Somavathi Amavasya : నేడే శక్తివంతమైన సూర్యగ్రహణం మరియు సోమవతి అమావాస్య. ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేయడం వలన వెయ్యేలా దరిద్రాలు, పాపాలు ,దోషాలు అన్నీ కూడా సమూలంగా తొలగిపోయి అపర కుబేరులు అవుతారు. అయితే సూర్యగ్రహణం మరియు సోమపతి అమావాస్య కలిసి వచ్చే రోజు స్నానం చేసే నీటిలో ఏమి వేసుకోవడం వలన మీరు అపర కుబేరులు అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం.సోమవతి అమావాస్య రోజు సూర్యగ్రహణంతోపాటు అరుదైన ఇంద్రయోగం కూడా ఏర్పడబోతోంది. అయితే ఈ రోజు అమావాస్య మరియు సూర్యగ్రహణం కలిసి వచ్చినందున కొన్ని రకాల పరిహారాలు చేయడం వలన మీకు మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది.
సనాతన ధర్మంలో అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ అమావాస్య అనేది సోమవారం లేదా శనివారం వస్తే దానికి రెట్టింపు ప్రాధాన్యత వస్తుంది. ఇక ఈ అమావాస్య అనేది సోమవారం రోజు వచ్చింది కాబట్టి దీనిని సోమవతి అమావాస్యగా పిలుస్తున్నారు. ఇక ఈ అమావాస్యతో పాటు ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం కూడా ఏర్పడబోతోంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో మాత్రం కనిపించదు. భారత కాలమాన ప్రకారం ఈ సూర్యగ్రహణం అనేది రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి భారతదేశంలో కనిపించదు. అయితే ఏప్రిల్ 8వ తేదీన సోమవారం ఉదయం 3:21 గంటలకు నుండి ఈ అమావాస్య తిధి ప్రారంభం కాగా అదేరోజు రాత్రి 11:55 నిమిషాలకు ముగుస్తుంది.ఇక ఈ అమావాస్య రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాలు ఆచరించటం మంచిని కలిగిస్తుంది. అలాగే ఈరోజు శివపార్వతులను పూజించడం చాలా మంచిది.
అయితే అమావాస్య మరియు సూర్యగ్రహణం కలిసి వస్తున్న ఈరోజు నీటిలో పసుపు లేదా గులాబీ రేకులను కనిపి స్నానం ఆచరించడం వలన ఎన్నో ఏళ్ల దరిద్రాలు అన్ని కూడా బయటకు వెళ్లిపోతాయి. గ్రహదోషాలు తొలగిపోతాయి. అలాగే వెయ్యేలా పుణ్యఫలితం మీకు లభిస్తుంది. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలకి కచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. కావున ఈ పరిహారాన్ని మీరు కూడా పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో మరియు సనాతన ధర్మంలో పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
This website uses cookies.