Mahalaya Amavasya : మహాలయ అమావాస్య తర్వాత మకర రాశి వారిని దైవ బలం రక్షిస్తుంది..! | The Telugu News

Mahalaya Amavasya : మహాలయ అమావాస్య తర్వాత మకర రాశి వారిని దైవ బలం రక్షిస్తుంది..!

Mahalaya Amavasya : మహాలయ అమావాస్య తర్వాత మకర రాశి వారిని దైవబలం రక్షిస్తుంది. ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడతారు. ఇక మీకు ఏ విషయంలోనూ తిరిగే ఉండదు. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా, ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాలలో ఎంతో కీలకంగా కలిసి వస్తుంది. దీంతో పాటు మరికొన్ని విషయాలలో ఊహించని పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. మరి అవి ఏంటో కూడా ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం. ధనిష్ట ఒకటి రెండు పాదాలలో […]

 Authored By aruna | The Telugu News | Updated on :12 October 2023,7:00 am

Mahalaya Amavasya : మహాలయ అమావాస్య తర్వాత మకర రాశి వారిని దైవబలం రక్షిస్తుంది. ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడతారు. ఇక మీకు ఏ విషయంలోనూ తిరిగే ఉండదు. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా, ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాలలో ఎంతో కీలకంగా కలిసి వస్తుంది. దీంతో పాటు మరికొన్ని విషయాలలో ఊహించని పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. మరి అవి ఏంటో కూడా ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం. ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి పదవది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి అని భూతత్వపు రాశి అని పిలుస్తూ ఉంటారు. మకర రాశి వారు ధార్ధికంగా ఆచరణాత్మకంగా తెలివైనవారు వారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ప్రతిష్టాత్మకమైన జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉంటారు.

స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు.. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. గురుడి ప్రభావంతో ఈ కాలంలో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయాణాలు చేస్తారు. అయితే శని సంచారం ప్రభావంతో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు నిరంతరం అధ్యయనం చేయడం వల్ల పురోగతిని సాధించొచ్చు. కెరియర్లో పురోగతి లభించే అవకాశం ఉంది. గ్రహాల కదలిక వల్ల శుభ ఫలితాలు పొందబోతున్నారు. ఇక గురు గ్రహం ప్రభావం అనేది మీకు ఈ సమాజంలో గుర్తింపు లభించేలా చేస్తుంది. అయితే ఈ రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉండడం వల్ల మీ కెరియర్ లో కొంత ప్రతికూల ప్రభావం అనేది ఏర్పడవచ్చు. మీరు క్రమశిక్షణ అంకితభావంతో పనిచేసే సవాలను అనుగమించి విజయాన్ని సాధించవచ్చు. ఆరోగ్యపరంగా కొన్ని మిశ్రమ ఫలితాలను పొందుతారు. కొంతమంది వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటే మరి కొంతమంది వ్యక్తులు ఈ సమయంలో అనారోగ్యానికి గురవుతారు. ప్రత్యేకంగా పని బాధ్యతలు ఎక్కువైతే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మంచి ఆరోగ్యం కోసం మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. వివాహేతులకు ఈ మహాలయ అమావాస్య తర్వాత నుంచి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కొంతమంది వ్యక్తులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందవచ్చు. ఈ రాశి వారు ఎక్కువగా శని స్తోత్రాలు ఇంకా శని మంత్రాలు చదువుకోవడం వల్ల ఆ శని భగవానుడి అనుగ్రహం అనేది మీపై ఎప్పుడు ఉండేలా ఉంటుంది మీకు శని దేవుడుకి ప్రతి శనివారం పూట తైలాభిషేకం చేయాలి.

After Mahalaya Amavasya Makara Rasi will protect them with divine power

After Mahalaya Amavasya Makara Rasi will protect them with divine power

దాంతోపాటుగా మీకున్నటువంటి సకల దోషాలు తొలగిపోవడానికి ఆశని భగవానుడి ఆలయానికి వెళ్లి కచ్చితంగా అభిషేకం చేసి ఆ తరువాత నువ్వులు నూనెతో దీపం పెట్టుకోవాలి. ఈ విధంగా చేసిన కచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఇప్పటివరకు కూడా మీకు ఎలాంటి అవకాశాలు ఇంకా ఎలాంటి నష్టాలు రాకుండా ఉండాలన్నా కూడా శని భగవానున్ని నిరంతరం భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక మకర రాశి వారిని అమావాస్య తర్వాత కచ్చితంగా దైవ బలం రక్షిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ సమయంలో మీరు డ్రైవింగ్ కారణంగా వాహన గడ్డం కారణంగా ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడతారు. దానికి నూటికి నూరు శాతం ఆ దైవభలమే మిమ్మల్ని రక్షిస్తుంది.

ఈ గండం నుంచి మీరు గట్టెక్కారంటే మాత్రం మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు. ఇక మీకు ఏ విషయంలోనూ తిరిగే ఉండదు. ఈ ప్రమాదం నుంచి మీరు గట్టెక్కాలంటే మహా మృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు పట్టించాల్సి ఉంటుంది. దీంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయి. సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవాలి ఎక్కువ సమయం ప్రశాంతంగా క్రమశిక్షణగా ఉండాలి. మరి ఈ విధంగా ఉంటే మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు…

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...