
Postal Department Jobs : పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల... 30,700 పోస్టుల భర్తీకి భారీ రిక్రూట్మెంట్...!
Postal Department Jobs : తెలుగు రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి పోస్టల్ జిడిఎస్ నోటిఫికేషన్ 2024 నుండి 30,700 పోస్టులను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ అఫీషియల్ గా విడుదలైనట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ ఉద్యోగాలు మనకి పోస్ట్ ఆఫీస్ నుండి పోస్టల్ జిడిఎస్ నోటిఫికేషన్ 2024 విడుదల చేశారు.
జాబ్ డిస్క్రిప్షన్ : ఈ బంపర్ రిక్రూట్మెంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఒకటైన పోస్టల్ డిపార్ట్మెంట్ ఏపీ పోస్టల్ జాబ్స్ కింద విడుదల చేసింది.
ఖాళీలు : ఈ పోస్టల్ జిడిఎస్ నోటిఫికేషన్ 2024 ద్వారా 30,700+GDS పోస్టులను భర్తీ చేసేందుకు పోస్టల్ శాఖ ఈ రిక్రూట్మెంట్ ను విడుదల చేయడం జరిగింది.
వయస్సు : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 40 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ వయసు సడలింపు కింద SC/ST లకు ఐదు సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత : ఈ పోస్టల్ జిడిఎస్ నోటిఫికేషన్ కు అప్లై చేయాలి అనుకునేవారు 10th పాస్ అయి ఉండాలి.
రుసుము : దీనిలో SC/ST మరియు మహిళలకు ఎలాంటి ఫీజు ఉండదు.
జీతం : సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఈ ఉద్యోగాలలో ఉత్తీర్ణత సాధించినవారికి బేసిక్ శాలరీ కింద 15000 జీతం వస్తుంది.
ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు 10th క్లాసులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లై చేసే విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.