Zodiac Signs : 2025 లో జనవరి 20 వరకు తిరోగమనంలో సంచరిస్తూ… కుంభవృష్టి గా ధనంను ఇస్తున్న కుజుడు…!
ప్రధానాంశాలు:
Zodiac Signs : 2025 లో జనవరి 20 వరకు తిరోగమనంలో సంచరిస్తూ... కుంభవృష్టి గా ధనంను ఇస్తున్న కుజుడు...!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క గ్రహానికి ప్రాధాన్యతలు ఉన్నాయి. గ్రహాలు ఒక దాని నుంచి మరొక దానికి మార్పులు జరుగుతాయి. ఈ గ్రహాల సంచారం చేయడంతో పాటు ఒక్కోసారి తిరోగమన ప్రయాణం కూడా చేస్తారు. కొన్నిసార్లు అస్తమిస్తుంటాయి మరికొన్నిసార్లు వదిలేస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం కర్కాటక రాశిలో కుజుడు డిసెంబర్ 7వ తేదీన తిరోగమన సంచారాన్ని మొదలుపెట్టాడు…
Zodiac Signs కర్కాటక రాశిలో కుజుడు తిరోగమన సంచారం
కర్కట రాశిలోకి కుజుడు జనవరి 20వ తేదీ వరకు తిరోగమనంలోని సంచరిస్తుంటాడు. దీని ప్రభావం చేత కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆయా రాసిన వారు కుజుడు తిరోగమన కారణంగా అనేక ఆర్థిక లాభాలను, సుఖసంతోషాలను పొందబోతున్నారు.మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం…
మేష రాశి : కుజుడు తిరోగమన సంచారం చేత కర్కాటక రాశిలోకి మేష రాశి జాతకులు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. కావున మేష రాశి వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ మరీ వస్తాయి. ఆగిపోయిన పనులు మళ్లీ పునరావృతం చేసుకోగలుగుతారు. గతంలో చేసిన పనులన్నీ ఇప్పుడు మేష రాశి వారికి పురోగతిని ఇస్తాయి. మేష రాశి జాతకులు శుభకార్యాలు విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవితం చాలా సంతోషకరంగా సాగిపోతుంది. ఆర్థికంగా కూడా పురోగతిని సాధిస్తారు.
సింహరాశి : కుజుడు స్థిరోగమన సంచారం కారణంగా సింహరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇటువంటి సమయంలో సింహరాశి జాతకులు అంతులేని ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు మంచి లాభాలు తెచ్చి పెడతారు. వైవాహిక జీవితం చాలా సంతోషకరంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్తారు. పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఈ సమయంలో సింహ రాశి వారికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
ధనస్సు రాశి : తిరోగమన సంచారం వల్ల ధనస్సు రాశి వారికి విపరీతమైన రాజయోగం పట్టబోతుంది. 2025 వ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి బాగా కలిసి వస్తుంది. భాగస్వాములతో ఉన్న పాదాలన్ని తొలగిపోయి సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో కూడా పురోగతిని కలిగి ఉంటారు. ఈ సమయంలో మీకు స్నేహితుల మద్దతు కూడా లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులకు ధనస్సు రాశి వారికి ఏ విజయాలను చేకూరుస్తాయి. ధనస్సు రాశి వారికి అనుకూలమైన శుభ సమయం అని చెప్పవచ్చు.