Navapanchama Yoga : త్వరలోనే అరుదైన నవ పంచమ యోగం… ఈ రాశుల వారికి అద్భుత ధన లాభం…!
ప్రధానాంశాలు:
Navapanchama Yoga : త్వరలోనే అరుదైన నవ పంచమ యోగం... ఈ రాశుల వారికి అద్భుత ధన లాభం...!
Navapanchama Yoga : వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. ఇలా సంచరిస్తున్న సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్ట ఫలితాలు ఉంటే మరి కొన్ని రాశుల వారికి నష్టాలు కూడా ఉంటాయి. శుక్రుడు కలయిక వలన అత్యంత శక్తివంతమైన నవ పంచమ రాజయోగం ఏర్పడబోతోంది. ఇక దీంతో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు ఉండడంతో పాటు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మరి రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
Navapanchama Yoga కర్కాటక రాశి
నవ పంచమ యోగం కారణంగా కర్కాటక రాశి వారికి వాహనాలను కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా తండ్రి మద్దతుతో ఆత్మవిశ్వాసం పెరిగి పనులను త్వరగా పూర్తి చేస్తారు. అలాగే ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ సమయం వీరికి శుభసమమైన చెప్పుకోవచ్చు. ఆకస్మిత ధన లాభం ఉంటుంది.
Navapanchama Yoga తులారాశి
తులారాశి వారికి నవ పంచమ యోగం కారణంగా సమాజంలో గౌరవంతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులారాశి ఉద్యోగస్తులకి వారు చేసే పనిలో విజయాలను సాధిస్తారు. వైవాహిక జీవితంలో అనుబంధం పెరుగుతుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులలో పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో వీరు ఏ పని మొదలుపెట్టిన అందులో విజయాలను సాధిస్తారు.
మేష రాశి : నవ పంచమ యోగం కారణంగా మేషరాశి వారికి అదృష్టం పట్టబోతుంది. గతంలో నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. తులా రాశి జాతకులకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఇది మంచి సమయం.
సింహరాశి : సింహరాశి వారికి నవ పంచమ యోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. విదేశాలకి వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. అలాగే కష్టాలన్నీ తీరిపోయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు లభిస్తాయి.