
#image_title
సెప్టెంబర్ చివరివారంలో మిధున రాశి వారికి ఈ ఒక్కరి వల్ల మూడు ఉపయోగాలు జరుగుతాయి. అయితే ఒక గండం పొంచి ఉంది జాగ్రత్త పడాలి. సెప్టెంబర్ చివరి వారంలో మిధున రాశి వారు ఇంకా ఎలాంటి కీలక పరిణామాలు జరగబోతున్నాయి. తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిధున రాశికి చెందుతారు. మిధున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష్య చక్రంలో మూడవ రాసి మిధున రాశి వారు. చక్కని శారీరక నిర్మాణం వయస్సు కనిపించని యువకులను వీళ్ళు కలిగి ఉంటారు. వృద్ధ వయసు వచ్చేవరకు కూడా వీరు వయసులో ఉన్న చిన్న వాళ్ళ లాగానే కనిపిస్తూ ఉంటారు. మీరు మరీ పొడవుగా కాకుండా మరీ పొట్టిగా కాకుండా చక్కని ఆకృతిలో ఉంటారు. ఆజాను బహుతత్వం కలిగి ఉంటారు. ఆదర్శంగా ఉండే వీరు భావాలు పలువురికి అయీష్టత కలిగిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుని సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
రాజకీయరంగం పట్ల విపరీతమైన ఆసక్తిని కలిగి ఉంటారు. జీవితంలో జరిగిన నిరాదారులను పునాదులుగా మలుసుకుంటారు. అంతేకాకుండా భవిష్యత్తు వీళ్ళకి ఎలా జరగాలని రాసుకుంటారో అలాగే జరుగుతుంది. తాము పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు. శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా ఆలోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతి కారం తీర్చుకోరు. సంతానంతో చక్కని అనుబంధం ఉన్న తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం చేయరు. ప్రభుత్వపరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు. చేతికి అందిన ధనాన్ని వినియోగించుకోవడానికి చక్కని మార్గాలు అన్వేషిస్తారు. అన్ని లెక్కలు రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తుంటుంది. వీళ్ళకి వివాదాలకు ఎప్పుడు కూడా దూరంగా ఉంటారు. కానీ సమస్యలకు దూరంగా పారిపోరు. ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ధ పెడతారు. మిధున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి.
#image_title
ఇక విద్యార్థులు రెగ్యులర్ టైమింగ్స్ పొందుతారు. అంతేకాకుండా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మీరు కచ్చితంగా ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. మీరు అజాగ్రత్త అనేది మీ పరీక్షలు లేదా అధ్యయనాలలో సమస్యలను సృష్టిస్తుంది. సెప్టెంబర్ చివరివారం నుంచి మీరు చదువుల పట్ల మంచి మార్పులు ఏకాగ్రతను చూస్తారు. ఈ సమయంలో మీరు దక్షిణామూర్తిని ఎక్కువగా కొలుస్తూ ఉండండి. అంతేకాకుండా దక్షిణామూర్తి కొలవడం వల్ల మీకు చదువులోనూ ఇంకా మీ జీవితంలోను ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేయడం వల్ల సూర్యునికి నీటిని అధ్యం సమర్పించడం వల్ల కూడా మీకు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఏదైనా పనులు మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ దేవుడి దగ్గర ఉండే అక్షింతలను రెండిటి ని తల మీద వేసుకొని వెళ్లడం వల్ల మీరు వెళ్లిన ఆ పనుల్లో ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధిస్తారు.
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
This website uses cookies.