
Pooja Room : పూజ గదిలో ఈ 10 వస్తువులు ఉంటే సకల దోషాలు పోతాయి...!
Pooja Room : ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా పురోగతి సాధించాలని లక్ష్మీ కటాక్షం కలగాలని ఎన్నో రకాల పూజలు వ్రతాలు పరిహారాలు నియమాలు చేస్తూ ఉంటారు. డబ్బు అనేది చాలా ప్రధానమైనది. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డబ్బుకు అంత ప్రాధాన్యత ఉంటుంది. అలాగే చాలామంది వారి జీవితంలో ఇంకా ఇంకా పురోగతిని సాధించాలని కూడా భావిస్తూ ఉంటారు. ప్రతి మనిషి తమకంటే ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వారిని చూసి వారు లాగా మేము కూడా ఎదగాలి అనే ఒక భావన ఉంటుంది. ప్రతి మనిషి వ్యక్తిని శ్రమించేది కూడా డబ్బు కోసమే అది ఉద్యోగమైన వ్యాపారమైన ఏం చేసినా కూడా ఏ పని చేసినా కానీ ప్రధాన మూలం. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో మాత్రం కచ్చితంగా పాటించాలి. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాం. ఆ భగవంతుని మన నిత్యం మన సమస్యలకి పరిష్కారం చూపించమని అడుగుతుంటాం.. అది మీ ఇష్ట దైవం కావచ్చు.. ఏ దేవ దేవతలైనా సరే అంటే మన యొక్క జీవితంలో మనకున్న సమస్యలు తొలగిపోవాలని అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని ఈ విధంగా మనం నిత్యం భగవంతుని ఆరాధిస్తూ ఉంటాం. అయితే పూజ గదిలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల మనకు శుభ ఫలితాలు కలుగుతే కొన్ని వస్తువులను ఉంచడం వల్ల అశుభ ఫలితాలు కూడా కలుగుతాయి. అంటే ఈ విధంగా ఈ విషయం మనకు అర్థం కాక మనం ఏది పడితే అది చేస్తూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏదైనా మనకంటే మంచిగా ఉన్న ఇంట్లోకి వెళ్ళినప్పుడు అన్ని వారు మనకంటే మంచి స్థితిలో ఉన్నారు అటువంటి వారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు వారి పూజ గదిని చూసి మన ఇంట్లో మన పూజగదిలో కూడా వస్తువులు ఉండాలి.
అంటే వాళ్ళ ఇంట్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి మన ఇంట్లో కూడా పెట్టుకోవాలని భావిస్తూ ఉంటారు. కానీ దీని గురించి అసలు ఆ వస్తువు ఎందుకు ఉండాలి. ఆ వస్తువు ఉండటం వల్ల మంచి జరుగుతుందా.. చెడు జరుగుతుందా అని ఆలోచన లేకుండా చేస్తుంటారు. ఈ విధంగా చేయకూడదు. ఏ వస్తువులు ఉండాలో ఏ వస్తువులు ఉండకూడదు మీకు ఖచ్చితంగా తెలుసు ఉండాలి.
దేవుడు గదిలో ముఖ్యంగా గంట ఉండాలి. భగవంతుడికి హారతి ఇచ్చే సమయంలో గంటను మోగిస్తూ పూజ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో గంట ఉండాలి. హారతి వెలిగించకపోతే హారతి కనక ఇవ్వకపోతే ఆ పూజకి ఫలితం అనేది ఉండదు. కాబట్టి కర్పూరం ఖచ్చితంగా ఉండాలి. పుష్పం లేనిదే పూజకి ఫలితం ఉండదు..పూలతో అలంకరించడం కానీ లేకపోతే భగవంతుని పట్టం ముందు పువ్వులు పెట్టడం కానీ ఈ విధంగా కచ్చితంగా చేయాలి. పుష్పాలు కచ్చితంగా ఉండాలి. అలాగే ఫలం అంటే ఏదైనా ఒక పండుని కచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి. అంటే పూజ చేసే సమయంలో ఈ విధంగా నైవేద్యం పెడితేనే మన పూజకు సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి ఫలం అనేది కూడా చాలా ముఖ్యమైంది. అలాగే కొబ్బరికాయ కొబ్బరికాయ అంటే ఏంటి ఎందుకనగా దాంట్లో ఉన్నటువంటి పైన ఉన్న పీచు ఏమిటి అంటే మన కోరికలు. లోపల ఉన్నది మన హృదయం.
అంటే మన కోరికలను కూడా తీసేసి ఆ భగవంతునికి మన యొక్క హృదయాన్ని సమర్పించాలి.అలాగే ఒక దేవుడు లేదా దేవత విగ్రహం ఉదాహరణకి పార్వతి పరమేశ్వరుల యొక్క విగ్రహం మన ఇంట్లో ఒకటుంది. ఇంకొకటి మన దగ్గరికి వచ్చి ఎవరైనా గిఫ్ట్ గా ఇవ్వటం వల్ల కావచ్చు. ఏదో ఒక రకంగా మన ఇంట్లోకి వచ్చింది దాన్ని తీసుకుని వెళ్లి పూజ మందిరంలో పెడుతూ ఉంటారు. అంటే ఒక ఫోటో ఉన్నపుడు ఇంకో ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టకూడదు. అదే దేవతకు దేవుడికి సంబంధించిన ఫోటో మరొకటి ఉండకూడదు. అలాగే చిరిగిపోయిన ఫోటోలు మన పూజా మందిరంలో అసలు ఉంచకూడదు. వీటిని మీరు ప్రవహించే నీతిలో పారవేస్తే చాలా మంచిది.. అలాగే ఎటువంటి వస్తువులు కూడా పగిలిపోయినవి చిరిగిపోయిన వస్త్రాలు విరిగిపోయినవి ఏవి కూడా మనం వాడకూడదు. అలాగే మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వారిపై ఉన్న ప్రేమతో కొంతమంది వారి యొక్క ఫోటోలను పూజా మందిరంలో పెడుతూ ఉంటారు.ఇలా చేయకూడదు. మనం వాడే అక్షితలుకి విరిగిపోయినవి నూకలని అస్సలు వాడకూడదు. పూజ చేసే సమయంలో కొంతమంది నైవేద్యాన్ని పెడుతుంటారు. కాబట్టి ఈ విధంగా చేయకూడదు. మీరు కచ్చితంగా పూజ చేసిన అనంతరం పూజ చేసిన వారు ఆ నైవేద్యాన్ని కచ్చితంగా స్వీకరించాలి. అలాగే ఇతరులకు పంచిపెట్టాలి. ఈ విధంగా చేస్తేనే మీరు చేసే పూజకి ప్రతిఫలం అనేది సంపూర్ణ స్థాయిలో మీకు దక్కుతుంది…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.