
Daily horoscope in telugu
Today horoscope మేషరాశి : ఈరోజు బాగుంటుంది. బంధువులు, సన్నిహితులతో గతంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. మిత్రుల ద్వారా కీలక సమాచారం. మీకు ఈరోజు వస్తులాభాలు. ఆర్థికవృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వైవాహికంగా మంచిగా ఉంటుంది. ఇష్టదేవతరాధన చేసుకోండి. Today horoscope వృషభరాశి : ఈరోజు మీకు అనుకోని సమస్యలు రావచ్చు జాగ్రత్త. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ కలసి వస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. వివాహ బంధంలో సంతోషం ఉంటుంది. శ్రీ చంద్రగ్రహారాధన చేయండి.
Daily horoscope in telugu
Today horoscope మిథునరాశి : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అనుకోని ఇబ్బందులు, వివాదాలు ఎదురుకావచ్చు జాగ్రత్త. ధన సంబంధ విషయాలు మిముల్ని నిరాశ పరుస్తాయి. ఆఫీస్‌లో పని భారం పెరుగుతుంది. మీరు ఈరోజు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కార్యాలయాల్లో ఇబ్బందులు రావచ్చు. కాబట్టి అనవసర విషయాల్లో తల దూర్చకండి. వివాహ జీవితం సాధారణంగా ఉంటుంది. శ్రీసూక్తం చదవండి లేదా వినండి. యోగా చేయండి. Today horoscope కర్కాటకరాశి : ఈరోజుఅనుకోని ఆటంకాలు ఎదురు అవుతాయి. పనులు చాలా నెమ్మదిగా కొనసాగుతాయి. కార్యాలయాల్లో పనిపై శ్రద్ధ పెట్టలేరు కుటుంబంలో అనుకోని ఇబ్బందలు రావచ్చు. అనారోగ్యం. వ్యాపారాలు, మందకొడిగా సాగుతాయి. వైవాహిక జీవితం మామూలుగా ఉంటుంది. శ్రీరామరక్షా స్తోత్రం పారాయణం చేయండి.
today horoscope in telugu
Today horoscope సింహరాశి : మీకు ఈరోజు ఆనందం, సంతోషంగా గడిచిపోతుంది. విందులకు వినోదాలకు హాజరవుతారు. ఆర్థికంగా బాగుంటుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు. ఆర్థిక లాభాలు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆఫీస్‌లో బాగుంటుంది. వైవాహిక జీవితంలో సుఖం ఉంటుంది. Today horoscope కన్యరాశి : ఈరోజు అప్పులు లభిస్తాయి. పాత రుణాలు తీరుతాయి. బంధువుల గృహాలను సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడికి మంచి రోజు. వాహనయోగం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో పదోన్నతి, ఇంక్రికమెంట్‌కు అనుకూలం. వైవాహికంగా బాగుంటుంది. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.
Today horoscope తులరాశి : ఈరోజు ప్రతికూల పరిస్థితులు. ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు, అప్పులు చేయాల్సి రావచ్చు. ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలు చేయకండి అవసరమైతేనే పెద్దల అనుమతితో ప్రయాణాలు చేయండి. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలకు ఇబ్బందులు, ఆటంకాలు. వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు ప్రశాంతంగా ప్రవర్తించండి. కష్టాలు పోవడానికి నవగ్రహలకు ప్రదక్షణలు చేయండి. Today horoscope వృశ్చికరాశి : ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. స్నేహితులతో, బంధువులతో అకాల విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. కార్యాలయాల్లో పని వత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు చదువును వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత. వైవాహికంగా పర్వాలేదు. బాధలు పోవడానికి శ్రీ శివకవచం పారాయణం లేదా వినడం చేయండి.
today horoscope in telugu
Today horoscope ధనుస్సురాశి : ఈరోజు అనుకోని లాభాలు రావచ్చు, ఆఫీస్‌లో పై అధికారుల ప్రశంసలు రావచ్చు. పాత మిత్రులను కలుసుకుంటారు. శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు కార్యజయం. ఉద్యోగాలు అనుకున్నరీతిలో సాగుతాయి. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ శివ పంచాక్షరీ జపించండి. Today horoscope మకరరాశి : ఈరోజు పనులు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. ప్రయాణాలు కలసిరావు. ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది.
Daily horoscope in telugu
Today horoscope కుంభరాశి : ఈరోజు అనుకూలమైన వాతావరణం. కుటుంబానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు కలసి వస్తాయి. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ రామ జయరామ జయజయ రామ అనే నామాన్ని పారాయణం చేయండి. Today horoscope మీనరాశి : ఈరోజు అనుకోని ఆటంకాలు. ఆర్థికంగా బాగుంటుంది. కానీ రుణాలు చేస్తారు. చేసే పనులలో జాప్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నచిన్న సమస్యలు రావచ్చు వైవాహికంగా బాగుంటుంది. మంచి ఫలితాల కోసం గోసేవ చేయండి.
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై ప్రేక్షకుల్లో ఆసక్తి…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్…
Actress : 70 మరియు 80వ దశకాల్లో తెలుగు చిత్రసీమలో తన గ్లామర్తో ఒక వెలుగు వెలిగిన నటి జయమాలిని.…
This website uses cookies.