Zodiac Signs : 54 సంవత్సరముల తరువాత ఒక అద్భుతం…. ఏడవ తేదీ నుంచి ఈ రాశుల వారికి మహర్ జాతకం పట్టబోతుంది…?
ప్రధానాంశాలు:
Zodiac Signs : 54 సంవత్సరముల తరువాత ఒక అద్భుతం.... ఏడవ తేదీ నుంచి ఈ రాశుల వారికి మహర్ జాతకం పట్టబోతుంది...?
Zodiac Signs : ముక్కోటి దేవతలకు సేనాధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి ఈనెల 7వ తేదీన రాబోతుంది. 54 సంవత్సరాల తర్వాత జరగబోతున్న మహా అద్భుతం. నాలుగు రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది. సుబ్రహ్మణ్య షష్టి వల్ల ఈ రాశులకు అత్యంత శుభయ సమయం ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లడమే కాక ఆర్థికంగా కూడా స్థిరపడగలుగుతారు. ఆగిపోయిన పనులకు శ్రీకారం చుట్ట గలుగుతారు. ఆ పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. డిసెంబర్ ఏడో తేదీ నుంచి సుబ్రహ్మణ్య షష్టి వల్ల ఏ రాశులకు రాజయోగం కలగబోతుందో తెలుసుకుందాం…
ధనస్సు రాశి : సంఘంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. సంబంధాలు ఏర్పడతాయి. సొంతగృహం కల వేరుటకు ఇది మంచి సమయమని చెప్పవచ్చు . వ్యాపారాలు లాభసాటిగా మారతాయి. పెరుగుతుంది. కుటుంబ సమేతంగా సఖ్యతతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మంచి విజయాలను పొందుతారు.
మేష రాశి : ఆగిపోయిన పనులకు మళ్లీ తిరిగి ప్రారంభించుటకు ఇది ఒక మంచి సమయం. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి కల నెరవేరే అవకాశం ఈ రాశి వారికి ఉంది. రియల్ ఎస్టేట్లో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు బాగా కలిసి వస్తాయి. మీ జీవితం భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. భార్యాభర్తలు ఇరువురు సఖ్యత పెరుగుతుంది. మీరు ఏ పని చేయాలన్నా మీ జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేయడం వల్ల విజయవంతంగా పూర్తి అవుతుంది.
మీన రాశి : జీవితంలో వీరికి ఇక తిరుగు లేదని చెప్పవచ్చు. వీరి జీవితంలో దూసుకుపోతూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడతాయి. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వివాహం కాని వారికి వివాహం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కుంభరాశి : కుంభ రాశి వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. సమాజంలో వీరికి ఎనలేని గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షలో తీర్ణులవుతారు, విజేతలు అవుతారు. పత్తి జీవితం చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న ఆస్పందలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.