Mahalaya Amavasya : అక్టోబర్ 14 మహాలయ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం తప్పక చేసి తీరాల్సిందే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahalaya Amavasya : అక్టోబర్ 14 మహాలయ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం తప్పక చేసి తీరాల్సిందే…!

 Authored By aruna | The Telugu News | Updated on :11 October 2023,1:00 pm

Mahalaya Amavasya : ఈ 2023వ సంవత్సరంలో అక్టోబర్ నెల 14వ తేదీన మహాలయ అమావాస్య ఈరోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ అమావాస్యనాడు కొడుకులు ఉన్నవారు చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైన పరిహారాన్ని చెప్పడం జరుగుతుంది. చెప్పినటువంటి పరిహారాన్ని ఈ 14వ తేదీ మహాలయ అమావాస్య నాడు తప్పక చెయ్యాలి. లేదంటే గ్రహణం తర్వాత వచ్చేటువంటి కొన్ని చెడు ప్రభావాలు కొడుకులు ఉన్నటువంటి కుటుంబాల మీద పడొచ్చు. ఈ పరిహారం చేసుకుంటే మీకు అన్ని రకాలుగా అనుకూలమైన కాలం ఉంటుంది. మీరు ప్రయత్నించే ప్రయత్నాలు సానుకూల ఫలితాలు అందిస్తాయి. కుటుంబంలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. చిన్న చిన్న ఇబ్బందులను కలిగి జీవితంలో సరికొత్త ఉత్సాహం అనేది మీ సొంతమవుతుంది. అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. ఈ అమావాస్య రోజు పితృదేవతలు రుణం తీర్చుకోవడానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మహాభారతంలో కూడా ఈ అమావాస్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలుసుకొని చేయాల్సినటువంటి పూజా విధానాలను పాటిస్తే తప్పకుండా మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోయి.. పితృ దోషాలు తొలగిపోయి మనకి విజయాలు భరిస్తాయి. ఈ రెమిడి ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం.. ముందే నిద్రలేచి సూర్య నమస్కారం చేసుకొని ఈరోజు ఉపవాస దీక్షను చేయబోతున్నాను నా కుటుంబానికి నాకు రాబోయే కష్టాల నుంచి ఉపశమనం కలిగించమని సూర్య భగవానుని వేడుకోండి.

October 14 Mahalaya Amavasya Day Those who have sons must do this compensation

October 14 Mahalaya Amavasya Day Those who have sons must do this compensation

ఇక ఆ తరువాత చేయబోయేటువంటి పూజలు తప్పకుండా సూర్యాష్టకం చదువుకోండి. తల్లి లేదా బిడ్డ వేరువేరుగా ఉంటే గనక ఒకేసారి ఇక్కడ తల్లి సూర్యాష్టకం చదువుతుంటే అదే సమయంలో బిడ్డ కూడా కొడుకు కూడా వేరే ప్రాంతంలో ఉన్నవారైతే అక్కడ కూడా సూర్యాష్టకం చదువుకునేలాగా మీరు ముందుగానే అన్ని సిద్ధం చేసుకోండి. సూర్యాష్టకం చదువుకునేటప్పుడు కచ్చితంగా పసుపు, కుంకుమ కలిపినటువంటి అక్షతలు ఉపయోగించండి. ఈ అక్షతల్ని పూజ అయిపోయిన తర్వాత ఎరుపు రంగు వస్త్రంలో ఒక గుడ్డలో కట్టి ఎక్కడైతే మీరు డబ్బుని దాచిపెడతారో అక్కడ ఈ ఎరుపు రంగు వస్త్రాన్ని మళ్లీ అమావాస్య వచ్చేవరకు ఉంచండి. ఆ రోజంతా కూడా ఉపవాసం చేయండి.

దైవారాధనలో ఎక్కువ సమయాన్ని విమర్శించండి. ఎవరైతే ఈ పరిహారాన్ని పాటిస్తారో ఆర్థిక కష్టాల నుంచి బయటపడడమే కాకుండా మీకు అన్ని రకాలుగా అనుకూలమైన కాలం ఉంటుంది. మీరు ప్రయత్నించే ప్రయత్నాలు సానుకూల ఫలితాలు అందిస్తాయి. కుటుంబంలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. చిన్న చిన్న ఇబ్బందులను తోలిగి జీవితంలో సరికొత్త ఉత్సాహం అనేది మీ సొంతం అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది