Somavathi Amavasya : నేడే సోమవతి అమావాస్య…ఈ పరిహారం పాటిస్తే అన్ని శుభాలే….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Somavathi Amavasya : నేడే సోమవతి అమావాస్య…ఈ పరిహారం పాటిస్తే అన్ని శుభాలే….!

Somavathi Amavasya : నేడే శక్తివంతమైన సూర్యగ్రహణం మరియు సోమవతి అమావాస్య. ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేయడం వలన వెయ్యేలా దరిద్రాలు, పాపాలు ,దోషాలు అన్నీ కూడా సమూలంగా తొలగిపోయి అపర కుబేరులు అవుతారు. అయితే సూర్యగ్రహణం మరియు సోమపతి అమావాస్య కలిసి వచ్చే రోజు స్నానం చేసే నీటిలో ఏమి వేసుకోవడం వలన మీరు అపర కుబేరులు అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం.సోమవతి అమావాస్య రోజు సూర్యగ్రహణంతోపాటు అరుదైన ఇంద్రయోగం […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 April 2024,7:00 am

Somavathi Amavasya : నేడే శక్తివంతమైన సూర్యగ్రహణం మరియు సోమవతి అమావాస్య. ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేయడం వలన వెయ్యేలా దరిద్రాలు, పాపాలు ,దోషాలు అన్నీ కూడా సమూలంగా తొలగిపోయి అపర కుబేరులు అవుతారు. అయితే సూర్యగ్రహణం మరియు సోమపతి అమావాస్య కలిసి వచ్చే రోజు స్నానం చేసే నీటిలో ఏమి వేసుకోవడం వలన మీరు అపర కుబేరులు అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం.సోమవతి అమావాస్య రోజు సూర్యగ్రహణంతోపాటు అరుదైన ఇంద్రయోగం కూడా ఏర్పడబోతోంది. అయితే ఈ రోజు అమావాస్య మరియు సూర్యగ్రహణం కలిసి వచ్చినందున కొన్ని రకాల పరిహారాలు చేయడం వలన మీకు మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది.

Somavathi Amavasya : సోమావతి అమావాస్య…

సనాతన ధర్మంలో అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ అమావాస్య అనేది సోమవారం లేదా శనివారం వస్తే దానికి రెట్టింపు ప్రాధాన్యత వస్తుంది. ఇక ఈ అమావాస్య అనేది సోమవారం రోజు వచ్చింది కాబట్టి దీనిని సోమవతి అమావాస్యగా పిలుస్తున్నారు. ఇక ఈ అమావాస్యతో పాటు ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం కూడా ఏర్పడబోతోంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో మాత్రం కనిపించదు. భారత కాలమాన ప్రకారం ఈ సూర్యగ్రహణం అనేది రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి భారతదేశంలో కనిపించదు. అయితే ఏప్రిల్ 8వ తేదీన సోమవారం ఉదయం 3:21 గంటలకు నుండి ఈ అమావాస్య తిధి ప్రారంభం కాగా అదేరోజు రాత్రి 11:55 నిమిషాలకు ముగుస్తుంది.ఇక ఈ అమావాస్య రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాలు ఆచరించటం మంచిని కలిగిస్తుంది. అలాగే ఈరోజు శివపార్వతులను పూజించడం చాలా మంచిది.

Somavathi Amavasya  పరిహారం….

అయితే అమావాస్య మరియు సూర్యగ్రహణం కలిసి వస్తున్న ఈరోజు నీటిలో పసుపు లేదా గులాబీ రేకులను కనిపి స్నానం ఆచరించడం వలన ఎన్నో ఏళ్ల దరిద్రాలు అన్ని కూడా బయటకు వెళ్లిపోతాయి. గ్రహదోషాలు తొలగిపోతాయి. అలాగే వెయ్యేలా పుణ్యఫలితం మీకు లభిస్తుంది. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలకి కచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. కావున ఈ పరిహారాన్ని మీరు కూడా పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో మరియు సనాతన ధర్మంలో పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది