TTD Notification : ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వివిధ విభాగాల్లో కాంట్రాక్ ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ తిరుపతిలో ఉన్న టీటీడీ ఆధ్వర్యంలోని సంస్థల్లో అవసరమైన స్థానాలు భర్తీ చేసేందుకు తీసుకుంటున్నారు. ఆకర్షణీయమైన జీతంతో పాటు దేవుని ఆశీస్సులు కూడా దొరుకుతాయి.
కాంట్రాక్ట్ ప్రాతిపదికన అర్హులైన అభ్యర్థులను రిక్రూట్ మెంట్ చేస్తుంది.
నోటిఫికేషన్ : దీనికి సంబందించిన ప్రకటనలు మరియు నోటిఫికేషన్‌లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
టీటీడీ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ మరియు వాటర్ అండ్ ఫుడ్ లాబొరేటరీలో ఉద్యోగాలు ఉన్నాయి.
శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్‌లో ఖాళీలు
టీటీడీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో ముఖ్యమైన భాగాల్లో ఒకటి శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్‌లో వైద్య ఖాళీలు పూర్తి చేయడంతో పాటు పీడియాట్రిక్ కార్డియాక్ కేసుల చికిత్సకు మద్దతుగా ఉండేందుకు అర్హత కలిగిన వైద్య నిపుణుల కోసం ఈ నోటిఫికేషన్ ప్రకటించింది.
వీటికి సంబంధించిన కీలక వివరాలు ఏంటంటే..
పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థీటిస్ట్ – 1
పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ – 1
అర్హత : విద్యా : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి ంభ్భ్శ్, ండ్ లేదా డ్ణ్భ్ డిగ్రీని కలిగి ఉండాలి. పీడియాట్రిక్ కార్డియాక్ కేర్‌లో పని అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం ఉంటుంది.
మతపరమైన ఆవశ్యకత : టీటీడీ హిందూ మతపరమైన సూత్రాల ప్రకారం ఈ సంస్థ సేవలందిస్తున్నంది అందుకే కేవలం హిందూ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాల్సి ఉంటుంది.
వయస్సు : అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి 42 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.
ఎస్.సి/ఎస్.టి/బీసీ అభ్యర్థులు : ఐదేళ్ల సడలింపు అందించబడుతుంది.
మాజీ సైనికులు : 3 ఇయర్స్ సడలింపు వర్తిస్తుంది.
జీతం : 1,01,500 – 1,67,400.
దరఖాస్తు చేసే విధానం : ఈ స్థానాల్లో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన తమ దరఖాస్తులను డైరెక్టర్, శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, బి.ఐ.ఆర్.ఆర్.డి దగ్గర, తిరుపతి
దరఖాస్తు గడువు : దరఖాస్తులను నవంబర్ 15 లోపు స్వీకరించబడతాయి.
అధికారిక వెబ్‌సైట్ : ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి డీటైల్స్ ఇంకా ఏవైనా అదనపు అవసరాలతో సహా మరిన్ని వివరాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికారిక వెబ్‌సైట్ www .tirumala .org లో చూడవచ్చు.
వీటితో పాటుగా నీరు మరియు ఆహార ప్రయోగశాలలో కాంట్రాక్ట్ జాబ్స్..
టిటిడి వాటర్ అండ్ ఫుడ్ లాబొరేటరీలో హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (హెచ్‌ఓడి) ఇంకా క్వాలిటీ మేనేజర్ పాత్ర కోసం నోటిఫికేషన్ ఇచ్చింది . ఇది ఆహారం మరియు నీటి పరీక్షలో నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడం ఇంకా మెరుగుపరచడానికి ఉంటుంది.
పాత్ర : హెచ్.ఓ.డి/ క్వాలిటీ మేనేజర్
కాంట్రాక్ట్ కాలం : రెండేళ్లపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేయాల్సి ఉంటుంది.
అర్హత :
విద్యా అర్హతలు : మాస్టర్స్ లేదా పి.హెచ్.డి కలిగి ఉండాలి. దీని కోసం కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, డైరీ కెమిస్ట్రీ, ఫుడ్ సేఫ్టీ లేదా ఫుడ్ టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అనుభవం : సంబంధిత రంగంలో కనీసం 10 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
వయస్సు : 62 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు.
జీతం : ఆకర్షణీయమైన జీతం ప్యాకేజీని ఆశించవచ్చు.
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఇవి చాలా ఎమోషనల్గా…
Brahmam Gari Kalagnanam : ప్రపంచంలో ఒకవైపు ప్రమాదాలు మరోవైపు భారీ నష్టం. ఎక్కడ చూసినా విధ్వంసమే. వరదలు భూకంపాలు అగోరీలు..…
Electric Cycle : మీరు ఉత్తమ శ్రేణి, పనితీరు మరియు ఫీచర్ల యొక్క ఖచ్చితమైన సమ్మేళనాన్ని అందించే విశ్వసనీయ మరియు…
Jamili Elections : కేంద్రం జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర, జార్ఖండ్ తో…
Face Packs : ఈ మధ్యకాలంలో అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే సంగతి తెలిసిందే. అందులో ఆడవాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Sukumar : పుష్ప 1 వచ్చి 3 ఏళ్లు అవుతుంది. ఆ సినిమా సీక్వెల్ గా పుష్ప 2 అసలైతే…
Colon Cancer : మీరు మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? ఏదైనా తిన్న వెంటనే కడుపు నిండుగా అనిపిస్తుందా. మీ సమాధానం…
Ys Sharmila : ఏపీలో AP News జగన్ Ys Jagan , షర్మిళ మధ్య జరుగుతున్న ఫైటింగ్ చర్చనీయాంశంగా…
This website uses cookies.