
Kanya Rashi : కన్య రాశి అమ్మాయిల గురించి ఎవరికీ తెలియని రహస్యాలు... భాగస్వామి విషయంలో ఇలా జరగక తప్పదు...!
Kanya Rashi : కన్యారాశి ఉద్యోగి ఎలా ఉంటారు…? వీరు యొక్క వృత్తి వ్యాపారాలలో శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు ఎలా ఉంటాయి..? అలాగే పని పట్ల వారి యొక్క నియమ నిబద్ధతులు ఏ విధంగా ఉంటాయి..? ఏ ఏ రంగాల్లో వీరు రాణించగలరు..? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కన్య రాశి వారికి ఉద్యోగంలో నిర్లక్ష్యంగా ఉండడం అంటే అసలు నచ్చదు. విరే కాకుండా వీరు చుట్టూ ఉండే సహ ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉన్న సహించరు. ఈ తత్వం కొన్ని సందర్భాలలో ఇబ్బందిగా కూడా పరిగణించవచ్చు. అధికారులు వీరిని ఒక మాట అన్న సహించలేరు. ఒక ఉద్యోగం పనిలో మాత్రమే వీరు కఠినంగా ఉంటారు మిగతా విషయాలలో అలా ఉండరు. అలాగే వీరు తోటి ఉద్యోగులతో స్నేహంగా ప్రేమగా ఎంతో మర్యాదగా ఉంటారు.
వీరికి కొన్ని లోపాలు ఉన్న ఇతరుల పనిలో లోపాలను పసిగట్టే శక్తి అపూర్వంగా ఉంటుంది. చిన్న తప్పుని కూడా వీరు భూతద్దంలో పెట్టి చూపిస్తారు. వీరు ఏ ఉద్యోగంలో అయినా మరియు ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న మీరు తెలివితేటలు వీరికి ఉపయోగపడతాయి. ఏ పని వీరికి అప్పగించినా చేయగల శక్తి సామర్థ్యాలు ప్రతిభా పాటవాలు ఉన్నాయి. అలాగే పనిలో కచ్చితంగా ఉంటాయి. మీరు ఏ కంపెనీలో పని చేసిన ఆ కంపెనీలో నియమ నిబంధనలో పనిచేస్తారు. ఆ కంపెనీకి నమ్మదక వ్యక్తిగా వీరు ఉంటారు. అలాగే ఈ రాశుల వారికి డబ్బు విలువ బాగా తెలుసు. మొత్తానికి తన విలువ తనకి బాగా తెలుసు దానికి తగ్గట్టుగానే వీరు జీతం ఆశిస్తారు. తన కష్టానికి తగిన ఫలితాలు మాత్రమే ఆశిస్తారు.
Kanya Rashi : కన్య రాశి అమ్మాయిల గురించి ఎవరికీ తెలియని రహస్యాలు… భాగస్వామి విషయంలో ఇలా జరగక తప్పదు…!
అలాంటిది దక్కని చోట వీరు ఉద్యోగంలో ఉండరు. ఈ రాశి అడ్వర్టైజింగ్ రంగం వీరి తత్వానికి పూర్తిగా విరుద్ధం. ఇతరులు చేసిన తప్పులను మీరు సులభంగా సరిదిద్ద గలుగుతారు. వీరిని సేల్స్ కి ప్రమోషన్స్ వంటివి సెట్ అవ్వవు. నిజాయితీలు ఎక్కువగా ఉంటాయి. కస్టమర్స్ ని ఆకర్షించే కోణం వీరికి ఎక్కువగా ఉంటుంది. ప్రచారాలు చేయడం వీరి వల్ల కాదు. అందువల్ల వీరు ఈ రంగంలో అరుదుగా కనిపించారు. వీరు పనిని చూసి కంగారు పడరు. నిదానంగా ఆ పనిని సరైన సమయానికి పూర్తి చేస్తారు. వీరు క్రమ పద్ధతిగా ఉండే సమయాలను ఎక్కువగా ఇష్టపడతారు. నియమాలు మార్చడం ఇష్టం ఉండదు. అవసరమైతే అధిక పనులు చేయడానికి వీరు సిద్ధపడతారు.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.