Zodiac Signs : సెప్టెంబర్ 1 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేష రాశి ఫలాలు : ఈరోజు కొంచెం ఓపికతో ముందుకుపోవాల్సిన రోజు. అనుకోని నష్టాలు రావచ్చు, కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. చేసే వృత్తి, వ్యాపారాలలో జాప్యం. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. సాయంతరం నుంచి పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. శ్రీ దత్తాత్రేయారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు ఊహించని విధంగా గడుస్తుంది. అనుకోని చోట నుంచి లాభాలు రావచ్చు. ప్రయాణ సూచన కనపిస్తుంది. మంచి విషయాలు తెలుసుకుంటారు. అనుకోని వారి నుంచి శుభవార్తలు వింటారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు కొత్త కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆమ్మ నాన్నల నుంచి సహకారం లభిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది. అనుకున్నంత ఆశాజనకంగా ఉండదు. నిరాశతో నిరుత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరాలకు ధనం మాత్రం చేతికి అందుతుంది. చేసే పనులలో నిర్లక్ష్యం తగదు. తగాదాలకు దూరంగా ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.

Today Horoscope September 1 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : కొద్దిగా ఓపికతో ఈరోజు గడపాల్సి వుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారాలలో మాత్రం లాభాలు వస్తాయి. వాహన సౌఖ్యం. పెట్టుబడులకు అనుకూలం. మహిళలకు చక్కటి రోజు. శ్రీ సుబ్రమణ్యస్వామి భుజంగ స్తోత్రం పారాయణం చేయండి.

కన్య రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. చేసే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. వివాదాలు దూరంగా ఉండండి. శ్రీ శివారాధ చేయండి.

తులారాశి ఫలాలు : రోజు లాభాలమయంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఇంట్లో, బయటా శుభకార్యాలలో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ అవకాశాలు. ఆర్థిక పరిస్థితి చాలా మంచిగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు లభిస్తాచి. వివాహం కాని వారికి వివాహ యోగం.శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు చాలాకాలంగా ఉన్న సమస్య లకు పరిష్కారం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరుతాయి. ధనలాభాలు వస్తాయి. ఆప్పులు తీరుస్తారు. మిత్రుల నుండి నుండి ఆహ్వానాలు. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు చక్కటి రోజు. శుభవార్తలు వింటారు. ఆదాయం తగ్గిన అవసరాలు మాత్రం తీరుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. లాభాలు..విందు వినోదాలు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. శ్రీ అమ్మవారి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు ఆదాయమార్గాలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. అన్నదమ్ముల నుంచి లాభాలు వస్తాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. చికాకులు తొలిగిపోతాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. శ్రీ వేంకటేశ్వరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. పెద్దల సలహాలు మీకు ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఆదాయం పెరగుతుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. పనిభారం పెరుగుతుంది. అప్పులు తీసుకుంటారు. విలువలైన వస్తువులు జాగ్రత్త. నారాయణ సూక్తం వినండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభదినం. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. విలువైన వస్తువులు కొంటారు. శుభకార్యాల ప్రస్తావన. మిత్రులతో సంతోషంగా గడుపుతారు.మహిళలకు చక్కటి లాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.

Recent Posts

Vijayasai Reddy : మళ్లీ వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి..?

Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…

58 minutes ago

Black Coffee : బ్లాక్ కాఫీ ప్రియులు.. ఉదయాన్నే దీనిని తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు…?

Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…

2 hours ago

Shani vakri 2025 : శనీశ్వరుడు త్వరలో త్రిరోగమన దిశలో పయనిస్తున్నాడు… 138 రోజులు ఈ రాశుల వారికి కనక వర్షమే…?

Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…

3 hours ago

Thammudu Movie Review : నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత…

9 hours ago

Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌న తమ్ముడు జూలై 4న విడుద‌ల కానుంది. ఈ మూవీ…

12 hours ago

Jio Recharge : జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు .. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…

13 hours ago

Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..! వీడియో

Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

13 hours ago

Chandrababu : బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు : చంద్రబాబు

Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…

14 hours ago