Today horoscope : అగ‌స్టు 27 2021 శుక్రవారం మీ రాశిఫ‌లాలు.. ఈ రాశివారు శ్రీ కనకదుర్గా దేవి ఆరాధన చేయండి

మేషరాశి : today horoscope ఈరోజు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దలను, ప్రముఖలను కలుస్తారు. కుటుంబంలో గౌరవం పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన సౌఖ్యం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితం బాగుంటుంది. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

today horoscope in telugu

వృషభరాశి : today horoscope ఈరోజు ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వాహనాలను జాగ్రత్తగా నడపండి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఈరోజు అనుకోని ప్రయాణాలు ఉంటాయి. కొత్త మిత్రులు పరిచయం ఆర్థిక విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీ రామ తారకాన్ని మనసులో పఠిస్తుండండి మంచి ఫలితం వస్తుంది.

మిధునరాశి : today horoscope ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆఫీస్‌లో వాతావరణం బాగుంటుంది. కోపతాపాలకు అవకాశం ఇవ్వకండి. వ్యాపారాలు లాభసాటిగా నడుస్తాయి. ఇష్టదేవతను ఆరాధించండి.

Daily horoscope in telugu

కర్కాటకరాశి : today horoscope ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆర్ధిక పరిస్థితి బాగా ఉంటుంది. కార్యాలయాలలో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇతరుల విషయాల్లో అనవసరంగా తలదూర్చకండి. విలువైన ఆభరణాల వంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు మంచి లాభాలు, వైవాహికంగా బాగుంటుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

సింహరాశి : today horoscope  ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీకు స్నేహితుల నుంచి, దూర ప్రాంతాలనుంచి వచ్చిన వార్తలు ఆశ్చర్యం కలుగ చేస్తాయి. ఆస్తి లాభం పొందుతారు. బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం లభిస్తుంది. వైవాహికంగా బాగుంటుంది. వ్యాపారులకు మంచి సమయం. శ్రీలక్ష్మీ నారాయణులను ఆరాధించండి.

Daily horoscope in telugu

కన్యరాశి : today horoscope ఈరోజు పర్వాలేదు. అనుకోని సంఘటనల ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చిన పెద్దల సహకారంతో అధిగమిస్తారు. ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో ఎదురైన సమస్యలు, ఇబ్బందులు తీరిపోవడంతో ప్రశాంతత పొందుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. వైవాహికంగా బాగుంటుంది. కష్టాలు పోవడానికి శ్రీ కాలభైరవ అష్టకం పారాయణం లేదా వినడం చేయండి.

తులారాశి : today horoscope ఈరోజు సానుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. విద్యార్థులకు శ్రమించాల్సిన రోజు. కుటుంబంలో అనుకోని సమస్యలు ఎదురైనా సమయస్ఫూర్తితో బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. వైవాహికంగా మంచి రోజు. శ్రీలక్ష్మీదేవికి పసుపు పూలతో ఆరాధన చేయండి.

today horoscope in telugu

వృశ్చికరాశి : today horoscope ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. మీరు అనుకోకుండా చిన్ననాటి మిత్రులతో కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. శ్రీలలితా దేవి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి : today horoscope ఈ రోజు మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా లాభం పొందుతారు. ఎదురైన ఆటంకాలను కొంతమేర అధిగమిస్తారు. వైవాహికంగా సాధారణమైన రోజు. శ్రీ శివాభిషేకం చేయించండి మంచి ఫలితం వస్తుంది.

horoscope

మకరరాశి : today horoscope ఈరోజు గ్రహచలనాల రీత్యా శుభంగా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యాల ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వైవాహికంగా సంతోషకరమైన రోజు. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి. వౌ

కుంభరాశి : today horoscope ఈరోజు మంచి ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక విషయాలలో లాభసాటిగా ఉంటుంది. ఆస్థి వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. వైవాహికంగా సంతోషమైనర రోజు. శ్రీ కనకదుర్గా దేవి ఆరాధన చేయండి.

today horoscope in telugu

మీనరాశి : today horoscope ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆర్థిక చేయూత లభిస్తుంది. ఆఫీసులలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం,ఆరోగ్యం మంచిగా ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

6 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

7 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

8 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

9 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

11 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

12 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

12 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

13 hours ago