రానున్న 03 నెలల్లో కర్కాటక రాశి వారికి రాజయోగం పట్టబోతోంది..
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కర్కాటక రాశి వారికి రాజ పట్టబోతోంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు ఇక డిసెంబర్ వరకు మీరు ఊహించని ధన ఐశ్వర్య ఆరోగ్య అదృష్ట ఫలితాలను చూస్తారు. కర్కాటక రాశి వారికి రానున్న రోజుల్లో జరగబోయే పది ముఖ్య సంఘటన గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురిచేసిన అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది. ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తుంది. సన్నిహిత వర్గంలో నిజాయితీపరులు ఉన్నంతవరకు ప్రతి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు. రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు. ప్రజాకర్షణ బాగా ఉంటుంది. పంతాలు పట్టింపులు దీర్ఘకాలంలావించదు. పట్టు విడవడం వలన ప్రయోజనం ఉంటుంది. పరిష్కరించడం శ్రేయస్కరం.
సన్నిహిత వర్గాన్ని మితిమీర ప్రోత్సహించడం వలన పోటీ ఏర్పడుతుంది. అప్పుడప్పుడు కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు మిత్రులతో విభేదాలు తగ్గుతాయి. ఎంతో కాలంగా నిరీక్షణ ఫలించే ఆప్తులు దగ్గరవుతారు. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. శత్రువులకు కూడా సహాయం అందించే మంచితనాన్ని చాటుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారం తప్పుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆప్తులు మీ అభివృద్ధిలో కీలకము కాగలరు.. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కర్కాటక రాశి వారు పాటించవలసిన పరిహారాలు మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యాసంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లు నాటి వాటిని సంరక్షించండి. అలాగే నలుపు మరియు బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి.
వికలాంగులకు ఆహారం అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయం చేయండి. ప్రతిరోజు ఉద్యోగా వ్యాపారాల్లో అభివృద్ధి కోసం ఓం అనే ప్రణవ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి. బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేయండి. వస్తువులను దానం చేయండి. గురువారాలు, శనివారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమితిలో విష్ణు సహస్ర నామం ఇతర విష్ణు స్తోత్రాలను పటించండి. ఇంట్లో వాళ్ళు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కుంకుమ కలిపిన నీళ్లను వారికి దిష్టి తీసి ప్రవహించే నీళ్లలో కలపాలి. ఇలా చేయడం వల్ల వారిపై ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందాలంటే బుధవారం నాడు వినాయకుడికి కుంకుమను సమర్పించాలి. ఇంటి ప్రధాన ద్వారానికి కూడా పసుపుతో పాటు కుంకుమను పూస్తే ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది.