
Sankranthi Kites : సంక్రాంతి నాడు గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా మీకు..?
Sankranthi Kites : సంక్రాంతి పండగ అనగానే మనకు గుర్తుకు వచ్చేవి ముగ్గులు ,పిండి వంటకాలు, ఈ పండగలో గాలిపటానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంక్రాంతి పండుగ రోజు నాడు చిన్న పెద్ద తేడా లేకుండా వీటిని ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతారు. నింగిలో రంగురంగుల గాలిపటాలు కనువిందు చేస్తుంటే అందరి దృష్టి అటువైపే మల్లుతుంది. ఇలా సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరవేయడం వెనక గల సైంటిఫిక్ రీసన్ ఏమిటో అసలు గాలిపటాలను ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు..? గాలిపటం వెనుక గల అసలు రహస్యం ఏమిటో సంక్రాంతి రోజు గాలిపటాలు ఎందుకు ఎగరవేస్తారో తెలుసుకుందాం.. ఈ గాలిపటాలు సంక్రాంతికి ప్రతికలు.. మహిళలు పెట్టే రంగవల్లికలు లాగే ఈ గాలిపటానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తెలుగు వారి పెద్ద పండగ అనగానే కొన్ని ప్రాంతాలలో పతంగుల పండగ అని అంటారు. సంక్రాంతి రోజున గాలిపటాలను ఎగరవేయడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆరుబయట గాలిపటాలు ఎగరవేయడం ద్వారా శరీరానికి ఎండ తగిలి ఆరోగ్యపరంగా ఎక్కువ ప్రయత్నాలను పొందుతారు.
ఈ కాలంలో గాలిపటాలు ఎగరవేయడం వలన శరీరానికి డి విటమిన్ లా పనిచేస్తుంది. ఈ కాలంలో అవుట్ డోర్ ఉష్ణోగ్రత మరి చల్లగా ఉండటం వల్ల కూడా శరీరానికి తగులుతుంది. వింటర్ సీజన్లో చల్లని వాతావరణ కారణంగా ఇళ్లలోనే ఎక్కువ గడపడం వల్ల ఎక్కువ జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. కాబట్టి తెలియకుండానే ఎంతో ఫిసికల్ చేసిన బెనిఫిట్ పాటు మజిల్స్ కూడా ఫ్రీ అవుతాయి. శరీరానికి కావాల్సిన విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఆకాశంలో ఎగిరే గాలిపటాలను చూడటం వల్ల కంటిచూపు మెరుగుపడుతుందని ఆధునిక అధ్యయనాలు చెబుతున్నాయి. అలా తల బాగా పైకి ఎత్తి చూసేటప్పుడు నోరు కొద్దిగా తేల్చుకుంటుందని అది శరీరానికి శక్తి ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. గాలిపటాలను ఎగురవేయడం ద్వారా మానసిక సంతోషం కూడా మన సొంతమవుతుంది.గాలి ఎగరవేయడం వలన హిందూ న్యూ ఇయర్ ప్రకారం మనసులోని సంతోషాలను ఎక్స్ప్రెస్ చేయడంతో పాటు రాబోయే సంవత్సరం ఎన్నో సంవత్సరంలో ఆనందం తీసుకురావాలని కోరుకుంటూ గాలిపటాలను ఎగరవేస్తారు.. గాలిపటాల వెనక గల చరిత్ర గురించి ఇప్పుడు చూద్దాం.
ఈ గాలిపటాలకు కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉంది. మొదట్లో వీటిని పట్టు వస్త్రంతో తయారు చేసేవారు 20300 సంవత్సరాల క్రితం చైనాలో గాలిపటం రూపొందింది. ప్రపంచానికి గాలిపటాలను పరిచయం చేసిన దేశం కూడా చైనదే.. ఈ గాలిపటాలు 1860 నుంచి 1910 కాలంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు ఉపయోగించేవారు. చైనా నుంచి ఈ సంస్కృతి ఇతర దేశాలకు పాకింది. మనదేశంలోకి 14వ శతాబ్దం నుంచి గాలిపటం వినియోగంలోకి వచ్చింది. అయితే ఈ గాలిపటం ఎగరవేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గాలిపటాలను ఎగురవేయడానికి విశాలమైన మైదానాలను మాత్రమే ఎంచుకోవాలి. ఇరుకగా ఉండే డాబాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంచుకోకూడదు. తెగిన గాలిపటాల కోసం చిన్నారులు పరిగెత్తకుండా జాగ్రత్త పడాలి. విద్యుత్ తీగల కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గాలిపటాలు చెట్లకు తీగలకూ చుట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తీసే సాహసం చేయకూడదు. విద్యుత్ స్తంభాలకు గాలిపటాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టకూడదు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.