Lunar Eclipse : ఈనెల 28న మహా శక్తివంతమైన చంద్రగ్రహణం. చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఏ నాలుగు రాశుల వారి మీద ఉండబోతుంది. అలాగే ఆ నాలుగు రాశుల వారు ఎలాంటి అదృష్టాన్ని పొందబోతున్నారు. ఎలాంటి గ్రంథాలని ఎదుర్కోవాల్సి వస్తుందో మీరు తెలుసుకోబోతున్నారు. అదృష్టంతో పాటు చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఈ నాలుగు రాశుల వారికి చంద్రగ్రహణం తర్వాత 2023వ సంవత్సరంలోని అక్టోబర్ మాసంలో 28వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. దీని యొక్క ప్రభావం అన్ని రాశుల వారి మీద ఉంటుంది. అయితే నాలుగు రాశుల వారి మీద మాత్రం ప్రధాన అలాగే కీలకమైనటువంటి ప్రభావం ఈ గ్రహణం చూపించబోతుంది. ఆ నాలుగు రాశుల వారి గురించి పూర్తి వివరాలు అలాగే రాబోయే రోజుల్లో నాలుగు రాశుల వారు ఎలాంటి సంఘటనలు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరంతా తెలుసుకుంటారు.
అక్టోబర్ మాసంలోని 28వ తేదీ ఏర్పడుతుంది. దీని ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట ఐదు నిమిషాలకు ఏర్పడేటువంటి ఈ గ్రహణం ఉదయం 25 నిమిషాల వరకు ఉంటుంది. ఇది భారతదేశంలో కూడా కనిపించబోతుంది. దీని ప్రభావం కూడా మన దేశం మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నియమనిబంధనలనేవి పాటించాలి. అలాగే నాలుగు రాశుల వారుకి చిన్న చిన్న ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే గండాలను తప్పించుకోవాలంటే ఏం చేయాలో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ చంద్రగ్రహణం సమయంలో రాబోయేటువంటి చెడు ప్రభావాన్ని తప్పించుకోవాలి అంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా చంద్రుని బీజ మంత్రాన్ని పాటించాల్సి ఉంటుంది. గోమాతకి ఆహారాన్ని తినిపించాల్సి ఉంటుంది అలాగే గ్రహణ కాలంలో తులసిని కానీ ఆహార పదార్థాలలో లేదా నీళ్లలో వెయ్యాలి అని చెప్తూ ఉంటారు మన పెద్దలు తప్పకుండా పాటించండి.
అలాగే చంద్రగ్రహణ సమయంలో వాతావరణం కలుషితమవుతుందని అందుకే ఈ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. దీన్ని దుష్ఫలితాలు కూడా మనసు మీద పడేటువంటి ప్రభావం ఉంటుంది. దీని కారణంగా ఆరోగ్యం పాడయ్యేటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి గ్రహణం ముగిసిన తర్వాత తప్పనిసరిగా స్నాన ఆచరించాలి. వీలుగా ఉంటే ప్రవహించే నదిలో స్నానం చేస్తే ఇంకా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అంతేకాదు గ్రహణకాలం పూర్తయిపోయిన తర్వాత ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలి. దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ గ్రహణ సమయంలో నాలుగు రాశుల వారికి మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందించబోతుంది. అందులో మొదటి రాశి మిథున రాశి మిధున రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అందబోతున్నాయి. ఇది మాత్రమే కాదు సంపద పెరగబోతుంది. మీరు చేపట్టేటువంటి ప్రతిపనులు విజయం మిమ్మల్ని వరించబోతుంది.
నూతన ఉపాధి అవకాశాల కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో అలాంటి వారికి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. 2వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి జీవితంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆపద కాలం చెడుకాలం అంతా కూడా ముగిసిపోతుంది. ఇక శుభకాలం మీకు ప్రారంభం కాబోతుంది. ఆర్థికపరంగా కుటుంబ పరంగా ఉద్యోగం లేని కారణంగా అలాగే అనారోగ్య సమస్యల కారణంగా ఏవైతే ఇబ్బందులు ఈరోజు వరకు మీరు పడుతున్నారో వాటన్నింటినీ మిమ్మల్ని అనుగ్రహించబోతుంది. మీ కుటుంబంలో సంతోషం నెలకొన పోతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం వ్యాపారం పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు మంచి రాబడిని అందించబోతున్నాయని చెప్పచ్చు. దీంతోపాటు కర్కాటక రాశి వారికి కూడా ఈ గ్రహణం సంతోషాన్ని ఐశ్వర్యాన్ని అందించబోతుంది.
మీ కుటుంబంలో సంతోషం వెళ్లివిరవపోతుంది. ఎవరైతే కుటుంబ సభ్యులు చిన్నచిన్న ఇబ్బందులు కారణంగా మాట్లాడుకోకుండా దూరాన్ని పాటిస్తున్నారు. అలాంటి వారు తిరిగి కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకరి కోసం ఒకరు అనేటువంటి భావాన్ని తెలుసుకొని సంతోషంగా జీవించగలుగుతారు. పిల్లల వైపు నుంచి కూడా శుభవార్తలు అందుకుంటారు. అలాగే కుంభ రాశి వారు కూడా సంపదలు చేకూరే సమయం కుంభ రాశి వారికి ఈ గ్రహణం తర్వాత రాబోతుంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే స్థాయికి వెళ్ళగలుగుతారు. మీకు రావాల్సినటువంటి మొండిబకాయలు వస్తువులవుతాయి.
సంపద పెరుగుతుంది. వైవాహక జీవితం సంతోషంగా ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి శుభవార్త వినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివాహనిశ్చయానికి కూడా మంచి కాలం అని చెప్పొచ్చు. అలాగే విలువైన చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది గ్రహణ నియమాలను తప్పకుండా పాటించండి మేలు కలుగుతుంది..
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.