Shamanthakamani Mystery : రోజుకు 77 కిలోల బంగారం ఇచ్చే శమంతకమణి ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shamanthakamani Mystery : రోజుకు 77 కిలోల బంగారం ఇచ్చే శమంతకమణి ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా..?

 Authored By tech | The Telugu News | Updated on :14 March 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Shamanthakamani Mystery : రోజుకు 77 కిలోల బంగారం ఇచ్చే శమంతకమణి ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా..?

Shamanthakamani Mystery  : ద్వాపర యుగంలో సత్రాచితూనే ఎదు వంశ వీరుడు ఉండేవాడు. ఇతడు సూర్య భగవానునికి ఇష్టమైన భక్తుడు సత్రాజుతో చేస్తున్న సూర్యోపాసనకు సంతోషించిన ఆదిత్యుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. సూర్యుని సాక్షాత్కారంతో పరవశించిన సత్రాజిత్తు స్వామి మీ మెడలోని ఆ మణిని నాకు ఇవ్వమని కొరతాడు. తన ప్రియ భక్తుడు కోరికను కాదన లేకపోయినా భాస్కరుడు మెడలోని హారాన్ని సత్రాజిత్తు చేతికి ఇచ్చి అత్యంత శక్తివంతమైన ఈమని రోజుకి 8 బాలు బంగారాన్ని ఇస్తుందని దీనిని యోగ్యమైన ప్రదేశంలో ఉంచి రోజు నియామ నిష్టలతో అర్ర్చించినప్పుడు మాత్రమే దానికి ఆసక్తి లభిస్తుందని చెప్పి అంతర్థానమవుతాడు. సూర్య భగవానుడు ఎంతో ప్రేమగా ఇచ్చిన శమంతకమణిని సత్రాజిత్తు అంతే ప్రేమగా తన పూజ మందిరంలో ఉంచి రోజూ నియమ నిష్ఠలతో అర్చిస్తూ ఎంతో సంపాదన పొందుతూ ఉంటాడు. శమంతకమణి యొక్క మహిమను గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు తన మందిరానికి ఆహ్వానించి ఆ మణిని తనకు ఇవ్వమని అడుగుతాడు. దానికి నిరాకరించిన సత్రాజిత్తు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కాలం గడుస్తూ ఉండగా.. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమని ధరించి వేటకు వెళ్ళగా సింహం అతడిని చంపి ఆ మణిని నోట కరుచుకు పోతుంది. ఆ సింహాన్ని వేటాడిన జాంబవంతుడు ఆ మణిని తీసుకెళ్లి తన చెల్లి జాంబవంతుకి ఇస్తాడు.

అసలు విషయం తెలుసుకొని నిందారోపణ చేస్తాడు. తాను చేయని దానికి నీలా కొనింది. రావడంతో కలత చెందిన శ్రీకృష్ణుడు నిందను పోగొట్టుకోవడానికి అడవికి వెళ్లి మణిని కనిపెట్టి జాంబవంతునితో యుద్ధం చేసి సమంతకమని తో పాటు జాంబవంతుని కూడా ద్వారకకు తీసుకువచ్చి సమంతకమణిని చేస్తాడు. దీని గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పటికే ఈ వచనానికి కోహినూర్ అనే పేరు పెట్టబడలేదు. ఆ తర్వాత ఇది వంశాను క్రమంలో వారసత్వంగా బాబర్ చేతి నుండి సమయానికి అక్బర్ దగ్గర నుండి జహంగీర్ కు అతని వద్ద నుండి షాజహాన్ చేతికి వచ్చే ఆగింది. షాజహాన్ నెమలి సింహాసనం చేయించి దానిలో ఈ వజ్రాన్ని పొదిగించాడు. దానిని సానబెట్టగా 793 క్యారెట్ల డైమండ్ కాస్త 156 క్యారెట్ లకు పడిపోయింది. అలా నెమలి సింహాసనంలో పొదుగుబడి దీవీగా ఉన్న ఈ వజ్రం చాలాకాలం పాటు మొగలను చేతిలోనే ఉండిపోయింది. ఇలా గడుస్తూ ఉండగా 1739 లో ఈ వజ్రం పైన పరిశీలించిన నాజర్ షాప్ కన్ను పడింది. అతడు అప్పట్లోనే మొగల్రాజ్యాన్ని పాలిస్తున్న మహమ్మద్ షాలి ఓడించి నెమలి సింహాసనంతో పాటు ఈ మనీని కూడా తన వెంట తీసుకొని వెళ్ళిపోయాడు.

అలా ఈ అపూర్వమని మొదటిసారిగా విదేశీ గడ్డపైకి చేరింది. ఈ మాని చూసి అబ్బురపడిన నాదిశ కోహినూర్ అన్నాడు. కోహినూర్ అంటే శిఖరం అని అర్థం నెమలి సింహాసనం నుండి ఈ కోహినూర్ డైమండ్ ని తొలగించి తన చేతి కడియం లో పొదిగించుకున్నాడు. ఆయన చనిపోవడంతో సుదర్శన వద్దకు చేరుకుంది. దీంతో ఈ వజ్రం తన వద్ద ఉంటే ప్రమాదం అని భావించిన అతడు దీనిని భారత దేశంలో సిక్కు సామ్రాజ్య స్థాపకుడైన రంజిత్ సింగ్ వద్దకు చేరుకొని ఆయనకు ఉంచమని చెప్తాడు. వజ్రాన్ని పరిశీలించిన రంజిత్ సింగ్ ద్వాపరయుగం లాంటి సమఎంతో ఇది అధునిక భావించిన డల్హౌసీ చిన్నవాడైన రంజిత్ సింగ్ కొడుకుతో బలవంతపు పొందాన్ని చేసుకొని కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకొని దానిని యంగ్ లేని రాణి క్వీన్ విక్టోరియా కి బహుమతిగా పంపాడు.అక్కనుంచి దాటుకుని బ్రిటిష్ వారి వశమైంది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చేరుకున్న కోహినూర్ డైమండ్ ని క్వీన్ విక్టోరియా భర్త పాలీస్ చేయించి ఒక గుడ్డు ఆకారంలోకి మార్పించాడు. దీంతో అప్పటికే 156 క్యారెట్లకి పడిపోయిన ఈ డైమండ్ మరింతగా సానబెట్టడంతో 105 క్యారెట్ల స్థాయికి పడిపోయింది. అలా ఖర్చు ఇచ్చిన ఈ డైమండ్ ని క్వీన్ విక్టోరియా కిరీటంలో చరిత్రను పరిశీలించిన కింగ్ చార్లెస్ ఈ వజ్రాన్ని ధరించిన మగవారు హత్యకు గురవుతున్నారని తెలుసుకొని కేవలం బ్రిటిష్ వంశంలోని రానులు మాత్రమే ధరిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ కోహినూర్ డైమండ్ లండన్ మ్యూజియంలో ఉంచారు..

Also read

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది