Jyeshtha Purnima 2023 : ఈరోజే జేష్ట పౌర్ణమి.. కొడుకులు ఉన్నవారు రాత్రి 9:15 లోపు ఈ చిన్న పరిహారాన్ని చేసి తీరాల్సిందే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jyeshtha Purnima 2023 : ఈరోజే జేష్ట పౌర్ణమి.. కొడుకులు ఉన్నవారు రాత్రి 9:15 లోపు ఈ చిన్న పరిహారాన్ని చేసి తీరాల్సిందే…!!

Jyeshtha Purnima 2023 : ఈరోజే జైష్ట పూర్ణిమ శనివారం రాత్రి తొమ్మిది గంటల 15 నిమిషాలకు ఈ పూర్ణిమ శనివారం రోజున కొడుకులు ఉన్నవారు చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటి.. ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఏం జరుగుతుంది.. ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి.. ఇలాంటి విషయాలని మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ పవిత్రమైన రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పరుగుతాయని చాలామంది నమ్ముతారు. ఏడాదిలో ప్రతినెలా పౌర్ణమి వచ్చినప్పటికీ జేష్ఠ […]

 Authored By aruna | The Telugu News | Updated on :3 June 2023,12:50 pm

Jyeshtha Purnima 2023 : ఈరోజే జైష్ట పూర్ణిమ శనివారం రాత్రి తొమ్మిది గంటల 15 నిమిషాలకు ఈ పూర్ణిమ శనివారం రోజున కొడుకులు ఉన్నవారు చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటి.. ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఏం జరుగుతుంది.. ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి.. ఇలాంటి విషయాలని మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ పవిత్రమైన రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పరుగుతాయని చాలామంది నమ్ముతారు. ఏడాదిలో ప్రతినెలా పౌర్ణమి వచ్చినప్పటికీ జేష్ఠ మాసం ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వదినాన సత్యనారాయణకి లక్ష్మీదేవికి ,విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉపవాస దీక్షను ఆచరిస్తారు.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం జూన్ మూడవ తేదీ శనివారం నాడు ఉదయం 11:16 నిమిషాల తర్వాత పౌర్ణమి ప్రారంభమవుతుంది.

Jyeshtha Purnima Vrat 2023: Date, History, Significance, Rituals

ఆ మరుసటి రోజు జూన్ 4వ తేదీన ఆదివారం ఉదయం తొమ్మిది గంటల 11 నిమిషాల వరకు ముగుస్తుంది. ఈ పవిత్రమైన సమయంలో పవిత్రమైన ప్రవహించే నదిలో స్నానం చేయడానికి ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు. ఈ రోజున శుభకార్యాలు చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈసారి వచ్చిన పౌర్ణమి రోజున మూడు పవిత్రమైన శుభయోగాలు ఏర్పడును.. ఇదే రోజున అనురాధ నక్షత్రం రాత్రంతా ఉంటుందని పండితులు చెప్తున్నారు. 9గంటల 48 నిమిషాలకు ప్రారంభమై రాత్రంతా ఉంటుంది. ఈ రోజున తీర్థయాత్ర నదిలో స్నానం చేయడం వల్ల శుభం కలుగుతుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా పవిత్రమైన తిధిగా చెప్పారు. అంతేకాకుండా ఆనందం, శాంతి మీకు కలుగుతాయి. అలాగే కొడుకులు ఉన్న ప్రతి ఒక్క తల్లి చేయవలసిన టిప్స్ ప్రతి తల్లి ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచిది.

Today is Jaishta Purnima Saturday at 915 PM

Today is Jaishta Purnima Saturday at 9:15 PM

మరి ఒక జీవితంలో వారు ఉన్నత పదవులకి వెళ్లడమే కాకుండా వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులలో స్థిరపడతారని చెప్పబడుతుంది. మరి చేయవలసిన పరిహారం ఏంటి అంటే.. జేష్ట పౌర్ణమి రోజు సాయంత్రం అంటే రాత్రి 9:15 నిమిషాల్లోపు చక్కగా మీ సింహద్వారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసి ఇరువైపులా కూడా అష్టదళ పద్మ ముగ్గు వేసి దానిపైన చక్కగా చిల్లులు కానీ కన్నాలు కానీ లేదంటే ఎటువంటి మచ్చలు కానీ లేనటువంటి రావి ఆకులను రెండు తీసుకురండి. ఆ రెండు రావి ఆకులను తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మానికి అంటే సింహద్వారానికి ఇరువైపులా పెట్టండి. అంటే ప్రమిదలో ప్రమిద అలాగే రెండు వైపులా కూడా ప్రమిదలో విప్ప నూనె పోసి దీపాలను పెట్టండి. ఈ పరిహారాన్ని చేస్తే కనుక వారి యొక్క పుత్రుల జీవితాలకు చాలా చక్కటి ఉజ్వల భవిష్యత్తును ఇచ్చిన వారు అవుతారు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది