Dogs : ఇంట్లో కుక్కని పెంచితే ఏం జరుగుతుందో తెలుసా..? శాస్త్రం ఏం చెప్తుంది అంటే..!

Authored By Tandu Ramalingaiah | The Telugu News | Published on: April 24, 2024, 10:00 am
  •  Dogs : ఇంట్లో కుక్కని పెంచితే ఏం జరుగుతుందో తెలుసా..? శాస్త్రం ఏం చెప్తుంది అంటే..!

Dogs  : విశ్వాసానికి ప్రతికైన కుక్కను ఇంట్లో పెంచుకోవచ్చా.. పెంచుకుంటే ఏం జరుగుతుంది అదృష్టమా.. దురదృష్టమా.. కుక్కలు ఏడిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం నుంచి కూడా మూగజీవాన్ని పెంచడం అదృష్టమే కుక్క, పిల్లి ఇంట్లో పెంచడం మంచి జరుగుతుంది. కుక్క ఇంట్లో పెంచుకోవడం వల్ల లాభాలే కానీ నష్టాలు లేవు. జంతువులలో అత్యంత విశ్వాసం కలిగిన కుక్క అలాగే మనిషికి బెస్ట్ ఫ్రెండ్ అని కూడా అంటుంటారు. కుక్కలు అరిస్తే పెద్దగా పట్టించుకోని మనుషులు అది ఏడిస్తే మాత్రం భయపడిపోతూ ఉంటారు. అది వీధిలో కుక్క అయినా సరే ఇంట్లో కుక్క అయినా సరే భయపడటం మాత్రం ఖాయం. దీనికి ఏమైనా ఆధ్యాత్మిక కారణాలు చారిత్రక సాక్షాలు ఉన్నాయంటే అవి లేవు. కానీ నమ్మకం మాత్రం బలంగా ముద్ర పడిపోయింది. ఈ నమ్మకాన్ని పారద్రోరాలని చాలామంది పరిశోధనలు కూడా చేశారు. కానీ ఫలితం అంతంత మాత్రమే అసలు ఈ మూఢ నమ్మకం మన దేశాన్ని పుట్టింది కాదు.

కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయని నమ్మకం. గ్రీకు నుంచి వచ్చింది కనిపెట్టగలరని దెయ్యాన్ని చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట.. కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని ఎవరో చనిపోతారు అనుకోవడం కూడా వారు నుంచే మొదలైంది అంటారు. వాళ్ళు దేని ఆధారంగా నమ్మకాన్ని పెంచుకున్నారు. ఇప్పటివరకు అయితే తెలియలేదు..ఆధునికంలో కొందరు ఇలాంటి బాధలను సమర్థించారు. ఏడు గిట్టలు ఉన్న కుక్కకు దెయ్యాలు కనపడతాయని మాత గ్రోనింగ్ అనే అమెరికన్ రచయిత ఓ పుస్తకంలో రాశారు. కుక్క ఇదేనా శూన్యంలో అరుస్తున్న ఏడుస్తున్న కచ్చితంగా దయ్యా న్ని చూసే ఉంటుందని అప్పుడు దాని రెండు చెవుల మధ్య చూస్తే ఆ దయ్యం మనకు కూడా కనిపిస్తుందని రాశాడు. ఆయన అయితే కొందరు దీని కొట్టి పారేస్తారు. కానీ ఎంతో మంది నమ్మారు.. దయ్యాల సైతం చూడగలిగే అంత శక్తి ఉన్న కుక్కలు చావుని పసి కట్టడంలో ఇంతేముంది అన్నారు. వాళ్లు అంటే కుక్కకు మనుషుల మరణం గురించి తెలియడం నిజమేనా ఎంత మాత్రం కాదని అంటున్నారు. శాస్త్రవేత్తలు దెయ్యాన్ని చూడడం మరణాన్ని పసిగట్టడం ఇటువంటి మూఢనమ్మకాలు అంటారు. వారు కాకపోతే గాలిలో వచ్చే రసాయనిక మార్పులు బట్టి కుక్కలు చాలా విషయాలు తెలుసుకుంటాయట.. చావుకి దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కలు ఉంటే మార్పులకు లోన్ అవుతున్న వారి శరీరపు వాసన, గాలి ద్వారా వ్యక్తి చేరితే దాన్నిబట్టి కట్టవచ్చు.

Dogs : ఇంట్లో కుక్కని పెంచితే ఏం జరుగుతుందో తెలుసా..? శాస్త్రం ఏం చెప్తుంది అంటే..!

Dogs : ఇంట్లో కుక్కని పెంచితే ఏం జరుగుతుందో తెలుసా..? శాస్త్రం ఏం చెప్తుంది అంటే..!

తప్పితే వాటి ఆవి మరణాన్ని కనిపెట్టలేవు అనేది అసాధ్యమని అంటున్నారు. కుక్కలు వాసన పసిగట్టి ఎలాగైతే దొంగల్ని పట్టుకుంటాయో అదేవిధంగా మానవులకు కనిపించని దివ్య శక్తులు దుష్ట శక్తులు కనిపిస్తాయి అనేది కూడా ఒక నమ్మకం. అదే విధంగా వింత శబ్దం చేస్తాయి. ఏడ్చినట్లుగా శబ్దం కూడా చేస్తాయి. అయితే కొంతమంది మాత్రం మూఢనమ్మకాన్ని కొట్టి పారేసిన కొంతమంది మాత్రం నిజం అని నమ్ముతారు. ఎలాగంటే హంస పాలలో నుంచి నీటిని వేరు చేస్తుంది కదా అని అంటారు.. మరి నిజమేనా అని అంటారు. ఇది ఎంతవరకు నిజం. అయితే దీన్ని వైద్యులు కూడా నిర్ధారించట్లేదు.. కుక్కలకు ఏదో తెలియని శక్తిలు ఉంటాయి అని గ్రీకు దేశస్తులు కనుక్కున్నారట. కుక్కలు చేసే క్రియను బట్టి జరిగే శుభాన్ని ఆశుభాన్ని వారు అంచనా వేసేవారట.. శాస్త్రవేత్త అప్పట్లోనే కనిపెట్టి అసలు విషయాన్నీ బయట పెట్టాడట. కుక్క కనుక పదేపదే ఏడిస్తే ఆ కుక్కకు దెయ్యం కనిపించని సంకేతమట.. అలాగే ఆ సమయంలో కుక్క రెండు చెవుల మధ్య భాగం కూడా చూస్తే ఆ కుక్క దేనిని చూసి ఏడుస్తుందో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది..

Tandu Ramalingaiah

Author Bio Info : Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Teja Sajja Engagement : ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థం.. కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే!"

  2. "Chandrababu : ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్ర కేబినెట్‌లో టీడీపీకి మరో బెర్త్? రేసులో ఆ ఎంపీ!"

  3. "Giribabu VS SR NTR : ఎన్టీఆర్‌కే ఎదురు తిరిగిన గిరిబాబు? 48 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?"

  4. "Tummala Nageswara Rao : కాంగ్రెస్ మళ్లీ గెలవడం కష్టమే.. నేనూ పోటీ చేయను.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు!"

  5. "Gold Rate Today : తులం బంగారం లక్ష..? కుప్పకూలుతున్న బంగారం.. నిపుణుల అంచనాలివే!"

  6. "Karthika Deepam 2 Today Episode : పారిజాతం కిడ్నాప్.. జ్యోత్స్నను విడదీయడానికి మాలిని మాస్టర్ ప్లాన్.. సూరజ్‌కు బిగ్ షాక్!"

  7. "Cheyutha Pensions : రేవంత్ సర్కార్ భారీ గుడ్‌న్యూస్‌.. 4,63,857 మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న నగదు జమ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp