Maha Shivratri : 144 సంవత్సరాలకి ఈ రాశులకు… మహాశివరాత్రి రోజున వజ్రయోగం ఏర్పడబోతోంది…. ఇక కుబేరులే…?
ప్రధానాంశాలు:
Maha Shivratri : 144 సంవత్సరాలకి ఈ రాశులకు... శివరాత్రి రోజున వజ్రయోగం ఏర్పడబోతోంది.... ఇక కుబేరులే...?
Maha Shivratri : 2025 వ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి పండుగ . ఎంతో శక్తివంతమైన ఈ మహాశివరాత్రి పర్వదినమున కొన్ని రాశులకు వజ్రయోగం ఏర్పడబోతుంది. అయితే ఈ యోగం మొత్తం 12 రాశులకు ప్రభావితం అవుతాయి. గ్రహాలు రాసి సంచారం చేసే సమయంలో ఏర్పడే యోగాలు కారణంగా రాసి చక్ర గుర్తులకు మంచి ఫలితాలను అందిస్తాయి. బుధాదిత్య యోగం, త్రీ గ్రహీయోగం, గజకేసరి యోగం, పారిజాతక యోగం, మీ నారాయణ యోగం లాంటివి ఏర్పడతాయి.

Maha Shivratri : 144 సంవత్సరాలకి ఈ రాశులకు… మహాశివరాత్రి రోజున వజ్రయోగం ఏర్పడబోతోంది…. ఇక కుబేరులే…?
Maha Shivratri వజ్రయోగం
మరి ఈ రాశులకు అత్యంత శక్తివంతమైన వజ్రయోగం శివరాత్రి రోజున ఏర్పడబోతోంది. సూర్యుడు, బృహస్పతి, శని దేవుడు ఒకే సరళరేఖ మీదకు రావడం వల్ల, 144 సంవత్సరాలకొకసారి వచ్చే ఈ వజ్రయోగం ఏర్పడుతుంది. ఈ అదృష్ట యోగం కొన్ని రాశులకు అత్యంత శుభ ఫలితాలను పొంది కుబేర్లు కాబోతున్నారు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం…
Maha Shivratri కన్యా రాశి
ఈ రాజు వారికి సోదరుల నుంచి విశేషమైన ధనయోగం వస్తుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఎప్పటి నుంచో విదేశాలు వెళ్లాలి అనే కోరిక ఉన్నవారికి తీరే సమయం ఇది. విదేశాలకు వెళ్లే యోగం ఉంది ఈ రాశి వారికి. దాకా ఉన్న అనారోగ్య సమస్యలు అన్ని తొలగిపోయి దగ్గు ముఖం పట్టే సూచనలు కనబడుతున్నాయి. సమయంలో సంపాదించుకున్న సొమ్మును పొదుపు చేసుకోవాలి. విద్యార్థులకు మంచి సమయం. ఈ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు.
సింహరాశి :ఇప్పటిదాకా మీరు కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయి ఇబ్బందులను ఎదుర్కొన్నట్లయితే ఆ కేసుల నుంచి సులభంగా బయటపడే సమయం ఇది. ఈ యోగం కారణం చేత మీకు సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది. మీకు అదృష్టం పట్టడం చేత అనుకోకుండా లాటరీలలో అస్మిక ధన లాభం చేత జాక్పాట్ కొట్టబోతున్నారు. ఇప్పటిదాకా అలసిపోయి చేసిన పనులు అన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడి. ఆ తగిన ఫలితం దక్కుతుంది. దుష్టవంతులు అంటే ఈ రాశి వారే. ఈ సింహ రాశి వారు పరమేశ్వరుని ఆరాధిస్తే ఇంకా మంచి జరుగుతుంది. మీరు శివాలయానికి వెళ్లడం అలవాటు చేసుకోవాలి. శివలింగానికి పంచామృతాలతోను అభిషేకం చేస్తే ఇంకా మంచిది. ఆయనకు తెల్లటి పూలను సమర్పిస్తే మీ జీవితానికి తిరుగు ఉండదు.
మకర రాశి : ఈ మకర రాశి వారికి వజ్రయోగం వలన ధన లాభం కలుగుతుంది. సంతానం చేత సమాజంలో పేరు ప్రఖ్యాతులను కూడా సంపాదించుకుంటారు. స్థిరాస్తి వ్యాపారాలు ఉన్నవారు విశేషంగా లాభాలు గనిస్తారు. జీవితాన్ని ఎంతో విలాసంగా మరియు విందులో వినోదాలతో ఆనందంగా పాల్గొంటూ అనుభవిస్తారు. కుటుంబ వాతావరణం ఎంతో సంతోషంతో నిండి ఉంటుంది. దాంపత్య జీవితం కూడా ఎంతో మధురంగా సాగిపోతుంది.