
Sravana Masam Put These Plants In Your Home You Will Be Rich
Sravana Masam : ఈ శ్రావణమాసం ఈసారి జూలై నెల 29 అమావాస్య తదుపరి నుండి ప్రారంభమైంది. అయితే ఈ ఈ శ్రావణమాసం వచ్చింది అంటే ప్రతి ఇల్లు అలంకరణలతో నిండిపోతూ ఉంటుంది. అయితే ఈ శ్రావణమాసం ఎక్కువగా శివుని అలాగే లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. శివుని సోమవారం నాడు పూజించి ఉపవాసాలు ఉంటూ ఉంటారు. ఈ శ్రావణమాసం శివుడికి ఎంతో ప్రత్యేకమైన మాసము అని అంటుంటారు. ఈ మాసంలో ఆయనకు పూజ చేసి ఉపవాసం ఉంటే తప్పక ఆయన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఈ శ్రావణమాసంలో కొన్ని మొక్కలు ఇంట్లో ఉండడం వలన కుబేరులు అవుతారు అని చెప్తున్నారు. అయితే ఎలాంటి మొక్కలు ఉంచడం వలన మన గృహంలోకి లక్ష్మీదేవి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.. ఇంట్లో ఎన్నో రకాల మొక్కలు నాటుతూ ఉంటారు. ఆ మొక్కల వలన ఎంతో ప్రశాంతతను పొందుతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని రకాల మొక్కలైతే మనం దేవుడి సన్నిధిలో ఉన్నామా అని అనిపిస్తుంది. అదేవిధంగా ఈ శ్రావణమాసంలో కొన్ని మొక్కలను ఇంట్లో ఉంచడం వలన కోటీశ్వరులు అవ్వడం మే కాకుండా కొన్ని గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయట. ఈ శ్రావణ మాసంలో తప్పక మీ ఇంట్లో ఉంచవలసిన మొక్కలు ఏంటో తెలుసుకుందాం.
1. జమ్మి మొక్క ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ జమ్మి ఆకులను శివుడి దగ్గర ప్రసాదంగా పెడతారు. అలాగే ఈ మొక్క ఇంటి ఆవరణలో ఉంచుకోవడం వలన శని దేవుడు మీ ఇంట్లో నాట్యం చేస్తాడు. 2. బిల్వ వృక్షం ఈ బిల్వ వృక్షం శివునికి ఎంతో ప్రీతికరమైన మొక్క అదే విధంగా దీని సువాసన కుబేరునికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మొక్కను మీ ఇంట్లో ఉంచినట్లయితే మీ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెడుతుంది. 3. జిల్లేడు మొక్క ఈ మొక్క ఇంట్లో ఉంచినట్లయితే ఈ శ్రావణమాసంలో శివుడి అనుగ్రహం తప్పక కలుగుతుంది. అయితే ఈ మొక్కలలో చాలా రకాలు ఉంటాయి. అయితే ఈ మొక్కలలో తెల్ల జిల్లేడు అనే మొక్కని మాత్రమే మీ ఇంటి ఆవరణలో పెంచుకోవాలి. ఈ మొక్క వలన సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఈ జిల్లేడు మొక్క మీ జీవితాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. ఈ మొక్క సింపుల్గా ఎదుగుతుంది. ఈ మొక్క ఎంత సులువుగా పెరుగుతుందో. అలాగే మీ జీవితం కూడా అంతే సులువుగా ఎదుగుతుంది.
Sravana Masam Put These Plants In Your Home You Will Be Rich
4. ఉమ్మెత్త మొక్క ఈ మొక్క ఎంతో ప్రత్యేకమైన మొక్క. ఈ మొక్క మీ ఇంట్లో ఉంచినట్లయితే శివుడు ప్రసన్నమై మీరు కోరుకున్న విధంగా మీ కోరికలను నెరవేరుస్తాడు. అదేవిధంగా మీకు ఉన్న ఇబ్బందులు కూడా తొలగిస్తాడు. 5. సంపంగి మొక్క ఈ శ్రావణమాసంలో ఈ మొక్క ఇంట్లో ఉంచినట్లయితే అన్ని శుభాలే జరుగుతాయి. ఈ మొక్క ఉండడం వలన అదృష్టం మీ తలుపు తడుతుంది. అయితే ఈ మొక్కను మీరు చిన్న కుండీలలో కూడా ఉంచవచ్చు. ఈ మొక్క ఉండడం వలన ధన ప్రాప్తి కలుగుతుంది. ఇలా ఈ శ్రావణమాసంలో ఈ ఐదు మొక్కలను మీ ఇంట్లో ఉంచడం వలన మీరు కుబేర్లు అవ్వడమే కాకుండా మీ అనారోగ్య సమస్యలు కూడా తొలిగిపోతాయి.
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్‌లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
This website uses cookies.