Mandodari : రావణాసురుడి భార్య మండోదరి జీవిత రహస్యాలు…!
ప్రధానాంశాలు:
Mandodari : రావణాసురుడి భార్య మండోదరి జీవిత రహస్యాలు...!
Mandodari : పంచ కన్యల్లో ఒకరైన రావణుడి భార్య మండోదరి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మండోదరి గురించి రామాయణం విన్న వారందరికీ తెలుసు.. అయితే ఆమె జన్మ వృత్తాంతం తదనంతర సంఘటనలో ఎన్నో మనకు తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. వాల్మీకి రామాయణంలో మండోదరిని అత్యంత సౌందర్యరాశిగా సీతతో సరిపోలిన పతివ్రతగా వర్ణించారు. ఈమె జన్మ వృత్తాంతం విషయానికొస్తే మాండోదరి పూర్వ జన్మలో మధుర అనే అక్షరస ఒకరోజు శివ దర్శనార్థం కైలాసానికి వెళ్ళిన మధుర శివుని అందానికి మొహిత్రాలై తన అందచందాలతో శంకరుని వశపరచుకొని రతి సల్పిని విషయమా నోట తెలుసుకున్న పార్వతి కోపోద్రిక్తురాలై మధురను కప్పగా మారిపొమ్మని శాపం ఇచ్చింది. దీంతో ఆమె తన తప్పు తెలుసుకుని ప్రాధేయపడగ 12 సంవత్సరాల పాటు ఈ శిక్ష అమలు కాగలరని తదనంతరం మానవరూపం పొందగలమని శిక్షణలో కాస్త వేషను పాటు ఇచ్చింది. దీంతో మధుర కప్ప రూపంలో భూలోకంలోని ఒక బావిలో 12 సంవత్సరాల పాటు తపస్సు చేయడం మొదలు పెట్టింది. శాపకాలం పూర్తి కావస్తున్న సమయంలో రాక్షస శిల్పి అయిన మయుడు తన భార్య హేమతో కలిసి పుత్రిక సంతానం కోసం ఈ భావి సమీపంలో ధ్యానంలో ఉండగా శాపం పూర్తిచేసుకుని పసిపాపగా మారిన మధుర వీరికి కనిపించింది. దైవ ప్రసాదంగా భావించిన దంపతులు ఆ పసిపాపను తమ రాజ్యానికి తీసుకువెళ్లి మండోదరి అని నామకరణం చేశారు.
మండూకమునగా కప్ప మండోదరి అనగా కప్ప రూపాన్ని ధరించినది అని అర్థం. వయసు పెరుగుతున్న కొద్ది ద్దీ అతిలోక సౌందర్యరాశిగా రూపాంతరం చెందింది. అతిలోక సౌందర్యరాశి గారు రూపాంతరం చెందిన మధుర ఒకరోజు తన తండ్రి మయుడుతో కలిసి మన విహారం చేస్తున్న సమయంలో రావణాసురుడు ఆమెని చూసి మోహించి మయూన్ని ఒప్పించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇంద్రజిత్తు అతికాయ అక్షయ కుమారుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు. భర్త ఎన్ని పాపాలు చేసినా మహా పతివ్రత అయిన మండోదరి రావణునికి నీతి వాక్యాలు బోధిస్తూ ఉండేది. అయితే గర్వాంధుకాలంలో కళ్ళు మూసుకుపోయిన రావణునికి ఆమె మాటలు వినిపించేవి కావు. మరొక కథనం ప్రకారం సీతా మండోదరి యొక్క కుమార్తెగా చెప్పబడింది. లక్ష్మీదేవి తనకు కుమార్తెగా జన్మించాలని రోజు దర్పకడ్డి నుండి పాలు తీసి తన మంత్ర స్థితితో వాటిని శుభ్రపరిచి ఒక కుండలో నిల్వ ఉంచేవాడు. యజ్ఞాలు చేసే రుషులను చంపి వారి రక్తం తాగితే ఎక్కువ శక్తులు వస్తాయి అని తెలుసుకున్న రావణుడు ఋషులను చంపి వారి రక్తాన్ని ఒక కుండలో గిరిసామద మహర్షి ఆశ్రమానికి వచ్చి పాలకొండను చూసి దాన్ని కూడా స్వాధీనం చేసుకుని ఆ కుండలోని పాలను ఈ రక్తపు కొండల్లో పోసుకొని తన అనంతపురంలో భద్రపరిచాడు. భర్త దురాగతాలతో విసుకు చెందిన మండోదరి తనకి మరణమే శరణ్యమని భావించి విషం కంటే ఎక్కువ విషపూరితమని చెప్పబడిన రక్తపు కొండల్లోని ద్రవ్యాన్ని తాగింది.
ఈ ద్రవ్యం తాగగానే ఆమె చనిపోకుండా గిరిస్సామా దర్శి పాల ప్రభావంగా లక్ష్మీ అవతారం ఆమెలో ప్రవేశించి గర్భవతిగా మారింది. మండోదరి మహర్షి పాలు ఋషుల అపూర్వ శక్తులన్నీ కలిపి లక్ష్మీ అవతారంతో ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ ఇదే విషయాన్ని దేవి భాగవతంలో ఇలా చెప్పబడింది. రావణుడు మండోదరిని వివాహం చేసుకునే సమయంలో ఆమె తండ్రి అయిన మయుడు ఆమె జాతక చక్రం ప్రకారం తొలిప్డం వలన భర్తకు మృత్యువ సంభవిస్తుందని అందువల్ల ఆ పిండాన్ని వధించాలని హెచ్చరిస్తాడు. ఈ విషయం గుర్తుకు తెచ్చుకున్న మండోదరి పసిపాపను చంపడానికి కన్న ప్రేమను అడ్డు వచ్చి ఆ బిడ్డను ఒక పెట్టిన ఉంచి సముద్రంలో వదిలివేసింది. లక్ష్మీ స్వరూపం ఉన్న పెట్టిన సముద్రుడు అందుకని భూదేవికి ఇవ్వ గా భూదేవి జనక మహారాజు రాజ్యమైన నిధులను భద్రపరిచింది. జనకుడు సంతానం కోసం పొలంతునగా ఆమె జనకునికి లభించింది. రాముని పెళ్లాడి తిరిగి రావణునిచే లంకకు చేరుకొని అతని మృత్యుకు కారణమైంది రావణుడు మరణానంతరం రణరంగంలో అతని మృతదేహం వద్ద వినిపిస్తున్న మనోదరిని చూసి రాముడు ఆమెను ఓదార్చి విభీషణున్ని పెళ్లాడి అతనికి రాజ్యపాలనలో సహకరించమని కోరగా ఆమె దీనికి తోడుతా అంగీకరించకపోయినా తర్వాత రెండు షరతులతో విభీషణునితో వివాహానికి ఒప్పుకుంటుంది. ఆ షరతుల్లో మొదటిది విభీషణునికి భారీగా ఉంటూ లంక నగరానికి పట్టమనిషిగా రాజ్యపాలంలో సహకరిస్తారని తప్ప విభీషణునితో శారీరిక సంబంధం పెట్టుకొని తాను ఉండే మందిరంలో తన అనుమతి లేకుండా విభీషణుడు ప్రవేశించకూడదని షరతులు విధించి విభీషణుని వివాహం చేస్తుందని ఒక కథనం…