Vinayaka Vratam : వినాయక వ్రతంలో అసలైన అచ్చ తెలుగు ప్రసాదం ఇదే…

Advertisement
Advertisement

Vinayaka Vratam : వినాయక చవితి రోజున గణేశుడికి వివిధ రకాల ప్రసాదాలను సమర్పిస్తూ ఉంటారు. అసలు పూర్వపు రోజుల్లో వినాయకుడికి ఇన్ని ప్రసాదాలు చేసేవారు కాదు, ఇలా కూడా చేసేవారు కాదు. తక్కువ నూనెలో నెయ్యిలు వేసి ప్రసాదాలను చేసేవారు. అయితే ఇప్పుడు అచ్చ తెలుగు వినాయకుడు ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: 1)తడి బియ్యం 2) బెల్లం 3) కొబ్బరి 4) యాలకులు 5) మిరియాలు 6) ఆవాలు 7) జీలకర్ర 8) నెయ్యి 9) మినప్పప్పు 10) పెసరపప్పు 11) ఇంగువ 13) కరివేపాకు

Advertisement

ముందు రోజే తడి బియ్యాన్ని మెత్తగా పట్టించాలి. తేమ ఆరిపోకుండా చూసుకోవాలి. ముందు రోజే బెల్లాన్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి. అలాగే యాలకులు మిరియాలు దంచి పెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి రెండు కప్పుల మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం కలిపి నానబెట్టుకోవాలి. మరిసేటి రోజు వినాయకుడికి కొబ్బరికాయను కొట్టండి. సగం కొబ్బరికాయను పలుకులుగా చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కప్పు పెసరపప్పును నానబెట్టుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యం కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మన తెలుగు వారు చేసుకునే అచ్చ తెలుగు ప్రసాదం పచ్చి చలిమిడి. దీనికోసం పావు కప్పు బెల్లం ముప్పావు కప్పు తడి బియ్యం ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే మొదటి ప్రసాదం పచ్చి చెలిమిడి రెడీ అయినట్లే. ఇక రెండవది మిరియాల కుడుములు. దీనికోసం ఒక కప్పు మరిగే నీటిలో నిన్న రాత్రి తురుముకున్న బెల్లం వేసి కరిగాక నానబెట్టుకున్న మూడు టేబుల్ స్పూన్ల పెసరపప్పు, ఒక టీ స్పూన్ యాలకుల పొడి, పావు కప్పు పచ్చి కొబ్బరి వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.

Advertisement

This Is The Telugu Prasadam IN Vinayaka Vratam

ఇందులోనే నిన్ను రాత్రి జలించి పెట్టుకున్న తడి బియ్యాన్ని వేసి మీడియం ఫ్లేమ్ లో దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. చివర్లో కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారాక ఉండ్రాళ్ళు లాగా చుట్టుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అయిన ఉండ్రాళ్ళు రెడీ. మిరియాల కుడుములు: దీనికోసం మూడు కప్పుల నీళ్లు తీసుకొని అందులో ఒక అప్పు తడి బియ్యం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని అర టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి ఇందులో రెండు చిటికెడుల ఇంగువ, కొద్దిగా కరివేపాకు, ఒక టీ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత పావు కప్పు సన్నని కొబ్బరి పలుకులు, అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి ఉంచుకున్న బియ్యం పిండి నీళ్లు పోసి ముద్దగా అయ్యేంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి. చల్లారాక కుడుములు లాగా చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిరియాల కుడుములు రెడీ.

Advertisement

Recent Posts

Sankranthiki Vasthunnam : సంక్రాంతికి వస్తున్నాం ఇవేం ప్రమోషన్స్ సామి.. బుల్లితెరని కూడా వదల్లేదుగా..!

Sankranthiki Vasthunnam : సంక్రాంతి సినిమాల రిలీజ్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా విక్టరీ వెంకటేష్ Victory Venkatesh…

16 minutes ago

Revanth Reddy : నెల‌లో కొత్త‌ ఉస్మానియా ఆసుపత్రి.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు..!

Revanth Reddy : హైదరాబాద్ Hyderabad  నగరంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి osmania hospital నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన…

1 hour ago

Dil Raju : నన్ను రాజకీయాల్లోకి లాగకండి : తెలంగాణ సంస్కృతి గురించి వ్యాఖ్యలపై దిల్ రాజు వివరణ

Dil Raju : ఇటీవల నిజామాబాద్‌లో Nizamabad  జరిగిన తన రాబోయే చిత్రం సంక్రాంతికి వస్తునం Sankranthiki Vasthunnam ప్రమోషనల్…

2 hours ago

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మాకు టైం ఇవ్వలేదు.. మృతుల కుటుంబ సభ్యులు..!

Pawan Kalyan : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్  Game Changer కు అటెండ్ అయ్యి తిరుగు ప్రయాణంలో…

2 hours ago

TRAFFIC JAM: సంక్రాంతి ఎఫెక్ట్.. ప‌ట్నం వ‌దిలేసి పల్లెబాట ప‌ట్టిన న‌గ‌ర వాసులు.. వాహ‌నాల ర‌ద్దీ

TRAFFIC JAM: సెల‌వులు వ‌చ్చాయంటే న‌గ‌ర వాసులు సొంతూళ్ల‌కి వెళ్లిపోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ద‌స‌రా, సంక్రాంతికి సెల‌వులు కాస్త ఎక్కువ…

3 hours ago

David Warner : డేవిడ్ వార్న‌ర్‌కి పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది.. లేదంటే త‌ల ప‌గిలిపోయేది..!

David Warner : ఆస్ట్రేలియ‌న్ మాజీ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ David Warner తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. మన…

4 hours ago

Sesame With Jaggery : సంక్రాంతి వచ్చింది.. బెల్లం తో పాటు, వీటిని కూడా కలిపి లడ్డులు చేస్తే మీ ఆరోగ్యం రెట్టింపు..?

Sesame With Jaggery : శీతాకాలం వచ్చిందంటే శరీరం వేడిని కోరుకుంటుంది. ఇటువంటి సమయంలో కొన్ని ఆహార పదార్థాలను తింటే…

5 hours ago

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత‌.. మూవీ సేఫ్ జోన్‌లో ఉందా?

Game Changer: రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వాని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శంక‌ర్ తెర‌కెక్కించిన పొలిటిక‌ల్ డ్రామా గేమ్ ఛేంజ‌ర్ Game…

6 hours ago

This website uses cookies.