Pisces : ఆగస్టు నెలలో మీన రాశి వారు లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారు…!
Pisces : మీన రాశి వారు మీరు కోరుకున్న మంచి జరగాలంటే అదే విధంగా మీరు చేస్తున్న ప్రయత్నాల్లో మంచి ఫలితాలు రావాలంటే ఏ దేవత ఆరాధన చేయాలి.. ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం.. గ్రహలు మారుతూ ఉంటాయి. అటు స్థితిగతులు మారుతూ ఉంటాయి. అయితే కొన్ని గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అయితే మరికొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండే ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అవి మనం చేసే పనుల్లో ఆటంకాలు కలుగచేస్తాయి. అయితే మీన రాశి వారికి ఆగస్టు మాసంలో వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక విషయాలు వీటిల్లో ఏమైనా సమస్యలు తలెత్తబోతున్నాయా? ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఈ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గోచారం అంటేనే గ్రహచారం వారి యొక్క గ్రహగతులు ఎలా ఉన్నాయి? దీన్ని బట్టి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.. ముఖ్యంగా మీనరాశి వారు ఐదు విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అది ఒకటి విద్యా విషయాలు కాస్త జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. ఇక రెండో విషయంలో ఏ విషయం. సినిమా రంగంలో ఉన్నవారు కళా రంగంలో ఉన్నవారు క్రియేటివ్ ఫీల్స్ లో ఉన్నవారు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా షేర్ మార్కెటింగ్ లో పెట్టుబడి పెట్టేవారు అది చూసి లాభనష్టాలు వేరే వేసుకొని పెట్టుబడులు పెట్టవలసి ఉంటుంది. వారి యొక్క గ్రహగతుల విద్య వ్యవహారాల్లో కూడా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయం చేసేవారు చేసేవారు భూములు అమ్మకాలు కొనుగోలు ఇతరులతో కార్యక్రమాలు నిర్వహించుకునేవారు.
ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. గొడవలు చిన్న చిన్న చికాకులు ఇటువంటి మాత్రం ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ముందస్తు ప్రణాళికతో సమయంలో పాటించాలి. తప్పనిసరి ఇక మీనరాశి వారికి బాగా స్వామి మీద కోపతాపాలు చూపించే అవకాశాలు కూడా ఉంటున్నాయి. మీన రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఆహారం విషయం లో ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా సమయానికి ఆహారం విశ్రాంతి అన్న పానీయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా క్వాలిటీ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. రోజు వ్యాయామం నడక ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి. దీనివల్ల వీరి ఆరోగ్య కుదుటపడుతుంది. ఇదివరకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా బాగుంటాయి. ఈ విషయంలో ముఖ్యంగా మీనరాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక మీరు చేయవలసిన దేవతారాధన గాయత్రీ దేవి మంత్రాన్ని పటించాలి. అదేవిధంగా ఓం శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని ఎక్కువగా జపించుకోవాలి. ఈ గ్రహాల దీపారాధన చేయాలి. ఈ పరిహారాలు పాటిస్తే మీన రాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి.