిగిస్తుంది. కనుక భర్త ఆయుష్ కోసం మంగళసూత్రాన్ని ఎప్పటికీ మెడలోనే నుంచి తీయొద్దు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది